టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ రేస్ నుంచి ఇంటికి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు ఓటములు తరువాత.. పాక్ సెమీస్‌కు చేరుకోవాలంటే ఇతర జట్లపై ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న జరిగిన పాకిస్తాన్- జింబాబ్వే మ్యాచ్‌లో ఎవరు ఊహించిన విధంగా జింబాబ్వే- పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. ఇక దీంతో గ్రూప్. బి లో ఉన్న జట్లలో సెమీఫైనల్ ఫైట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఇండియా- జింబాబ్వేలతో ఓటమి […]
Tag: Australia
కోహ్లీ ఆటకు డాన్స్ చేసిన అనుష్క.. పోస్ట్ వైరల్..!
టి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే విధంగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అదిరిపోయే విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతోో కలిసి భారత్‌ను గెలిపించాడు. ఎంతో ఉత్కంఠమైన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం పట్ల […]
ఆస్ట్రేలియాలో తారక్ ఫ్యాన్స్ రచ్చ.. క్రేజ్ కా బాప్!
మాస్ కా బాప్.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఆయన అభిమానులు ఓ దేవుడిలా కొలుస్తుంటారు. అయితే ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో రెండు రోజుల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తారక్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. కాగా తాజాగా ఈ సినిమా కోసం, తమ అభిమాన హీరో రాక కోసం అభిమానులు ఎంతలా వేచిచూస్తున్నారో తమ అభిమానాన్ని చాటి చెప్పారు […]
ఆస్ట్రేలియాలో వధూవరులు.. కర్నూల్లో పెళ్లి.. ట్విస్ట్ ఏంటంటే?
మాయదారి కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచీ చిత్ర విచిత్రాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఒక విచిత్రమైన పెళ్లి తంతు బయటకు వచ్చింది. కర్నూలు జిల్లాల్లో ఇటీవల అంగరంగ వైభవంగా ఓ వివాహం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పెళ్లి జరిపించే పురోహితుడు, బాజాభజంత్రీలు మోగించేందుకు మేళగాళ్లు ఇలా అందరూ ఉన్నారు. కానీ, వధూవరులు మాత్రం లేరు. అయినప్పటికీ.. వివాహం మాత్రం గ్రాండ్‌గా జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాకు […]