ప్రస్తుతం టీడీపీ నేతల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్న పదవి… టీటీడీ చైర్మన్. దీనికి విపరీతమైన పోటీ ఉంది. ఈ విషయంలోనే రాజమండ్రి, నరసరావు పేట ఎంపీల మధ్య పెద్ద అంతర్గత యుద్ధమే జరిగింది. దీనికి చంద్రబాబు తన స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టడంతో.. పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు బాబుపై అలిగాడు కూడా. అలాంటి కీలకమైన పోస్టును చంద్రబాబు ఇప్పుడు తన బావగారైన సీతయ్య.. నందమూరి హరికృష్ణకు అప్పగించాలని భావిస్తున్నారట!! ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ […]
Tag: Balakrishna
పైసా వసూల్ తర్వాత బాలయ్య సినిమాలు ఇవే
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అయిన 9 నెలలకే ఫుల్ లెంగ్త్ మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న బాలయ్య ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేస్తోన్న బాలయ్య ఈ సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పైసా వసూల్ తర్వాత బాలయ్య వచ్చే మార్చిలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలయ్య తన తండ్రి […]
బాలయ్య ” పైసా వసూల్ ” టైటిల్ వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ
యువరత్న నందమూరి బాలకృష్ణ వీరాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన 101వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాయి. బాలయ్య – పూరి జగన్నాథ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు ఏదో కొత్తగా ఉంటుందని అందరూ అంచనాలతో ఉన్నారు. వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు టైటిల్‌తో బాలయ్య – పూరి దిమ్మతిరిగి పోయే షాక్ ఇచ్చారు. ఎవ్వరి అంచనాలకు అందని టైటిల్‌తో వచ్చారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘తేడా సింగ్’, ‘ఉస్తాద్’ ‘జై బాలయ్య […]
బాలయ్య – పూరి సినిమాకు మూడు టైటిల్స్..ఏది ఫిక్సో
టైటిల్స్ విషయంలో పూరి జగన్నాథ్ మైండ్‌సెట్ ఎక్కువుగా నెగిటివ్ టచ్చింగ్‌తోనే ఉంటుంది. రవితేజను ఇడియట్ చేసినా, మహేష్‌ను పోకిరిని చేసినా, వరుణ్‌తేజ్‌ను లోఫర్‌ను చేసినా, ఇషాంత్‌ను రోగ్‌ను చేసినా పూరీకే చెల్లింది. వాళ్లంతా యంగ్ హీరోలు కావడంతో పూరి అలాంటి నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్స్ బాగా యాప్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు పూరి యువరత్న బాలకృష్ణతో తెరకెక్కిస్తోన్న బాలయ్య 101వ సినిమా టైటిల్ విషయంలో సైతం పూరీ ఇలాంటి నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ పెట్టాలన్న […]
అల్లుడు కోసం మామ త్యాగమా..! లేక గుడ్ బై నా..!
ప్రముఖ సినీనటుడు, ఏపీలోని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ? బాలయ్య 2019 తర్వాత రాజ్యసభకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ఏపీ టీడీపీ వర్గాల్లో అవుననే ఆన్సరే వస్తోంది. 2014 ఎన్నికల్లో తన తండ్రి గతంలో ప్రాథినిత్యం వహించిన హిందూపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి […]
సినిమాల్లో అన్నయ్య.. రాజకీయాల్లో తమ్ముడు
టాలీవుడ్ టాప్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇటీవల సంక్రాంతి బరిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నాడు. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్.. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాలయ్య బరిలో ఉండటం, ఆయనపై ఇటీవల […]
సోషల్ మీడియాకు లోకేష్ మళ్లీ దొరికారా?
పార్ట్ టైం పొలిటీషియన్.. ఈ పదం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత తనయుడు, మంత్రి నారా లోకేష్ కొంతమందిని ఉద్దేశించి `పార్ట్‌టైం పొలిటీషియన్` అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడు. మరి పవన్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ లోకేష్‌పై సెటైర్లు పడుతున్నాయి. పార్టీలో […]
సినిమా ఓకే..కానీ ఆ ప్లాప్ డైరెక్టర్‌తోనా?
యువరత్న నందమూరి బాలకృష్ణ సినిమా గురించి ఏ చిన్న విషయం తెలిసినా అభిమానులకు పండగే! 100వ సినిమా చారిత్రాత్మక `గౌతమీ పుత్ర శాతకర్ణి` సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన ఆయన.. 101వ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో చేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ సినిమా గురించి వీరంతా టెన్షన్ పడుతున్న సమయంలోనే మరో షాక్ ఇచ్చాడు బాలయ్య! తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఎన్నో విజయాలు అందించిన దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ […]
బాలయ్య మరో కొత్త సినిమాకి రెడీ.
గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయంతో మాంచి జోష్ తో ఉన్న నందమూరి బాలకృష్ణ వరుసబెట్టి సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న చేస్తున్నాడు , ఈ సినిమా కోసమే 45 రోజులపాటు పోర్చుగల్ వెళ్లబోతున్నాడు బాలయ్య. అంతకుముందే తను చేయబోయే 102వ సినిమా గురించి బాలయ్య అప్పుడే నిర్ణయం తీసుకొని పట్టాలెక్కించడానికి సిద్ధం అయిపోయాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, […]