నందమూరి బాలకృష్ణ ఆఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని. వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. బాలయ్య ప్రస్తుతం క్రాక్ లంటి సూపర్ హిట్ అందుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సారవేగంగా జరుగుతుంది. ఇందులో బాలయ్యకు జోడిగా క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత కూడా తన 108వ సినిమాను హిట్ […]
Tag: balayya
బాలయ్య సెంటిమెంట్‌ను నమ్ముకుంటోన్న అడవి శేష్… ఆ సెంటిమెంట్ ఇదే…!
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా హడావుడి ముగిసింది. ఇప్పుడు వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. ఇక దసరా నుంచి మళ్లి స్టార్ హీరోల సినిమాల హడావుడి మొదలుకానుంది. ఈ క్రమంలోనే ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించకపోతే చిన్న సినిమాల నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకు థియేటర్‌లు దొరకని పరిస్థితి వచ్చేలా ఉంటదని. చిన్న సినిమాల హీరోలు ప్రొడ్యూసర్లు ముందుగానే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోని తాము ప్రకటించిన […]
సైమా అవార్డ్స్ లో అఖండ అరాచకం.. గర్జించిన బాలయ్య..!!
తెలుగు చిత్ర పరిశ్రమ కరోనా సెకండ్ వేవ్ తర్వాత చాలా ఇబ్బందులు పడింది. ఆ టైంలో సినిమాలు విడుదల చేయాలా వద్దా..? ధియేటర్ కి ప్రేక్షకులు వస్తారా రారా..? అన్న భయంతో సినిమాలు విడుదల చేయడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలోనే సీనియర్ హీరో బాలకృష్ణ తన అఖండ సినిమాతో టాలీవుడ్ కు తిరుగులేని సూపర్ హిట్‌ను అందించాడు. ఈ సినిమా ఏకంగా బాలయ్య కెరియర్ లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు […]
బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 షో డేట్ వచ్చేస్తుందోచ్..ఆ స్పెషల్ రోజే స్టార్ట్..!?
అభిమానులను సాటిస్ఫై చేయాలన్న.. వాళ్ళ ఆకలి తీర్చాలన్న నందమూరి బాలకృష్ణ గారి తర్వాతే ఎవరైనా. ఉన్నది ఉన్నట్లే ఫేస్ మీద మాట్లాడే తత్త్వం ఉన్న నందమూరి బాలకృష్ణ.. అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే . ఆయన స్టైల్ ..ఆయన యాటిట్యూడ్.. ఆయన మాట తీరు.. ఆయన మంచితనం.. ఆయన కోపం.. మిగతా హీరోలకి ఉండదు . మంచి పని చేస్తే చప్పట్లు కొట్టే ఆ చేతులే.. చెడ్డ పని చేస్తే చంప […]
బాలయ్యపై మంత్రి పోటీ?
రాష్ట్రంలో అధికార వైసీపీకి బలం ఉందనే సంగతి తెలిసిందే….గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది..తర్వాత అధికారంలోకి వచ్చాక జరిగిన అన్నీ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేసి…రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తమకు బలం ఉందని వైసీపీ నిరూపించుకుంది. ఆఖరికి కుప్పంలో కూడా సత్తా చాటిన విషయం తెలిసిందే…అందుకే జగన్ నెక్స్ట్ 175కి 175 సీట్లు గెలవాలని మాట్లాడుతున్నారు. అయితే 175 సీట్లు గెలవడం అనేది సాధ్యమైన పని కాదు…స్థానిక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన…సాధారణ ఎన్నికల్లో […]
బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా..?
ఏ ఇండస్ట్రీలో నైనా సినీ నటుల నటి,నటవారసుల అరగంటం అంటే చాలా ఉత్కంఠంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అభిమానులలో సైతం సామాన్య ప్రజలలో వీటి మీద ఎక్కువగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ,అక్కినేని ఫ్యామిలీ ,నందమూరి ఫ్యామిలీ లో నట వారసుల రాక గురించి ఎక్కువగా చర్చ కొనసాగిందని చెప్పవచ్చు. నాలుగేళ్ల క్రితం అక్కినేని నట వారసుడు గా అఖిల్ తెర గెంట్రం చేసినప్పుడు రెండేళ్ల క్రితం మెగా మేనల్లుడు […]
ఆ స్టార్ హీరోయిన్‌తో బాలయ్య లవ్‌స్టోరీ మీకు తెలుసా…!
టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ చాలా ప్రత్యేకమైన మనిషి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినదిచిన్నపిల్లాడి మనస్తత్వం. తనకి ఏది అనిపిస్తే అది చేస్తారు.. అదే మాట్లాడతారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఇక బాలయ్య ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన కాకినాడకు చెందిన వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. అయితే బాలయ్యకు పెళ్లికి ముందే ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం ఉందట. ఇది చాలా తక్కువ మందికి […]
హిందూపురంలో బాలయ్య ప్రత్యర్ధి చేంజ్?
చిన్న కార్యకర్తని నిలబెట్టిన చాలు..హిందూపురంలో టీడీపీ గెలవడానికి..హిందూపురంలో ఎవరు నిలబడ్డా గెలుపు మాత్రం టీడీపీదే..మొదట నుంచి హిందూపురం టీడీపీ అడ్డాగా ఉంది..ఇంతవరకు ఇక్కడ టీడీపీ పోలేదు…టీడీపీని ఓడించడానికి ప్రత్యర్ధులు రకరకాల ప్రయోగాలు చేశారు గాని ఫలితం లేకుండా పోయింది. ఇక గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ బాలయ్య విజయం సాధిస్తూ వస్తున్నారు. బాలయ్యని ఓడించడానికి వైసీపీ అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు. 2014లో వైసీపీ తరుపున నవీన్ నిశ్చల్, 2019లో ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు..ఇక […]
బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటీవ్..అభిమానుల్లో టెన్షన్..!!
మాయదారి కరోనా మహమ్మారి మళ్ళీ మానవాళి పై కొర్రలు చాస్తూ..విజృంభిస్తుంది. మొన్నటి వరకు కరోనా మూడో వేవ్ అంటూ మనల్ని ముప్పుతిప్పలు పెట్టినా..ఈ మధ్యనే కాస్త తగ్గు ముఖం పట్టడంతో మళ్ళీ అందరు బయటకి వచ్చి తమ పనులు చేసుకుంటూ..పాత రోజుల్లోకి వెళ్ళారు. అయితే, తాజాగా మళ్ళీ కరోనా నాలుగో వేవ్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది. పలు ఆరోగ్య సంస్దలు కూడా..బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరి అని చెప్పుతూ వస్తున్నాయి. అయితే, ఈ కరోనా మహామారి మళ్ళీ […]