బాల‌య్య సినిమా కోసం చిరు – నాగార్జున… ఆ స్టార్ క్రికెట‌ర్ కూడా ఎంట్రీ…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో… టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వినీద‌త్ ఓ భారీ సినిమాను మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ రచయిత సత్యానంద్ కథ, మాటలో ఇవ్వగా, ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే అందించగా.. మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు, వేటూరి పాటలు, ప్రభుదేవా డాన్స్, వంటి అగ్ర ప్రముఖులు ఈ సినిమాకు పని చేయగా.. శోభన్ బాబు, మీనా, అమ్రిష్ పూరి, […]

వీర సింహారెడ్డి పంచ్‌ల స్పెషాలిటీ చూశారా… అక్క‌డ హీట్ పెంచేశాడుగా…!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లకు కూడా ఫుల్ జోష్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ బాలయ్య అభిమానులను ఊపేస్తున్నాయి. ఇక తాజాగా నిన్న ఒంగోల్‌లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇక అక్కడ […]

జ‌గ‌న్ కు ఇచ్చిప‌డేసిన బాల‌య్య‌.. హాట్ టాపిక్‌గా మారిన `వీర సింహారెడ్డి` డైలాగ్‌!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్‌ ఎంటర్టైన జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ఒంగోలు వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై మ‌రింత హైప్‌ను పెంచింది. అయితే ఈ ట్రైలర్ లో […]

వీర సింహారెడ్డి: ఆ విషయంలోనూ బాల‌య్య‌ అన్ స్టాపబుల్‌..!

సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నా సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు ఎంతో పిక్ స్టేజిలో జరుగుతున్నాయి. ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలైనా చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ భారీ లో నిలిచారు. ఇక ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్- అజిత్ సినిమాలు కూడా ఈ సంక్రాంతికి రాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన సెన్సార్ కూడా […]

సమంత గురించి నాకు తెలియ‌దు, దీపికానే కాపాడ‌తా.. ప్ర‌భాస్ ఆన్స‌ర్‌కు బాల‌య్య షాక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో పాటు ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫ‌స్ట్ పార్ట్ న్యూ ఇయ‌ర్ కు ముందుకు బ‌య‌ట‌కు వ‌చ్చి విశేష ఆధ‌ర‌ణ‌ను పొందింది. తాజాగా సెకండ్ పార్ట్ కూడా బ‌య‌టకు వ‌చ్చింది. ప్ర‌భాస్‌, […]

ప్రభాస్‌కి కోపం వ‌స్తే అందర్నీ వెళ్ళిపోమ‌ని అలా చేస్తాడు.. గోపీచంద్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే ప్ర‌భాస్‌, గోపీచంద్ ఖ‌చ్చితంగా ఉంటారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇటీవ‌ల ఆహా వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో కూడా పాల్గొన్నాడు. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఈ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ తొలి భాగం న్యూ ఇయ‌ర్ కు ముందే బ‌య‌ట‌కు రాగా.. సెకండ్ పార్ట్ ను తాజాగా ఆహా టీమ్ బ‌య‌ట‌కు వ‌దిలింది. రెండో భాగం కూడా ప్రేక్ష‌కుల‌ను […]

‘అన్ స్టాపబుల్’. 2 ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ వచ్చేసింది … ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి..!

బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున ‘అన్ స్టాపబుల్’ షో సూప‌ర్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 7 ఎపిసోడ్‌లు కంప్లాట్ చేసుకున ఈ సిజ‌న్‌లు ఇప్ప‌డు 8వ‌ ఎపిసోడ్ కూడా తాజాగా ఇప్పుడు ఆహ‌లో స్ట్రిమింగ్ అయింది. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా ఇప్పుడు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన ర‌చ్చ […]

మంచి టైమింగ్ మిస్ అయిన బాల‌య్య‌… సంక్రాంతి రేసు నుంచి అవుట్‌…!

బాలకృష్ణ కెరియర్ లోని అత్యంత బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా అఖండ. ఈ సినిమా 2021 చివరలో విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్‌ చేసేసింది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను అభిమానులు అంత సులభంగా మర్చిపోలేనంత విధంగా బాలకృష్ణ అదరగొట్టాడు. సినిమాలో అఘోరాగా బాలయ్య విశ్వరూపం చూపించాడు. ఇక‌ ఈ సినిమాకు సంగీతం అందించిన థ‌మన్‌ కూడా తన విశ్వరూపం చూపించి థియేటర్లో బాక్సులు బద్దలు కొట్టాడు. బోయపాటి- బాలయ్య మూడు సినిమాగా […]

`వీర సింహారెడ్డి` ముందు వెల‌వెల‌బోతున్న `వీర‌య్య‌`.. ఇలాగైతే చాలా క‌ష్టం!

ఈ సంక్రాంతికి నట‌సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో సందడి చేసేందుకు సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. వీర సింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వాహిస్తే.. వాల్తేరు వీరయ్యను బాబీ తెర‌కెక్కించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ […]