బాలకృష్ణ లైఫ్ లో ఆ పేరుకు ఎందుకంత ప్రత్యేకత..?

స్టార్ హీరో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ -2 అన్ని వర్గాల ప్రేక్షకులను నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సబ్స్క్రిప్షన్ మెంబర్లు పెరిగారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో తన హవా కొనసాగిస్తూ ఇలా టాక్ షో తో తమ అభిమానులను ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. అన్ స్టాపబుల్ షోకు తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధిక గెస్ట్లుగా హాజరు అయ్యారు. మరో ఇద్దరు […]

మెగాభిమానుల‌కు మంట పుట్టించేసిన జై బాల‌య్య సాంగ్‌.. రామ‌జోగ‌య్య శాస్త్రి అదిరే కౌంట‌ర్‌..!

టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల హవా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అర్థమవుతుంది. మొన్న చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి బాస్ పార్టీ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు నిన్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా నుండి ‘జై బాలయ్య’ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట చిరంజీవి ‘బాస్ పార్టీ’ పాట కన్నా కొంచెం బెటర్ గా అనిపించడంతో బాలయ్య […]

`వీర సింహారెడ్డి` క‌థ లీక్‌.. మరీ రొటీన్ గా ఉందే?!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మ‌లినేని తో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే క‌న్న‌డ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, […]

సీనియ‌ర్ హీరోయిన్ రాధిక‌కు చిరంజీవిలో న‌చ్చ‌నిది… బాల‌య్య‌లో న‌చ్చేది ఇవే…!

నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహ‌లో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే టాక్ షో ప్ర‌సారం అవుతోంది. తాజాగా రెండో సీజ‌న్ ర‌న్ అవుతోంది. ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. రెండో సీజ‌న్లో ఎపిసోడ్ల‌కు యంగ్ హీరోలు రావ‌డంతో అదిరిపోయే రెస్పాన్స్‌లు వ‌స్తున్నాయి. నాలుగో ఎపిసోడ్లో బాల‌య్య త‌న మాజీ స్నేహితుడు, ఏపీ మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి గెస్టులుగా వ‌చ్చారు. ఇదే […]

వీర‌సింహారెడ్డి మ‌రో అఖండే… బాక్సులు పేలిపోయాయ్‌…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వ‌చ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద‌బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయ్యిందో చూశాం. బాల‌య్య కెరీర్‌లోనే అఖండ బిగ్గెస్ట్ హిట్ అవ్వ‌డంతో పాటు ఏకంగా రు. 200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాకు థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చ హైలెట్ అయ్యింది. చాలా థియేట‌ర్ల‌లో అఖండ బీజీఎం దెబ్బ‌కు బాక్సులు ప‌గిలిపోయాయి. దీంతో చాలా థియేట‌ర్లు త‌మ సౌండ్ సిస్ట‌మ్ వాల్యూమ్ త‌గ్గించుకుంటున్న‌ట్టు చెప్పాయి. అమెరికాలో ఓ […]

`జై బాలయ్య` మాస్ ఆంథమ్ సాంగ్ వ‌చ్చేసింది..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

`అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట‌సింహం నందమూరి బాలకృష్ణ త‌న త‌దుప‌రి చిత్రాన్ని `క్రాక్` డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి `వీర సింహారెడ్డి` అనే టైటిల్ ను క‌న్ఫార్మ్ చేశారు. ఇందులో బాల‌య్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విల‌న్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. మాస యాక్షన్ […]

ప్ర‌ముఖ ఓటీటీకి `వీర సింహారెడ్డి`.. సాలిడ్ ధ‌ర ప‌లికిన డిజిట‌ల్‌ రైట్స్‌!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విల‌న్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. మాస యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల […]

బాలయ్య అభిమానులకు షాక్… లీకైన “వీరసింహా రెడ్డి” సాంగ్?

నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి తెలుగు జనాలకి పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వీరసింహా రెడ్డి సినిమా విషయంలో లీకు వీరులు రెచ్చిపోతున్నారు. చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఏదోఒక విధంగా షూటింగ్ ఫోటోలు గాని, చిన్న చిన్న క్లిప్స్ గాని లీక్ అవుతున్నాయి. దాంతో నందమూరి అభిమానులు సదరు సినిమా యూనిట్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం ‘మైత్రి’ వారు నిర్మించే సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుంది […]

డ‌బుల్ కాదు, సింగిలే.. `ఎన్‌బీకే 108`పై అనిల్ రావిపూడి నయా అప్డేట్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. `వీర సింహారెడ్డి` అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే […]