అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా క్రాక్ లాంటి మాస్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి . ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 18 నుంచి ఒక భారీ ఫైట్ సెక్వెన్స్ తో తీస్తున్నారట . ఈ షెడ్యూల్ అయినతరువాత ప్రకాశం డిస్ట్రిక్ట్ అయిన వేటపాలెంలో ఒక్క లాంగ్ షెడ్యూల్ ఉండబోతుందంట .
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ నటిస్తుండగా యాక్షన్ హీరో అర్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు .ఎస్ ఎస్ థమన్ సంగీత అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .