గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను రూ.70 కోట్ల బడ్జెడ్‌తో తీస్తున్నారంటే ముందు అది రూమరే అనుకున్నారు. ఎందుకంటే బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ వసూలు చేసింది రూ.40 కోట్లే. మరి అంత బడ్జెట్ పెట్టిన క్రిష్ నిండా మునిగిపోతాడేమో అని కంగారు పడ్డారంతా. కానీ క్రిస్ అన్ని లెక్కలూ వేసుకునే రంగంలోకి దిగాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. విడుదలకు ఇంకా ఐదు నెలలుండగానే ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తన్నాయి. అన్ని ఏరియాల్లోనూ బాలయ్య కెరీర్లో […]
Tag: Balakrishna
వెయిటింగ్ లిస్ట్‌లో నందమూరి మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో నటిస్తాడని టాక్ వినవచ్చింది. బాలకృష్ణ కూడా ఈ ఊహాగానాలకు బలమిచ్చేలా వ్యాఖ్యలు చేశాడు గతంలో. వ్యాఖ్యలే కాకుండా, ఈ సినిమానే మోక్షజ్ఞకు తొలి సినిమా అవుతుందని ఫిక్స్ చేసేసేలా వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ ఈ వార్తలకు బ్రేకప్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే మోక్షజ్ఞ హీరోగానే తొలి సినిమా చేస్తే బాగుంటుందని భావించాడట బాలకృష్ణ. దాంతో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ నుంచి మోక్షజ్ఞని తప్పించాడట. అంటే […]
మెగా, నందమూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలకు గిరాకి భలే ఉంది.వన్సపాన్ ఎ టైమ్ స్టార్ హీరో ఇమేజ్ తెచ్చున్న తర్వాత మల్టీ స్టారర్ చిత్రాల్లో చేయలంటే ఇబ్బంది పడేవారు. మరి ఆ రోజుల్లో అగ్రనటులంతా మల్టిస్టారర్ చిత్రాలు చేసినవారే.ఆ ట్రెండ్ ఇపుడు తెలుగులోను ఎక్కువువుతుంది.తాజా పరిస్థితి చూస్తే ఈవిషయం మనకు భాగా అర్ధమవుతుంది. టాలీవుడ్లో మల్టీస్టారర్ ఫీవర్ మళ్లీ మొదలైందా అనిపిస్తుంది. గత కొంతకాలంగా వస్తోన్న సినిమాలను చూస్తుంటే ఇది మనకు భాగా తెలుస్తోంది.మరి […]
కేంద్రంపై గర్జించిన నందమూరి సింహం
వాళ్ళు కాదు..వీళ్ళు కాదు విమర్శంటే నందమూరి నటసింహం బాలయ్యే చెయ్యాలి.అంత ఘాటుగా ఉంటుంది బాలయ్య ప్రేమయినా విమర్సయినా.అందులోను ఆంధ్ర ప్రజలంతా రగిలిపోతున్న ప్రత్యేక హోదా అంశం అంటే బాలయ్య మరింత ఘాటుగా స్పందించారు.కేంద్రం పై బాలయ్య చేసిన విమర్శనాత్మక కవిత్వం తెలుగోడిలో ఇంకా పౌరుషం చచ్చిపోలేదని ఆ వాడి వేడి ఇంకా తగ్గలేదని గుర్తు చేస్తోంది. బాలకృష్ణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సచివాలయం […]
శాతకర్ణి మూవీ వెనుక స్టోరీ చాలా ఉంది
బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి శరవేగంగా సిద్ధమవుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే.. ఆదిత్య 369కి సీక్వెల్‌గా ఆదిత్య 999ను బాలయ్య వందో సినిమాగా తీయాల్సి ఉంది. అయితే.. బాలకృష్ణ వందో సినిమా మొదలుపెట్టే సమయానికి.. అదే టైమ్ మెషీన్ కాన్సెప్ట్ పై సూర్య మూవీ 24 దాదాపు పూర్తి కావచ్చింది. ఆరు నెలల గ్యాప్ తో అదే టైపు సినిమా జనాలకు ఎక్కడం కష్టం. ఇక కృష్ణవంశీ తీస్తానన్న రైతు సబ్జెక్ట్ కూడా బాలయ్యకు […]
‘శాతకర్ణి’పై బాలీవుడ్ ఇంట్రెస్ట్
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తెలుగులో భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా ఈ సినిమా డబ్ కానుంది. అయితే క్రిష్‌కి తమిళంతో పాటు హిందీలో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌లో క్రిష్ అక్షయ్‌కుమార్, శృతిహాసన్, కరీనాకపూర్‌తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అక్కడ విజయం […]
క్రిష్ నోట శాతకర్ణి రిలీజ్ డేట్!
బాలయ్య సినిమా అంటే నందమూరి అభిమానులకే కాదు.. సినీ ప్రియులకూ ఆసక్తే. ఇప్పుడు అందరి దృష్టీ ఆయన నటిస్తున్న హిస్టారికల్ గౌతమీపుత్ర శాతకర్ణిపైనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. సాధారణ జనాల్లోనే కాక.. సినీ వర్గాల్లోనూ ఉత్సుకత రేకెత్తిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌పై దర్శకుడు క్రిష్ స్పందించాడు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 12న బాలయ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పాడు. అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ ట్రైలర్ […]
బాలయ్య మంచి మనసుకి ఫిదా అయిన క్రిష్
నటసింహం నందమూరి బాలకృష్ణ ఏది మొదలుపెట్టిన వదిలిపెట్టడు అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తన 100 వ చిత్రమయిన గౌతమి పుత్ర శాతకర్ణి కి తానే స్వయంగా బ్రేక్ వేశాడు.గౌతమి పుత్ర శాతకర్ణి ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది అప్పుడే 50 శాతం వరకు షూటింగ్ పూర్తిఅయినట్టు సమాచారం. ఇంతటి వేగంగా సాగుతున్న షూటింగ్ కి స్వయానా బాలయ్యే బ్రేక్ వేశాడు కానీ అది తనకోసం కాదు డైరెక్టర్ క్రిష్ కోసం. అవును ఆగస్ట్ 8 […]
వెండితెరపై చంద్రబాబు!
పొలిటికల్ స్టార్ వెండితెర స్టార్ అయ్యేలాగున్నారు. చంద్రబాబు నటిస్తారో నటించరోగానీ ఆయన మీద ఓ సినిమా రూపొందుతోంది. టిడిపి నాయకులే ఈ సినిమాని రూపొందించడానికి ముందుకు వచ్చారు. విజయవాడకు చెందిన మల్లికార్జున యాదవ్ కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి నిర్మాత. ‘చంద్రోదయం’ పేరుతో రెండేళ్ళ చంద్రబాబు పాలనలోని విజయాల్ని ప్రజలకు చేరేవేసేందుకు ఈ చిత్రాన్ని తీయనున్నారట. ఎపి టిడిపి ముఖ్య నాయకుల్లో ఒకరైన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభిస్తారు. పసుపులేటి వెంకట్ […]