నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌తో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో నటించిన తాజా మూవీ డాకు మహారాజ్. ఆదివారం గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్‌లో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి. అయితే గతంలో బాలయ్య సినిమాలు […]
Tag: bagawanth kesari
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున ‘ భగవంత్ కేసరి ‘.. రిలీజ్ డేట్ ఇదే..
బాలయ్య ఇటీవల నటించిన మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దసరా బరిలో రవితేజా టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఆ రెండు సినిమాలపై అదిపత్యం సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కొలగొట్టింది. ఈ మూవీ […]
భగవంత్ కేసరి ఓటిటి ప్లాట్‌ఫామ్ అదే.. రిలీజ్ ఎన్ని రోజుల కంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత తన ఖాతాలో హ్యాట్రిక్ హీట్ ను వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ రోజు భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. […]
భగవంత్ కేసరి రివ్యూ… బాలయ్య కొత్తగా… సరికొత్తగా..
నందమూరి నటసింహం బాలకృష్ణ గత కొంతకాలంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లను అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లితెరపై ఆన్‌స్టాపబుల్ సీజన్ తో వెండితెరపై సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. భగవంత్ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, బాలయ్య కాంబినేషన్లో ఇది మొదటి సినిమా. ఇందులో కాజల్ హీరయిన్గా, శ్రీ […]
భగవంత్ కేసరి ప్రీమియర్ ఫో టాక్.. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేసినట్టే..
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించిన మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ట్రైలర్లతో పాటుగా రిలీజ్ అయిన రెండు సాంగ్‌లు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఈ సినిమా ఇటు విజయ్ లియో, అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుంది. ఈరోజు థియేటర్లో రిలీజ్ కానున్న […]