అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండు ఎపిసోడ్ కి.. ఆ స్టార్ హీరోయిన్ రాబోతుందా..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 చాలా గ్రాండ్ గా మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి గాను బాలకృష్ణ బావమరిది- వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లతో జరిగిన తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య అడిగిన ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి ఎపిసోడ్ తోనే సోషల్ మీడియాను షేక్‌ చేశాడు బాలయ్య… […]

నిర్మాతగా రాబోతున్న నందమూరి వారసురాలు..!!

గత సంవత్సరం బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంతో బాలయ్యలో పలు మార్పులొచ్చాయని చెప్పవచ్చు. అంతేకాకుండా బాలకృష్ణ ఇమేజ్ లో కూడా పలుమార్పు తెచ్చిన చిత్రమని కూడా చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది ఆఖండ. ఇక తర్వాత ఆహా తో ఓటిటి లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చి బాలయ్యలో మరొక కోణం ఉందని చూపించారు. దీంతో బాలయ్య అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనక బాలయ్య […]

నంద‌మూరి ఫ్యామిలీపై విష్ణు సంచ‌ల‌నం రేపే వ్యాఖ్య‌లు…!

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపిక అయి ఇప్పటికి ఏడాది కావస్తోంది ఈ సందర్భంగా మీడియా సమావేశం ముందర పలు విషయాలను తెలియజేశారు. మా కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త నటీ నటుల ఎవరైనా.. కనీసం రెండు చిత్రాలలో అయినా నటించి అవి విడుదలయ్యాయి అంటే కచ్చితంగా వారికి శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు లేదంటే ఏదైనా కొన్ని చిత్రాలలో ఐదు నిమిషాలైనా కనిపించిన మా అసోసియేషన్ […]

బాలయ్య అసలు ఎన్టీఆర్ కొడుకేనా.. లక్ష్మీపార్వతి..!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో అడుగు పెట్టారో కానీ అప్పటినుంచి రాజకీయపరంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు బాలకృష్ణ. ఇక ప్రోమోలో తన వ్యక్తిగత జీవితాల విషయాన్ని రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయాల్లోనూ. ఇక దీంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఎట్టకేలకు నిన్నటి రోజున ఆషో […]

బావ బామ్మర్దుల పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రోజా..!!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ ఈ షో ఇప్పుడు రాజకీయాంగ పలు ప్రకంపనలు రేపుతోందని చెప్పవచ్చు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ సినీ ఇండస్ట్రీలో ఉండే వారిని మాత్రమే గెస్ట్ గా పిలిచి వారి గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది అభిమానులకు. అయితే ఇప్పుడు తాజాగా సీజన్ 2 కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ను పిలవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి […]

unstoppable2: నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు..!!

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు బాలకృష్ణ బావగారు అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఒక్కసారిగా సినీ రంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా బాలయ్య షో పై కాన్సన్ట్రేషన్ చేశారు . చంద్రబాబు నాయుడు ఈ షోలో ఎలాంటి […]

బాలకృష్ణ కి ఆ నటుడు ఏమవుతారో తెలుసా..?

టాలీవుడ్ లో తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. మొదట స్వయంవరం చిత్రంతో హీరోగా పరిచయమైన వేణు తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత మరికొన్ని చిత్రాలలో హీరోగా నటించిన అంతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ వేరొక నటుడుగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలతో హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఇక తర్వాత పలు సినిమాలకు నటించకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా వేణు రవితేజ […]

NBK 107:వైరల్ గా మారుతున్న బాలకృష్ణ వీడియో సాంగ్..!!

బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు .గతంలో కూడా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరిగింది. ఇక అలాగే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలలో కూడా జరిగింది. ఆ సమయంలో జై బాలయ్య అనే సాంగ్కు సంబంధించి పలు క్లిప్స్ కూడా వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక సాంగ్ […]

సమ్మర్ టార్గెట్ గా.. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా..!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరియర్ లోనే ఎప్పుడూ లేనంతగా జెట్ స్పీడ్ లో వరుస‌ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు తన 107వ సినిమాలో గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. సంక్రాంతికి లేదా క్రిస్మస్ కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మొదటిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. […]