దుబాయ్ వేదిక గా శ్రీలంక- ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గ్రూప్ ఏ గ్రూప్ బి అని రెండు భాగాలుగా చేసి నిర్వహించనున్నారు. ఇందులో ఆడే జట్లు భారత్- శ్రీలంక -పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ తో పాటు హాంగ్‌కాంగ్ సైతం ఆడుతుంది. గ్రూప్ ఎ లో భారత్- పాకిస్తాన్ -హాంకాంగ్ జట్లు ఉండగా. గ్రూప్ బిలో శ్రీలంక -ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. […]
Tag: asia cup 2022
Asia Cup 2022: ఆసియా కప్ క్రికెట్ ఎలా పుట్టింది… ఇంట్రస్టింగ్ విషయాలివే..!
భారత్ క్రికెట్ జట్టు 1983లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఏమిటంటే అదే సంవత్సరం కపిల్ దేవ్ సారధ్యంలో తొలిసారి భారత్ ప్రపంచ కప్పును ముద్దాడింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ ఇంగ్లాండ్ గడ్డపై విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే మొదటిసారిగా ఆసియా నుంచి వెళ్ళిన జట్టు కాప్ గెలిచిన సందర్భం ఇదే.ఆ సమయానికి పాకిస్తాన్- శ్రీలంకలు మాత్రమే ఆసియా నుంచి క్రికెట్ ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆసియాలు క్రికెట్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఆసియ […]
ASIA CUP 2022: ఆసియా కప్‌లో భారత్‌కు పసికూన సవాల్
ఆసియా కప్-2022 కు క్వాలీఫయింగ్ రౌండ్లో విజేత హాంకాంగ్ ఆరో జట్టుగా అర్హత సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన హాంకాంగ్ క్వాలీఫైయింగ్ రౌండ్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆసియాకప్‌లో అడుగు పెట్టింది. ఈ కప్‌లో హాకాంగ్ భారత్, పాకిస్తాన్ జట్లు ఉన్న గ్రూప్ ఏలో ఉంది. హాకాంగ్ భారత్, పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. హాంకాంగ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న ఇండియాతో, ఆ తర్వాత రెండో […]
Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు కోహ్లీ సంచలన నిర్ణయం..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడటానికి రెడీగా ఉన్నాడు. యూఏఈ వేదికగా ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో ఆడే మ్యాచ్ కోహ్లీకి వందో టీ 20 మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు కింగ్ కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు తాను రెగ్యులర్ గా ఆడే తన ఎంఆర్‌ఫ్ జీనియస్ బ్యాట్‌ను కోహ్లీ పక్కన పెట్టేస్తున్నాడు. ఈ బ్యాట్ ప్లేస్‌లో ఇకపై కోహ్లి […]
Asia Cup 2022: భారత్ – పాక్ మ్యాచ్‌లో విన్నర్ ఎవరు… షాహిద్ అఫ్రిది షాకింగ్ ఆన్సర్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ రానే వస్తుంది. పాకిస్తాన్- భారత్ మ్యాచ్ లకు ఉన్న క్రేజ్ అంతా అంతా కాదు. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చాలా సంవత్సరాలు ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ కప్, ఏసియా కప్ లాంటి టోర్నమెంటుల్లో మ్యాచ్‌లే జరుగుతున్నాయి. ఈ రెండు టీంలు చివరిసారిగా గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో తలబడ్డారు. ఈ టోర్నీలో భారత్ […]
Asia Cup 2022: భారత్ రికార్డులు చూస్తుంటే పాక్ వెన్నులో వణుకేనా… ఆ లెక్కలు ఇవే..!
క్రికెట్ అభిమానులు కోరుకున్న వేళ రానే వచ్చింది. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇందులో అందరి చూపు భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌ల పైనే ఉంది. ఈ రెండు టీములు గ్రూప్ బి నుండి ఆగస్టు 28 తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్ పాత రికార్డులను చూస్తే పాకిస్తాన్ పై భారత్ ఎక్కువగా విజయాలు సాధించింది. ఇప్పటివరకు ఆసియా కప్ లో భారత్ – పాకిస్తాన్ జట్లు మొత్తంగా […]
asia cup 2022: భారత్, పాక్, శ్రీలంక మూడు జట్లకు పెద్ద దెబ్బే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అనే ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 రానే వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీలో తొలి మ్యాచ్ భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు దృష్ట్యా .ఈ టోర్నీని యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆసియా కప్ […]