నటసింహం బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పాట్ నుంచి ఒక మేకింగ్ సాంగ్ వీడియో నుంచి కొంత భాగం లీక్ కాగా ఆ సన్నివేశం ఫేస్బుక్లో వైరల్ గా మారుతుంది. ఇక ఎంతోమంది మగువల మధ్య బాలయ్య నడుచుకుంటూ రావడం జై బాలయ్య అనే పాటకు స్టెప్పులు వేయడం .. చూసే చూపరులను చాలా బాగా ఆకట్టుకుంటారు. ఈ వీడియో క్లిప్ […]
Tag: Balakrishna
బాలయ్య చిన్నలుడుకు పవనే ప్లస్?
నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కాస్త గెలిచే అవకాశాలు తగ్గుతాయనే చెప్పొచ్చు. అయితే సీట్లు విషయం, సీఎం అభ్యర్ధి విషయంలో రెండు పార్టీలు గట్టిగా పంతం పట్టి కూర్చుంటున్నాయి..దీంతో ఈ మధ్య పొత్తు వ్యవహారంపై ఎలాంటి చర్చలు నడవటం లేదు. ఎవరికి వారే సింగిల్ గానే పోటీ చేస్తామని అన్నట్లు చెబుతున్నారు. అయితే సింగిల్ గా పోటీ చేస్తే వైసీపీకే బెనిఫిట్ […]
తాజా అప్డేట్: #NBK 107 షూటింగ్ జరిగే ప్రదేశాలు ఇవే..!!
నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరుపదుల వయసులో కూడా అంతే ఎనర్జీతో దూసుకుపోతూ.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ లతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్న బాలయ్య ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో అరుదైన రికార్డు సృష్టించారు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టి విదేశాలలో కూడా మంచి […]
బాలయ్య దెబ్బకు థియేటర్లు ‘బ్రేక్’ అవ్వాల్సిందే!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాపై కరోనా ప్రభావం పడింది. ఇటీవల బాలయ్య కరోనా బారిన పడటం, ఆ తరువాత చిత్ర సభ్యుల్లో మరికొందరు కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా నందమూరి అభిమానులు ఖచ్చితంగా […]
బాలయ్య లేటెస్ట్ మూవీ పై మాస్ మాసివ్ అప్డేట్స్..నందమూరి అభిమానులకు పూనకాలే..!!
బాలయ్య సినిమాలు వస్తున్నాయి అంటేనే అభిమానుల్లో అదో తెలియని ఫీలింగ్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆయన చెప్పే డైలాగులు వింటుంటే..గూస్ బంప్స్ రావాల్సిందే. అఖండ సినిమాతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన బాలయ్య..కరోనా కష్ట కాలంలో ఉన్న ఇండస్ట్రీకి..నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి డేర్ గా సినిమాను రిలీజ్ చేసి..ఇండస్ట్రీకి ఒక్క మగాడు గా నిలిచాడు. ఈ సినిమా సాధించిన విజయం గురించి..బద్ధలు కొట్టిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమా […]
తండ్రి మీద ప్రేమ తో బాలయ్య రోజూ చేసే ఆ పని తెలిస్తే షాక్..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన తండ్రి దర్శకత్వంలో ఎన్నో సినిమాలలో సహాయక పాత్రలో నటించారు. ఇక ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వంలోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య ఆ తర్వాత ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం.. ప్రస్తుతం ఆరుపదుల వయసులో కూడా యువతకు కూడా గట్టి పోటీ ఇస్తూ ఓకే స్పీడులో దూసుకుపోతూ ఉండడం కేవలం బాలయ్య బాబుకు […]
వారెవ్వా..బాలయ్య సినిమాలో ఆ లేడీ విలన్.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా..?
నందమూరి బాలకృష్ణ వయసు తో సంబంధం లేకుండా..వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. కుర్ర హీరోలకు సైతం షాక్ ఇస్తూ..క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాతో కెరీర్ లోనే తిరుగులేని విజయం అందుకున్న నందమూరి బాలయ్య..ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ పవర్ ఫుల్ మాస్ సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన, ఫస్ట్ లుక్, టీజర్ అభిమానుల అంచనాలను పెంచేశాయి. […]
బాలకృష్ణతో ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్న హీరోయిన్..!
అంతపెద్ద అవకాశాన్ని ఎందుకు వద్దనుకుంది? ఆ హీరోయిన్ పరిస్థితి ఏమిటి ఇప్పుడు? సినిమా ఇండస్ట్రీలోని బడా హీరోలతో సినిమాలకోసం ఎంతోమంది హీరోయిన్లు ఎదురు చూస్తూ వుంటారు. అలాంటిది మన బాలయ్యబాబు సినిమా అంటే మామ్మూలు విషయమా? అలాంటిది అతని పక్కన స్టెప్పులేసి అవకాశం వస్తే, ఆమె వద్దనుకుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఈ మధ్యే తెలుగు తెరకి పరిచయం అయిన హీరోయిన్ ఎస్తేర్. ఆమె తొలి సినిమానే తేజ దర్శకత్వంలో చేసింది. ఆ తరువాత ఆ […]
# NBK 107 కోసం అఖండ సెంటిమెంట్‌నే నమ్ముకున్నారుగా…!
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య హీరోగా తాజా చిత్రం రెడీ అవుతోంది. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మాస్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. క్రాక్ లాంటి బ్లాక్బస్టర్ హిట్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ భారీ చిత్రం భారీ యాక్షన్ మరియు మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది. బాలయ్య కెరీర్ […]