టాలీవుడ్ లో ఇప్పటివరకు పలు సినిమాలలో నటించి ఊహించని గుర్తింపును తెచ్చుకున్న హీరో నందమూరి బాలకృష్ణ.. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏడాది మొదట్లో వీర సింహారెడ్డి సినిమా గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు బాలయ్య అనీల్ రావిపూడి డైరెక్షన్లో 108 వ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని చిత్ర బృందం చెప్పుకొస్తున్నారు. అయితే […]
Tag: Balakrishna
ఒంటరి అవుతున్న తారక్.. జాగ్రత్త పడాల్సిందేనా..?
నందమూరి వారసుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే కాదు అంతకుమించిన గౌరవం కూడా.. ఇకపోతే ఒకప్పుడు బాబాయ్ బాలకృష్ణ సపోర్ట్ బాగానే ఉండేది. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అటు బాలయ్య, ఇటు తారక్ మధ్య గ్యాప్ ఏర్పడిందని అటు పొలిటికల్ ఇటు సినీ, మీడియా వర్గాలలో కూడా చర్చ నడుస్తోంది.. ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టు లు కూడా ప్రత్యేకంగా ఉండేలా కచ్చితంగా అంచనాలను […]
బాలయ్య – విజయశాంతి మధ్య గ్యాప్‌కు కారణం అదే… అయినా బాలయ్య అంటే ఇష్టమే…!
తెలుగుతెరపై ఎన్నో హిట్ సినిమాలు చేసి మంచి జంటగా పేరు పొందిన హీరో హీరోయిన్లు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కూడా ఒకరు. 1980 సంవత్సరంలో దాదాపుగా వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దాంతో పాటు సినీ నిర్మాతలకు లాభాల పంట కూడా పండించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి సినిమా నిప్పురవ్వ. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే […]
బాలయ్య వదులుకున్న టాప్ – 10 సినిమాలు … ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్లు కూడా మిస్…!
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలనుకున్న కథను అనివార్య కారణాలవల్ల మరో హీరో చేసి హిట్ కొట్టడం లేదా ప్లాప్ కొట్టడం సహజంగా జరుగుతూ ఉంటుంది. తాను వదులుకున్న సినిమా హిట్ అయితే ఆ హీరో ఫీల్ అవుతుంటాడు. అలాగే తాను రిజెక్ట్ చేసిన కథ ప్లాప్ అయితే… తన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందని సంతోషంగా ఉంటాడు. చాలామంది స్టార్ హీరోలు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వదులుకొని తర్వాత బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నటసింహం బాలకృష్ణ […]
ఆ కారణంగానే ఎన్టీఆర్ ను బాలయ్య సైడ్ చేస్తున్నారా..!!
జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ పరిశ్రమ లోకి నందమూరి కుటుంబ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి ఎటువంటి సపోర్టు లేకుండా తనకు తానుగా ఎదిగాడు ఎన్టీఆర్. కేవలం తాను ఒక నటనతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఎన్టీఆర్ స్టార్ హీరో హోదా సంపాదించిన తర్వాత నందమూరి ఫ్యామిలీ ఆయనకు దగ్గర అయింది. అయితే ఆ మధ్యకాలంలో బాలకృష్ణ ఎన్టీఆర్ ను సైడ్ చేస్తున్నారని నందమూరి […]
తారకరత్న కోసం బాలయ్య చేసింది అదే.. అలేఖ్య రెడ్డి సంచలన పోస్ట్!
నందమూరి తారకరత్న ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్తు సినీలోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది నందమూరి అభిమానులు తారకరత్న మరణాన్ని దిగమింగుకోలేకపోయారు. తారకరత్న ఇక తిరిగిరాడు అన్న విషయాన్ని ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఆ బాధతో ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు అందరినీ కలచివేస్తున్నాయి. ఇక తాజాగా తారకరత్న కోసం బాబాయ్ బాలయ్య […]
బాలయ్య సినిమాకు 20 రోజులు ఇచ్చిన శ్రీలీల.. హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్!?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈమె సైన్ చేసిన ప్రాజెక్టులలో `ఎన్‌బీకే 108` ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేకంగా షూటింగ్ జరుపుకుంటుంది. తండ్రి కూతురు మధ్య ఈ […]
బాలయ్య కొత్త అడుగు.. అదే నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం!?
నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రెండ్ కు తగ్గట్టు ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు సినిమాలు, రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇటీవల హోస్ట్‌గా మారారు. అలాగే యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా మరో కొత్త అడుగు వేసేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్య ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా లో బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` […]
శ్రీముఖికి మరో బంపర్ ఆఫర్.. రాములమ్మ నిజంగా లక్కీనే!?
బుల్లితెర రాములమ్మ, స్టార్ యాంకర్ శ్రీముఖి ఇటీవల వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారుతుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `భోళా శంకర్` సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక అయింది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో శ్రీముఖి నటించబోతోంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ చిత్రాన్ని చేస్తున్న […]