రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈయన ఇక అప్పటినుంచి అన్ని పాన్ ఇండియా చిత్రాలే చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇకపోతే ఈయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు.. భారీ బడ్జెట్ తో […]
Tag: mytri movie makers
బాలకృష్ణ #NBK107 ఫస్ట్ హంట్ టీజర్ !
మైత్రి మోవీర్ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రాక్ సినిమాతో మంచి ఫామ్‌లో ఉన్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ కి చూస్తేనే అర్ధం అవుతుంది . బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10 వ తేదీన సందర్భంగా ఈ చిత్రం […]
సర్కారు వారి పాట 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్… భారీ డ్రాప్…!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” . భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రు. 75 కోట్ల గ్రాస్ వసూల్లు వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక రెండో రోజు వసూళ్లలో మాత్రం భారీ డ్రాప్ కనిపించింది. ఈస్ట్ గోదావరిలో రెండో రోజు 1.08 కోట్లు షేర్ […]
అరెరె..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు పరశూరామ్..?
ఈ మధ్య కాలంలో సినిమా ను తెరకెక్కించడం కన్నా కూడా ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టం గా ఉంది. సినిమా చూసే జనాలు అంత క్రియేటివ్ గా ధింక్ చేస్తూ.. సినిమాలో ని ప్రతి పాయింట్ ని పట్టేస్తున్నారు. ఇంకేముంది సొషల్ మీడియా వేదికగా తమ డౌట్లని అడగటం..అవి కాస్త వైరల్ గా మారడం ఫాస్ట్ గా అయిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు […]
ఇప్పటికైన అర్ధమైయిందా .. వాళ్ల నోర్లు మూయించిన మహేశ్..?
డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు..మహానటి కీర్తి సురేష్ జంటగా కలిసి నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. మూడేళ్లు గా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొందరు జనాలు సినిమా యావరేజ్ అంటున్న అసలు టాక్ మాత్రం ఫ్యాన్స్ బయటపెట్టేశారు. సినిమాలో కధ పాతదే అయినా.. పరశూరామ్ తెరకెక్కించిన […]
సిగ్గుండాలి రా భయ్ అలా అడగడానికి.. ఫ్యాన్స్ కోపం మామూలుగా లేదుగా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. పరశూరామ్ డైరెక్షన్ లో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు ధియేటర్స్ లో రిలీజై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. సినిమా చూసిన జనాలు మరో పోకిరి అంటూ మహేశ్ నటనను ఆకాశానికి […]
సర్కారువారి పాట కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్
డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో నవీన్ యెర్నేని ,రవి శంకర్ , గోపిచంద్ ఆచంట ,రామ్ ఆచంట ల సంయుక్తగా నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్ ప్లస్ ,మహేష్ బాబు ఎంటెర్టైనేమేంట్ సంయుక్తగా ప్రొడెక్షన్స్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ,కీర్తి సురేష్ హీరోయిన్గా వస్తున్న సినిమా ‘సర్కారువారి పాట’.ఈ సినిమాలోని కళావతి సాంగ్ ప్రోమో రీలీజ్ చేసింది చిత్ర బృందం . ఈ సాంగ్ లో మహేష్ బాబు ఎప్పుడు మామూలుగానే హ్యాండ్సమ్ […]
కేటీఆర్ ఇలాకాలో బాలయ్య…!
బాలయ్య తాజా బ్లాక్‌బస్టర్ అఖండ చిత్రంతో లయన్ రోర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో చూశాం. కరోనా క్రైసిస్‌లో కూడా అదిరిపోయే రేంజ్లో వసూళ్లు రాబట్టింది. బోయపాటి – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో పాటు థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసింది. ఇప్పుడు బాలయ్య క్రాక్ దర్శకుడితో కిరాక్ పుట్టించేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది మాస్ మహరాజ్ రవితేజతో క్రాక్ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన మలినేని గోపీచంద్ ఇప్పుడు బాలయ్య 107వ […]
ఐకాన్ స్టార్ ‘పుష్ప ది రూల్ ‘పై న్యూ అప్ డేట్ !
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్” .పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ సాధించింది .పుష్ప సినిమా రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి ముందు నుంచి అందరికీ తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ కి వచ్చిన కేజ్రీకి రెండో భాగం “పుష్ప ది రూల్” పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . […]