నందమూరి నటసింహ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు కూడా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు డైరెక్టర్ల తో సైతం మోక్షజ్ఞ ఎంట్రీ చేయబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు. గతంలో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాలో నటించబోతున్నట్లు టాక్ వినిపించిన అది కేవలం అబద్ధం గానే మిగిలిపోయింది. అయితే మోక్షజ్ఞ సినిమాలలో ఎంట్రీనే కాకుండా సోషల్ […]
Tag: Balakrishna
భైరవద్వీపం సినిమా వెనుక నమ్మలేని నిజాలు.. ఇవే..!!
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన జానపద చిత్రం భైరవద్వీపం . బాలకృష్ణ హీరోగా.. రోజా హీరోయిన్ గా అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. అద్భుతమైన గ్రాఫిక్స్ .. రెక్కల గుర్రం.. మాంత్రికుని గుహ.. అల్లరి దెయ్యం.. అమ్మవారి విగ్రహం.. ఎగిరే మంచం.. బాలకృష్ణ కురూపి రూపం అన్నీ కూడా సినిమాను మరింత బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దాయి. ముఖ్యంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా బాలయ్య, రోజాలకు కూడా మంచి బ్రేక్ […]
సమంతను చైతన్య ప్రేమించకపోతే.. బాలకృష్ణ అల్లుడు అయ్యేవాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటివారు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇద్దరు ముందు నుంచే మిత్రులు. ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి ఉండేవారు..వీరి కుటుంబాల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి తర్వాత ఆ స్నేహ బంధం నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా కొనసాగుతూ వస్తోంది. ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరిగితే మరొకరు కచ్చితంగా వెళ్లేవారు. ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని వీరిద్దరూ అనుకున్నారట.. నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు, […]
బాలయ్యకి నటనకి 48 ఏళ్ళు… త్వరలో ఆ సినిమాని రీ రిలీజ్ చేయనున్నారా?
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అభిమానులు అతన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ వుంటారు. మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు నందమూరి బాలయ్య. ఫ్యాక్షన్ సినిమాలకు ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. బాలకృష్ణ కత్తి పట్టినా.. డైలాగ్ చెప్పినా.. తొడగొట్టినా.. థియేటర్ లో స్పీకర్లు పగిలిపోవాల్సిందే. ఇకపోతే ఈయన సినిమా ప్రయాణం మొదలు పెట్టి 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈయన నట ప్రస్థానంపై ఓ లుక్కేద్దాము. 48 ఏళ్ల […]
క్లైమాక్స్ లో ఆ ట్విస్టే హైలెట్.. బాలయ్య మూవీ నుంచి ఇంట్రెస్టింట్ అప్ డేట్..
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. బాలకృష్ణ కెరీర్ లో ఇంది 107వ చిత్రం.. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింట్ అప్ డేట్ వినిపిస్తోంది.. సినిమా క్లైమాక్స్ లో హైలెట్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.. ఈ […]
బాలయ్య అన్ స్టాపబుల్-2కి అదే పెద్ద అడ్డు..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన షో అన్ స్టాపబుల్.. ఈ షో ఎంత పెద్ద హిట్ అయ్యింది. బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ ని పరిచయం చేసింది. ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షోతో బాలయ్య విమర్శకుల నోళ్లు మూయించారు. బాలయ్య హోస్ట్ గా చేస్తే ఈ షో సక్సెస్ కాదని చాలా మంది భావించారు.. కానీ అంచనాలన్నీ తలకిందులు చేశారు బాలయ్య. ఫార్మాట్ కి భిన్నంగా వివాదాలు ప్రస్తావిస్తూ టాప్ సెలెబ్రిటీస్ లతో సాగిన […]
బాలయ్య హీరోయిన్‌కు తల పొగరు… అందుకే ఛాన్సులు లేవ్…!
సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటి నటుల సైతం ఎంట్రీ ఇస్తుంటారు అందులో కొంతమంది మాత్రమే బాగా పాపులర్ అవుతూ ఉంటారు మరి కొంతమంది సైతం ఆఫర్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు తమ ప్రవర్తన వల్ల వాళ్ళ ఆఫర్లను పోగొట్టుకుంటూ ఉంటారు. అలా సక్సెస్ లో ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నది. తాజాగా నిర్మాత అంబికా కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన […]
వావ్… బాలయ్య సుల్తాన్‌లో ఇన్ని సీక్రెట్లు దాగి ఉన్నాయా… !
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఇక వారిలో ఎంతోమంది స్టార్ హీరోలుగా కూడా ఎదిగారు. అలాంటి వారిలో బాలయ్య బాబు కూడా ఒకరు.. బాలయ్య బాబు నటించిన సుల్తాన్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ దాగి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాకు తెలుసుకుందాం.సుల్తాన్ సినిమాలో ఏకంగా కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి వారు ఈ సినిమాలో నటించారు. […]
తెలిసి తెలిసి తప్పు చేస్తున్న బాలయ్య.. కళ్యాణ్ రామ్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఇక నందమూరి హీరోల సినిమాలు సక్సెస్ సాధిస్తే చాలు ఆ సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పవచ్చు ఇక బాలయ్య అఖండ సినిమాతో, కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలు తెలుగుతోపాటు హిందీలో విడుదల చేసి ఉంటే మరింత బాగుండేది అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అఖండ, బింబిసార సినిమాలు రొటీన్ కమర్షియల్ కథాంశాలతో తెరకెక్కించిన సినిమాలు […]