స‌మ‌ర‌సింహారెడ్డి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న హీరోయిన్‌.. ఎంత బ్యాడ్ ల‌క్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్లో మరపురాని సినిమాలలో సమరసింహారెడ్డి ఒక‌టి. 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డులు అన్నింటికీ సమరసింహారెడ్డి పాతర‌ వేసింది. బాలయ్య – బి గోపాల్ కాంబినేషన్ అంటేనే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలను అందుకున్న‌ సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు 77 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. లేట్‌ రిలీజ్ లో […]

అల్లు అర్జున్ దెబ్బకు బోయపాటికి మైండ్ బ్లాక్ ..!

అఖండతో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను .తనదైన స్టైల్ లో మాస్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ ఏ రేంజిలో షేక్ అవుతుందో చూపించాడు బోయపాటి .ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీపై టాలీవుడ్లో జోరుగా వార్తలు అందుకున్నాయి .ఐకాన్ సినిమాని బన్నీ లాక్ చేసికుని పుష్ప 2 కి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ .అందుకే బోయపాటి ఈ గ్యాప్లో యంగ్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు . అఖండతో బోయపాటి […]

మంగమ్మగారి మనవడు సినిమా కోసం.. ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ లతో బాలకృష్ణ షాక్?

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో మంగమ్మగారి మనవడు అనే సినిమాకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా బాలకృష్ణ ను ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చేసింది. అంతేకాదు 365 రోజులపాటు థియేటర్లలో ఆడి సరికొత్త రికార్డు సృష్టించింది మంగమ్మగారి మనవడు సినిమా. అయితే తమిళంలో మన్ వాసనై పేరుతో విడుదలై సూపర్ హిట్ సినిమా కు తెలుగు రీమేక్ మంగమ్మగారి మనవడు. అయితే తమిళంలో ఈ సినిమాను భారతీరాజా తెరకెక్కించగా.. ఇక తెలుగులో […]

టాలీవుడ్ లో.. తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్లు వీళ్ళే?

సాదారణంగా చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు ఏ హీరో తో నటించిన పర్ఫెక్ట్ జోడి అని పిలుచుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది హీరోయిన్లు ఒకవైపు సీనియర్ హీరో గా కొనసాగుతున్న తండ్రితో మరోవైపు జూనియర్ హీరోగా కొనసాగుతున్న కొడుకు తో కూడా సినిమాలు చేసి హిట్ అందుకున్న హీరోయిన్లు ఉన్నారు. అలాంటి హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. శ్రీదేవి : సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి గా పేరు సంపాదించుకున్న శ్రీదేవి తోనే ఇలా […]

బాలయ్య, బోయపాటి కాంబోలో ఈ లాజిక్ గుర్తించారా?

తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన నటించిన ఎన్నో సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి కూడా. అయితే బాలయ్య కేవలం మాస్ సినిమాలే కాదు… అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేశాడు. పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లోనూ నటించి తనకు తానే చాటి నిరూపించుకున్నాడు. అయితే బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఎక్కువగా ఫ్యాక్షన్, రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. వీరి కాంబోలో విడుదలైన సింహ, లెజెండ్, […]

బాలయ్య.. నువ్ గ్రేటయ్య.. అఖండ అదిరే రికార్డ్?

చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే అంటూ సింహా సినిమాలో డైలాగ్ చెబుతారు బాలకృష్ణ. ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ ను ఇక ఇప్పుడు అఖండ సినిమాతో నిజం చేశారు అని చెప్పాలి. ఎందుకంటే కరోనా ఈ పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయడానికి అందరూ భయపడుతున్న సమయంలో బాలకృష్ణ భయం బెరుకు లేకుండా సినిమాను విడుదల చేశారు. ప్రేక్షకులు సినిమా థియేటర్కు వస్తారో రారో అనుకుంటున్న సమయంలో జాతరలా ప్రేక్షకులందరిని సినిమా థియేటర్ కు […]

బాల‌య్యకు అల్లుడు కావాల్సిన చైతు..సామ్‌ రాక‌తో అంతా ఫ్లాప్‌?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఇద్ద‌రు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు బ్రహ్మీణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక త‌న‌యుడు లోకేష్ కి ఇచ్చి వివాహం జ‌రిపించిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండో కూతురు తేజస్విని బాల‌య్య మొద‌ట ఓ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాల‌నుకున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు నాగార్జున త‌న‌యుడు నాగ చైత‌న్య‌నే. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళు. అందుకే నాగ చైత‌న్య‌-తేజ‌స్విల‌కు వివాహం జ‌రిపించి […]

బాలయ్య చెప్పిందే జరిగింది.. మాట వింటే బాగుండని బాధపడ్డ ఎన్టీఆర్..

తెలుగు సినిమా పరిశ్రమను తన అద్భుత నటనతో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు జనాలను ఎంతగానో అలరించాయి. ఆయన అద్భుత సినిమాలతో తెలుగు వారి ఆరాధ్య నటుడిగా మారిపోయాడు. అనంతరం ఆయన నట వారసుడిగా బాలయ్య సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరి మధ్య అనుబంధం చాలా గొప్పగా ఉండేది. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అందులో పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ […]

బాలయ్య బర్త్ డే నా రానున్న అప్డేట్స్ ఇవే..!

జూన్‌ 10వ తేదీన నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గ రోజు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు బాల‌కృష్ణ పుట్టిన‌రోజు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా బాల‌కృష్ణ నుంచి పెద్ద అనౌన్స్ మెంట్స్ ఉంటాయ‌ని ఫ్యాన్స్ ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బాల‌కృష్ణ నుంచి చాలా ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయ‌ని ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. గోపీచంద్ మ‌లినేని, బాల‌య్య కాంబోలో సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బ‌ర్త్ డే రోజు దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న […]