ఆటిజం.. ఇదొక ప్రమాదకరమైన మానసిక రుగ్మత. చిన్నారుల్లో పుట్టుకతోనే వచ్చే ఈ సమస్య ఈ రోజు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ రుగ్మతకు చికిత్స అందించేందుకు తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు అటిజం చికిత్స సెంటర్లు వెలిశాయి. అయితే కొందరు అటిజంతో బాధపడే పిల్లలకు చికిత్స అందించే క్రమంలో నకిటీ ఆటలు ఆడుతూ చిన్నారుల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. వాళ్లకు కావాల్సింది కేవలం డబ్బులే అన్న చందంగా కొన్ని సెంటర్ల నిర్వాహకులు పలు అవతారాలు ఎత్తుతున్నారు. ఇలాంటి సెంటర్లు నిర్వహించాలంటే […]
Tag: awareness
బ్రెస్ట్ కేన్సర్ ను జయించిన హంసా నందిని… షూటింగ్ స్పాట్లో మెచ్చుకుంటున్న టీమ్!
హీరోయిన్ హంసా నందిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. గ్లామర్ ని వెండితెరపైన వండి వార్చడంలో ఈ ముద్దుగుమ్మది చాలా ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవాలి. అందుకే కుర్రాళ్ళు హంసా నందిని అంటే పడిచస్తారు. ఇక మన తెలుగు వారికి అత్తారింటికి దారేదీ, మిర్చి సినిమాలతో బాగా పరిచయం అయింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ తోనే తెలుగు తెరకు అరంగేట్రం చేసింది. ఈ రెండే కాకుండా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన హంసా నందిని బ్రెస్ట్ […]