`ఎన్టీఆర్ బయోపిక్`ఎంతవరకూ ఉంటుందంటే..ప్రతీ విషయం సంచలనమే!!

త‌న తండ్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ తీస్తాన‌ని, అందులో తాను న‌టించ‌బోతున్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అప్ప‌టి నుంచి అంద‌రిలోనూ ఎన్నో సందేహాలు త‌లెత్తాయి! ఈ సినిమా ఎక్క‌డి ఉంటుంది?  అందులో చంద్ర‌బాబు పాత్ర ఎంత వ‌ర‌కూ చూపిస్తారు? ఆయ‌న బాల్యం నుంచి చ‌నిపోయే వ‌రకూ చూపిస్తారా?  లేదా అనే ఎన్నో ప్ర‌శ్న‌లు మెదిలాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స‌రికొత్త స‌మాచారం ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సీఎం అయినంత‌ర‌కూ […]

బాలయ్యతో సినిమా గురించి చెప్పిన పూరి

బాలయ్య 101 వ సినిమా పూరి జగన్నాద్ డైరెక్షన్ లో ఫైనల్ అయ్యింది. గత కొన్నిరోజులుగా ఈ విషయమై వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని గురించి పూరి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. బాలకృష్ణ గారితో భవ్య క్రియేషన్ ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని మార్చి 9 న సినిమా ప్రారంభం కానుందని సెప్టెంబర్ 29 న సినిమాని రిలీజ్ చేస్తామని పూరి తన ట్విట్టర్ అకౌంట్ […]

బాలయ్య 101 పూరీతోనే….

నటసింహం బాలకృష్ణ 100 వ.సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయినప్పటినుంచి బాలయ్య 101 వ సినిమాగురించి రోజుకొక న్యూస్ వస్తూనే వుంది.మొదట కృష్ణ వంశి తో రైతు సినిమా అనుకున్నారని, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా అని పూరి జగన్నాధ్ తో సినిమా ఉంటుందని ఆదిత్య 999 అని రకరకాల న్యూస్ వచ్చింది. అయితే వీటిలో ఏది ఫైనల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఫిలింనగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలయ్య 101 వ సినిమా […]

క్రిష్ కు ” శ్రీకృష్ణదేవరాయులు ” దొరికినట్టే..!

తెలుగులో హిస్టారిక‌ల్ సినిమా అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న‌దే. ఎంత బాగా తీసినా క‌మ‌ర్షియ‌ల్‌గ స‌క్సెస్ కావ‌డం చాలా క‌ష్టం. అయితే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో ఆ లెక్క‌ల‌న్నీ మార్చేశాడు క్రిష్‌. అప్ప‌టి వ‌ర‌కు క్రిష్‌కు కూడా స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ లేదు. కానీ ఈ సినిమాతో హిస్టారిక‌ల్ స‌బ్జెక్టును ఎంచుకుని హిట్ కొట్ట‌డంతో పాటు బాల‌య్య కేరీర్‌లో కూడా 100వ సినిమా హిట్ చేసి మ‌ర‌పురాని అనుభూతులు మిగిల్చాడు. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని త‌న […]

టాలీవుడ్ లో సీన్ రివర్స్ … ఎందుకంటే !

టాలీవుడ్‌లో ఈ యేడాది ఆరంభం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. జ‌న‌వ‌రిలో వ‌చ్చిన ఖైదీ నెంబ‌ర్ 150 – గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి – శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. జ‌న‌వ‌రి 26న వ‌చ్చిన ఒక్క ల‌క్కున్నోడు మాత్ర‌మే ప్లాప్ అయ్యింది. ఇక ఫిబ్ర‌వ‌రి స్టార్టింగ్‌లో వ‌చ్చిన నేను లోక‌ల్ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నాని కేరీర్‌లోనే హ‌య్య‌స్ట్‌గా రూ.30 కోట్ల షేర్ సాధిస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ఇక […]

హిందూపురంపై బాబు ఆసక్తి అందుకేనా..

గ‌త వారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా నిలిచిన హిందూపురం రాజ‌కీయాలు ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డిపోయాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వద్ద‌కు పంచాయితీ చేర‌డంతో అంతా స‌ద్దుమ‌ణిగింది. హిందూపురం ఎమ్మెల్యే, త‌న బావ‌మ‌రిది బాల‌కృష్ణ పీఏ శేఖ‌ర్‌పై వేటు వేయ‌డంతో ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి సాధార‌ణ స్థితికి చేరింది. అయితే ఇది శేఖ‌ర్‌పై వేటు వేయ‌డంతో మొద‌లైన ఈ ప్ర‌యాణంలో ఇంకా చాలామంది బాల‌య్య స‌న్నిహితులు బ‌య‌టికొచ్చే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం! ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు.. బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు స‌మాచారం. […]

హీటెక్కిన హిందూపురం టీడీపీ పాలిటిక్స్

టీడీపీ కంచుకోట హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది! ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్ర‌బాబు వియ్యంకుడు, సినీ హీరో బాల‌య్య ఇమేజ్ వీధుల పాలైపోతోంది. ముఖ్యంగా ఆయ‌న త‌న నియోజ‌క వ‌ర్గానికి చుట్టపు చూపుకే ప‌రిమితం కావ‌డం, ఉన్న టైం మొత్తం సినిమా షూటింగుల‌తో గ‌డిపేస్తున్నాడు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో త‌న బాధ్య‌త‌లు నెర‌వేర్చేందుకు త‌న అనుచ‌రుడు శేఖ‌ర్‌కి బాధ్య‌త‌లు అప్ప‌గించాడు బాల‌య్య‌. అయితే, ఇదే అవ‌కాశంగా భావించిన శేఖ‌ర్ త‌న‌దైన శైలిలో […]

హిందూపురం టీడీపీలో సెగలు…సీక్రెట్ మీటింగ్

టీడీపీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే, సీఎం చంద్ర‌బాబు బావ‌మ‌రిది బాల‌య్య‌పై అసంతృప్తి సెగ‌లు ఎగ‌సిప‌డుతున్నాయా ? ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గం, టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో బాల‌య్య‌కు యాంటీగా సీక్రెట్ మీటింగ్ పెట్టే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లిందా ? అంటే అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇది పెట్ట‌ని కోట‌. ఎన్టీఆర్ ఇక్క‌డి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కూడా అయ్యారు. ఆయ‌న త‌ర్వాత హ‌రికృష్ణ, […]

ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!

ఏపీ జ‌నాల క‌ళ్లు, చెవులు  అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్క‌డ ఉద్య‌మించేందుకు సిద్ధంగా ఉన్న యువ‌త‌పైనే ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో త‌మ త‌ల‌రాత‌లు మార‌తాయ‌ని, పెద్ద ఎత్తున ఉపాధి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్న యువ‌త‌.. ఈ క్ర‌మంలో కేంద్రానికి తెలిసివ‌చ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు సిద్ధ‌మైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది. అయితే, త‌మిళ‌నాడులో జ‌ల్లి క్రీడ‌పై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిర‌స‌న‌గా కేంద్రానికి సెగ‌త‌గిలేలా […]