బాలయ్య స్పీచ్‌పైనే అందరి చూపులు.. కడిగిపాడేస్తాడా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు […]

అఖండ కోసం దిగుతున్న పుష్పరాజ్.. తగ్గేదే లే!

నందమూరి నటసింహం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల ఎక్స్‌పర్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ […]

బాల‌య్య భామకు అన్యాయం.. అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

ప్ర‌గ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో అర‌డ‌జ‌న్ సినిమాల‌కు పైగా చేసింది. కానీ, స‌రైన హిట్టే కొట్ట‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాల‌య్యకు జోడీగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన `అఖండ‌` సినిమాలో న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో ప్ర‌గ్యాకు ఊహించ‌ని అన్యాయం జ‌రిగింది. […]

`అఖండ‌`కు ఎంత మంది సింగ‌ర్స్ ప‌ని చేశారో తెలిస్తే షాకే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించాడు. అయితే ఎన్నో అంచ‌నాలు ఉన్న ఈ చిత్రానికి ప‌ది కాదు, ఇర‌వై కాదు, ముప్పై కాదు.. ఏకంగా 120 మంది […]

బాల‌య్య‌-విజ‌య‌శాంతిల మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం ఏంటీ..?

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ పెయిర్స్ లిస్ట్‌లో బాల‌కృష్ణ‌-విజ‌య‌శాంతిల జోడీ ఒక‌టి. దాదాపు 17 చిత్రాల్లో జంట‌గా న‌టించిన వీరిద్ద‌రూ.. కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెర‌కెక్కిన `కథానాయకుడు` సినిమాతో తొలిసారి జ‌త‌ క‌ట్టారు. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. బాల‌కృష్ణ‌-విజ‌య‌శాంతిల జోడీకి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దాంతో ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్దారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవరాముడు, సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు, భానుమతిగారి మొగుడు, భలే దొంగ, ముద్దుల […]

బాల‌య్య‌తో 7 అట్టర్ ప్లాప్ చిత్రాలు తీసిన బ‌డా డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహిం నంద‌మూరి బాల‌కృష్ణ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంద‌రో ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేశారు. కానీ, ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు మాత్రం ఆయ‌న‌కు అస్స‌లు క‌లిసిరాలేదు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. దర్శకుడిగా ఎవరెస్ట్ స్దాయికి వెళ్లిన ఈయ‌న ఎంద‌రో హీరోల‌కు స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కేలా చేశారు. కానీ, ఒక్క‌టంటే ఒక్క హిట్టు కూడా ఇవ్వ‌లేక‌పోయారు. బాల‌య్య‌, కె. రాఘ‌వేంద్ర‌రావు కాంబోలో ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా చిత్రాలు వ‌చ్చాయి. అయితే […]

బాల‌య్యకు అల్లుడు కావాల్సిన చైతు..సామ్‌ రాక‌తో అంతా ఫ్లాప్‌?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఇద్ద‌రు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు బ్రహ్మీణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక త‌న‌యుడు లోకేష్ కి ఇచ్చి వివాహం జ‌రిపించిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండో కూతురు తేజస్విని బాల‌య్య మొద‌ట ఓ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాల‌నుకున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు నాగార్జున త‌న‌యుడు నాగ చైత‌న్య‌నే. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళు. అందుకే నాగ చైత‌న్య‌-తేజ‌స్విల‌కు వివాహం జ‌రిపించి […]

ఉదయ్ భాను ని ఏడిపించిన బాల‌య్య‌.. ఏం జ‌రిగిందంటే?

ఉదయ్ భాను.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం అభినయం స్పష్టమైన మాట తీరుతో బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఉద‌య్ భాను.. ప‌లు సినిమాల్లో ఐటెం భామ‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. అటువంటి ఆమెను ఒకానొక స‌మ‌యంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఏడిపించారు. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా తెలిపింది. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. అనుకోని అడ్డంకుల కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైన ఉద‌య్ […]

`ఆహా`లో బాల‌య్య షోకు బ్రేక్‌..? క్లారిటీ ఇచ్చేసిన మేక‌ర్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఓ షో న‌వంబ‌ర్ 4న అట్ట‌హాసంగా ప్రారంభం అయింది. తొలి ఎసిసోడ్‌లో టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఫ్యామిలీ రాగా.. రెండో ఎపిసోడ్‌లో న్యాచుర‌ల్ నాని వ‌చ్చి బాల‌య్యతో క‌లిసి ఓ రేంజ్‌లో సంద‌డి చేశాడు. ఈ రెండు ఎపిసోడ్లూ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ షో ప్రారంభం కావడానికి […]