‘ హనుమాన్ ‘ కోట్లు లాభాలు తెచ్చిపెట్టిన.. ‘ జై హనుమాన్ ‘ను ఇంతమంది రిజెక్ట్ చేశారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హనుమాన్ సినిమాతో ఎన్నో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ వర్మకు ప్రేక్షకుల్లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తాడని రాజమౌళి నోటి నుంచి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ.. మొదట ఆ సినిమాతో ఇండస్ట్రీలో కెరీర్‌ను ప్రారంభించాడు. ఇక ప్రశాంత్‌ సినీ కెరీర్ ఎంతో మంది స్టార్ హీరోలను, దర్శకులను సైతం ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ డబ్యూ బాధ్యతలను ప్రశాంత్ వర్మకు అప్పగించేశాడు. […]

అన్ స్టాపబుల్ 4లో బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ‌ సిక్వెల్‌లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్ హోస్ట్‌గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్‌తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా […]

‘ అఖండ తాండవం ‘కి బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. మతిపోవాల్సిందే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ.. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన నటవరసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లోనూ హ్యాట్రిక్ సక్సెస్‌లతో దూసుకుపోతున్న బాలయ్య నుంచి.. ఇప్పటివరకు 108 సినిమాలు తెరకెక్కాయి. ఇక ప్రస్తుతం తన 109వ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు తన 110 సినిమాకోసం సిద్ధ‌మ‌వుతున్నాడు బాలయ్య. బోయపాటి డెరెక్ష‌న్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్లు […]

కూతురు బ్రహ్మణి ముందే ఆ హీరోయిన్ కు ముద్దు పెట్టిన బాలయ్య.. ఏం జరిగిందంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన సినిమాల్లో హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతునే మ‌రోప‌క్క‌ రాజకీయాలను హ్యాట్రిక్ సక్సెస్ అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నుంచి త‌ర్వాత రాబోతున్న సినిమాల‌పై ప్రేక్ష‌కులో అంచ‌నాలు విప‌రీతంగా పెరిగాయి. ఇక త్వ‌ర‌లోనే బాల‌య్య నుంచి త‌న 1009వ సినిమా ప్‌రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక బాల‌య్య ఈ మూవీ త‌ర్వాత‌ తన నెక్స్ట్ మూవీ పై […]

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. మరో బ్లాస్టింగ్ అప్డేట్ లీక్..

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్ర‌మంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డబ్యూ మూవీ పై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెల‌కొంది. ఇక ఈ సినిమాకు ఎస్.ఎల్.వి సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పైన నందమూరి […]

సినిమాల కంటే రూమర్లతోనే సంచలనంగా మారిన ఈ బాలయ్య బ్యూటీని గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ బాలయ్య హీరోయిన్. 1990లో స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించిన మెప్పించింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలివుడ్‌, భోజ్‌పూరిలోను తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. సినిమాల్లో కంటే ఎఫైర్ వార్తలతోనే ఎక్కువ సంచలనంగా మారింది. సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉండేది. […]

బాల‌య్య – బోయ‌పాటి అఖండ తాండ‌వం ఫిక్స్‌.. పోస్ట‌ర్‌లో ట్విస్ట్‌లు చూశారా..

బోయపాటి – బాలకృష్ణ కాంబోలో నాలుగో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా కానుకగా ఈ సినిమా పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. వీరి కాంబోలో సినిమా వస్తుందంటే నందమూరి అభిమానుల్లో పండగే. వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు దక్కించుకున్నాయి. ఇక వీటిలో 2021లో రిలీజ్ అయిన అఖండ అయితే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయింది. దీనితో వీళ్ళిద్దరి […]

బాలయ్య ఇప్పటివరకు ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అవి కూడా చేసి ఉంటే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి […]

బాలయ్య కృష్ణుడిగా.. తారక్ అర్జునుడిగా.. ఏం న్యూస్.. నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు పండగే..

నందమూరి స్టార్ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం […]