సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి ఓ సినిమా తెరకెక్కుతుందంటే.. ఆ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటుందో.. ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఆశక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా ఇప్పటివరకు తెరకెక్కిన ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసిన టాప్ 10 సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం. పుష్ప 2 ది రూల్ ఐకాన్ స్టార్ […]
Tag: Bahubali 2
బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్ దేవర..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో దేవరా తెరకెక్కింది. జాన్వి కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ప్రిమీయర్ షోతో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు ప్రేక్షకులు సినిమాకు క్యూ కట్టారు. ఈ క్రమంలో […]
బాహుబలి రికార్డును చిత్తు చిత్తు చేసిన `వకీల్ సాబ్`!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వకీల్ […]
” బాహుబలి 2 ” 4 డేస్ కలెక్షన్స్
బాహుబలి దూకుడు దెబ్బకు ఇండియన్ సినిమా స్క్రీన్ షేక్ అవుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టిన బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడుతోంది. కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఏ ఇండియన్ సినిమాకు దక్కని ఘనత సొంతం చేసుకుంది. తొలి మూడు రోజులకు బాహుబలి 2 హిందీ వెర్షన్‌లో మాత్రమే రూ. 128 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజులకు గాను ఏపీ+తెలంగాణలో 74 […]
బాహుబలికి పైరసీ కష్టం
ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన బాహుబలి-2 అశేష ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క ప్రశ్న ఈ మూవీ మొత్తాన్ని నడిపిస్తోంది. ఇదే ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు ప్రేక్షకులు ధియేటర్ల వద్ద క్యూకట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పడు బాహుబలి మూవీని కట్టప్ప కాకుండా పైరసీ భూతం పొట్టనపెట్టుకుంటోందని ప్రభాస్ అభిమాన సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. గురువారం రాత్రే ప్రీమీయర్ మూవీ రిలీజ్ కావడంతో ఈ సినిమాను రహస్యంగా సెల్ ఫోన్ల […]
బాహుబలి-2 విడుదల.. ఎన్టీఆర్ ఏం చేశాడంటే
ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసిన బాహుబలి-2 ది కంక్లూజన్ విడుదలైంది. ఈ మూవీ ఇప్పుడు మామూలు ప్రేక్షకులనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోలను సైతం మంత్రముగ్ధులను చేసింది. ఈ మూవీ దెబ్బకి ఇప్పటికే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాహుబలి-2 ఫీవర్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. నిమిషం కూడా తీరిక దొరకని కలెక్టర్లు, మంత్రులు కూడా బాహుబలి-2ను చూసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా […]
అమరేంద్ర బాహుబలి అను నేను..ఆ ఒక్క సీన్ చాలు
ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు..ఎలాంటి సినిమాలు తీశామన్నది ముఖ్యం.శుక్ర వారం సినిమా రిలీజ్ అయితే సోమవారానికల్లా అది ఏ సినిమానో కూడా గుర్తుపెట్టుకోలేనన్ని సినిమాలు పుట్టుకొస్తున్న రోజులివి.ఇలాంటి రోజుల్లో కూడా జాతి మొత్తం ఎదురుచూసేలా..చూసి గర్వించేలా..గర్వించి రొమ్ము విరిచి..ఇది ఇండియన్ సినిమా స్టామినా అంటే..తెలుగోడి సత్తా ఇదీ అని ప్రపంచానికి చాటింది బాహుబలి. రాజమౌళి సినిమా అంటేనే ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి.అలా మొదటి పార్ట్ లో విగ్రాహా ఆవిస్స్కరణ సీన్ కానీ..కాలకేయులు ఫైట్ సీన్స్ కానీ […]
బాహుబలి 2 రిలీజ్‌ను అడ్డుకున్న మెగా ఫ్యాన్స్
కొద్ది రోజులుగా బాహుబలి 2 విషయంలో మెగా ఫ్యాన్స్ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి 2 విషయంలో ప్రభుత్వం అదనపు షోలకు అనుమతులు ఇవ్వడం సరికాదని… బాహుబలి 2పై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అంత ప్రేమ ఎందుకని… తొలి పది రోజులు బాహబలి 2 సినిమాను మెగా ఫ్యాన్స్ ఎవ్వరూ చూడొద్దని వారు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పోలీసులు సైతం గతంలో గొడవల దృష్ట్యా ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ సంఘాల […]
బాహుబలి టికెట్స్ కావాలా నాయనా..!
ఏ నాయనా లడ్డు కావాలా..ఏ నాయనా మరో లడ్డు కావాలా అన్న యాడ్ గుర్తుండేవుంటుంది..అలా మరో లడ్డు వద్దు కానీ ఒక్క లడ్డు అయినా సరే అదేనండి బాహుబలి టికెట్స్ ఇస్తే బావుండనిపిస్తోంది.ఎక్కడ చూసినా బాహుబలి మేనియానే.ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ ..బాహుబలి టికెట్ దొరికిందా అని.సిక్కిం బంపర్ లాటరి కి ఎంత క్రేజ్ ఉందొ తెలియదు కానీ ప్రస్తుతం బాహుబలి టికెట్స్ కి అంతకంటే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. ముల్టీప్లెక్సల వద్ద అప్పుడే క్యూలు..తొక్కిసలాటలు..పొలిసు […]