బాలయ్య నెక్స్ట్ మూవీ డైలాగ్ వచ్చేసింది ..మళ్లీ ఫ్యాన్స్ కి పండగే !

టాలీవుడ్ లో ఉన్న హీరోలో పోలిస్తే బాలకృష్ణ కు ప్రత్యేక స్థానం .హిట్ ,ప్లాఫ్ తో సంబంధం లేకుకుండా సినిమాలు చేస్తూ ఫాన్స్ ఎంటర్టైన్ చేస్తుంటారు .నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం “అఖండ” రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్తో దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీనుతో తీసిన ఈ భారీ సినిమా ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది . ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య మరో మాస్ […]

ఆ సీనియ‌ర్ హీరోతో బాల‌య్య వార్‌.. మ్యాట‌ర్ తెలిస్తే పిచ్చెక్కిపోతారు?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్‌తో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వార్‌కు దిగ‌బోతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వేంటి..? అస‌లు ఏం జ‌రిగింది..? వంటి విష‌యాలు తెలియాలంటే ఏ మాత్రం లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. అఖండ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకుని మాంచి జోరు మీద ఉన్న బాల‌య్య‌.. త‌న తదుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి […]

అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్స్..!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని నెలలపాటు థియేటర్లను మూసివేశారు. ఆ తర్వాత ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా ప్రేక్షకులు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అందుకు కారణం కరోనా భయమే. కరోనా వల్ల ఈ ఏడాది అగ్ర హీరోలు నటించిన సినిమా ఏ ఒక్కటీ విడుదల కాలేదు. ముందుగా ధైర్యం చేసి థియేటర్లలోకి వచ్చిన సినిమా అఖండ. బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా విడుదలైన అఖండ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కరోనా […]

ఎక్క‌డైనా.. ఏ భాష అయినా జై బాల‌య్య స్లోగ‌న్‌ మోగాల్సిందే..!

బాలకృష్ణకు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. కారణం ఏంటో తెలియదు గానీ ఇప్పుడు బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా… సగటు సినిమా అభిమాని కూడా జై బాలయ్య నినాదం బోధిస్తున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత బాలయ్య నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇండస్ట్రీలో కొంతమంది హీరోల అభిమానులు బాలయ్య సినిమాలు పెద్దగా పట్టించుకోరు. పైగా బాలయ్య సినిమా వస్తుందంటే నెగిటివ్‌గా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అయితే అఖండ సినిమాకు […]

అఖండ సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ అయిన క్రేజీ హీరోయిన్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు తనకు బాగా కలిసి వచ్చిన ఈ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ నెల 2వ తేదీన అఖండ‌ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాలు అందుకుంది. అఖండ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమాకు వచ్చిన వసూళ్లు బాలయ్య గత సినిమాలకు […]

`పుష్ప‌`రాజ్‌గా మారిన బాల‌య్య‌..వీడియో చూస్తే విజిల్స్ వేయాల్సిందే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 17న విడుద‌లై.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్‌గా వ‌న్ మ్యాన్ షో చేశాడు. ముఖ్యంగా `త‌గ్గేదే లే..` అంటూ పుష్ప‌రాజ్ చెప్పిన డైలాగ్ సినీ ప్రియులంద‌రినీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటారు. అయితే ఇప్పుడు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ పుష్ప‌రాజ్ […]

బాల‌య్య ఫ్యాన్స్‌కి షాక్‌..అర‌రే మోక్షజ్ఞ ఎంత మోసం చేశాడు..?

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో బాల‌కృష్ణ ఏకైక త‌న‌యుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడ‌తాడా అని నంద‌మూరి అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈయ‌న ఎంట్రీపై గ‌త ఐదేళ్ల నుంచి ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే ఉంది. బాల‌య్య సైతం త‌న‌యుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బాల‌య్య.. తాను న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రం `ఆదిత్య 369` సీక్వెల్‌తో […]

`అఖండ‌` ఖాతాలో మ‌రో న‌యా రికార్డ్‌..ఫుల్ ఖుషీలో బాల‌య్య ఫ్యాన్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుము డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద ప్రభంజ‌నం సృష్టించింది. బాల‌య్య న‌ట‌నా విశ్వ‌రూపం, బోయ‌పాటి టేకింగ్‌, త‌మ‌న్ […]

బిగ్‌బాస్ నుంచి సైడైన నాగ్‌.. సీజ‌న్‌ 6 హోస్ట్ ఎవ‌రో తెలిస్తే షాకే!?

బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ఫ‌స్ట్ సీజ‌న్‌కి ఎన్టీఆర్, సెకెండ్ సీజ‌న్‌కి నాని హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆ త‌ర్వాత మూడు సీజ‌న్ల‌కు కింగ్ నాగార్జున వ్యాక్యాత‌గా వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశారు. ఇక సాధారణంగా ఒక సీజన్‌ అయిపోగానే కొత్త సీజన్‌ స్టార్ట్‌ అవ్వడానికి ఐదారు నెలలు పడుతుంది. కానీ ఈసారి […]