టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటించబోతున్నట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన సెట్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మూవీ టీం అంతా. ఈ సంధర్భంగా బాలయ్య పిక్ ఒక్కటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హోలీ సంధర్భంగా బాలయ్య, బోయపాటితో కలిసి […]
Tag: balayya
బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌పై అదిరే న్యూస్
దివంగత మాజీ సీఎం, ఆంధ్రుల ఆరాధ్యనటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కే బయోపిక్‌ల మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్‌లోను, తెలుగు రాజకీయాల్లోను పెద్ద సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎన్టీఆర్ బయోపిక్‌లు సంచలనం రేపుతున్నాయి. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చేసింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరిలో ముహూర్తాన్ని జరపుకోనుంది. ఈ సినిమాకోసం ప్రస్తుతం టీజర్‌ను సిద్ధం చేయిస్తున్నాడట బాలయ్య. ప్రస్తుతం […]
‘ పైసా వసూల్ ‘ స్టంపర్ టాక్..బాలయ్య పంచ్ డైలాగ్స్
యువరత్న నందమూరి బాలకృష్ణ 101వ సినిమా పైసా వసూల్ స్టంపర్ వచ్చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కొత్తగా స్టంపర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచే ఈ స్టంపర్ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. టీజర్‌కు కాస్త ఎక్కువుగా ట్రైలర్‌కు కాస్త తక్కువుగా ఉండేలా డిజైన్ చేసి వదిలిందే ఈ స్టంపర్. 1.30 నిమిషాల పాటు ఉన్న స్టంపర్ మొత్తం బాలయ్య స్టైల్ యాక్షన్‌తో నిండిపోయింది. అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి అని […]
గౌతమి పుత్ర బిజినెస్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోయిన ఐటీ అధికారులు
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కరీర్ లో 100 వ సినిమాగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి అదే రేంజ్ లో బాలయ్య కరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు జాతివాడైన శాతవాహనుల వారసుడిగా భారతదేశం మొత్తాన్ని కలిపి ఒకే రాజ్యంగా కలిపి పరిపాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటనకు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు శబాష్ అన్నారు. అయితే ఈ సినిమా వసూళ్ల విషయంలో రకరకాల వార్తలు వచ్చినప్పటికీ […]
`ఎన్టీఆర్ బయోపిక్`ఎంతవరకూ ఉంటుందంటే..ప్రతీ విషయం సంచలనమే!!
తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ తీస్తానని, అందులో తాను నటించబోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి అందరిలోనూ ఎన్నో సందేహాలు తలెత్తాయి! ఈ సినిమా ఎక్కడి ఉంటుంది? అందులో చంద్రబాబు పాత్ర ఎంత వరకూ చూపిస్తారు? ఆయన బాల్యం నుంచి చనిపోయే వరకూ చూపిస్తారా? లేదా అనే ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త సమాచారం ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సీఎం అయినంతరకూ […]
బాలయ్యతో సినిమా గురించి చెప్పిన పూరి
బాలయ్య 101 వ సినిమా పూరి జగన్నాద్ డైరెక్షన్ లో ఫైనల్ అయ్యింది. గత కొన్నిరోజులుగా ఈ విషయమై వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని గురించి పూరి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. బాలకృష్ణ గారితో భవ్య క్రియేషన్ ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని మార్చి 9 న సినిమా ప్రారంభం కానుందని సెప్టెంబర్ 29 న సినిమాని రిలీజ్ చేస్తామని పూరి తన ట్విట్టర్ అకౌంట్ […]
బాలయ్య 101 పూరీతోనే….
నటసింహం బాలకృష్ణ 100 వ.సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయినప్పటినుంచి బాలయ్య 101 వ సినిమాగురించి రోజుకొక న్యూస్ వస్తూనే వుంది.మొదట కృష్ణ వంశి తో రైతు సినిమా అనుకున్నారని, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా అని పూరి జగన్నాధ్ తో సినిమా ఉంటుందని ఆదిత్య 999 అని రకరకాల న్యూస్ వచ్చింది. అయితే వీటిలో ఏది ఫైనల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఫిలింనగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలయ్య 101 వ సినిమా […]
క్రిష్ కు ” శ్రీకృష్ణదేవరాయులు ” దొరికినట్టే..!
తెలుగులో హిస్టారికల్ సినిమా అంటే చాలా రిస్క్‌తో కూడుకున్నదే. ఎంత బాగా తీసినా కమర్షియల్‌గ సక్సెస్ కావడం చాలా కష్టం. అయితే గౌతమీపుత్ర శాతకర్ణితో ఆ లెక్కలన్నీ మార్చేశాడు క్రిష్. అప్పటి వరకు క్రిష్‌కు కూడా సరైన కమర్షియల్ సక్సెస్ లేదు. కానీ ఈ సినిమాతో హిస్టారికల్ సబ్జెక్టును ఎంచుకుని హిట్ కొట్టడంతో పాటు బాలయ్య కేరీర్లో కూడా 100వ సినిమా హిట్ చేసి మరపురాని అనుభూతులు మిగిల్చాడు. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని తన […]
టాలీవుడ్ లో సీన్ రివర్స్ … ఎందుకంటే !
టాలీవుడ్లో ఈ యేడాది ఆరంభం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. జనవరిలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి – శతమానం భవతి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. జనవరి 26న వచ్చిన ఒక్క లక్కున్నోడు మాత్రమే ప్లాప్ అయ్యింది. ఇక ఫిబ్రవరి స్టార్టింగ్‌లో వచ్చిన నేను లోకల్ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నాని కేరీర్‌లోనే హయ్యస్ట్‌గా రూ.30 కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక […]