ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ తలరాత ఒకటే..లాస్ట్ కి అలాంటి బ్రతుకే..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం గొప్ప కాదు..వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలవటం..లైఫ్ లాంగ్ ఆ పేరుని అలాగే ఉంచుకోవడం ముఖ్యం. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మరి ముఖ్యంగా నేటి సమాజంలో పెళ్లి అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది. అదేదో పాటలో చెప్పిన్నట్లు ..”చూసి చూడంగానే నచ్చేసావే..” అంటూ నచ్చిన వెంటనే లవ్ అని ఎంత త్వరగా ప్రేమలో పడతారో..అంతే త్వరగా పెళ్లి చేసుకోవడం..మ్యాటర్ ఫినిష్ చేయడం..అంతకంటే […]

వివాహానికి సిద్ధమైన అనుష్క.. వరుడు అతడే..!!

సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనుష్క మొదటి సినిమాతోనే తన ప్రతిభను ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె ప్రభాస్ తో కలసి పండించిన రొమాన్స్ ఇప్పటికీ కూడా ప్రేక్షకులు మరిచిపోలేరని చెప్పాలి. ఇకపోతే కోడి రామకృష్ణ లాంటి ప్రముఖ దర్శకుల దర్శకత్వంలో అరుంధతి లాంటి సెన్సేషనల్ సినిమాలను కూడా తెరకెక్కించి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అనుష్క.. ఆ […]

ప్రభాస్‌తో మళ్లీ ఆ బ్యూటీ..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌ను పక్కనబెట్టిన ప్రభాస్, ఇప్పుడు తన నెక్ట్స్ […]

టాలీవుడ్ లో.. తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్లు వీళ్ళే?

సాదారణంగా చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు ఏ హీరో తో నటించిన పర్ఫెక్ట్ జోడి అని పిలుచుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది హీరోయిన్లు ఒకవైపు సీనియర్ హీరో గా కొనసాగుతున్న తండ్రితో మరోవైపు జూనియర్ హీరోగా కొనసాగుతున్న కొడుకు తో కూడా సినిమాలు చేసి హిట్ అందుకున్న హీరోయిన్లు ఉన్నారు. అలాంటి హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. శ్రీదేవి : సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి గా పేరు సంపాదించుకున్న శ్రీదేవి తోనే ఇలా […]

అనుష్క పవర్ ఫుల్ కంబ్యాక్.. మెగాస్టార్ తో జోడీకి ఓకే చెప్పేనా?

అనుష్క శెట్టి.. బాహుబలి సినిమాతో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ కు సిల్వర్ స్క్రీన్ జోడీగా మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించింది. అందంతో పాటు అభినయంతో తెలుగు జనాలకు మరింత దగ్గరైంది. అయితే తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమా తర్వాత ఈ బ్యూటీ అంతగా సినిమాల్లో నటించడం లేదు. వాస్తవానికి బాహుబలి తర్వాత ఓరేంజిలో అవకాశాలు అందుకుంటుంది అనుకున్నారు. కానీ ఎందుకో తను […]

అనుష్క రిజెక్ట్ చేసిన ప్ర‌భాస్ ఫ్లాప్ చిత్ర‌మేదో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, అనుష్క‌ల జోడీగా ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బిల్లా, మిర్చి, బాహుబ‌లి సినిమాల‌తో టాలీవుడ్‌లో బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్ర‌భాస్‌-అనుష్క‌లు.. నిజ‌జీవితంలోనూ జంట‌గా మార‌బోతున్నార‌ని ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల క‌థ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి. వారిద్ద‌రూ పెళ్లి చేసుకుంటూ చూడాల‌ని అభిమానులు సైతం తెగ ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. కానీ, ప్ర‌భాస్‌- అనుష్క‌లు మాత్రం ప్రేమ‌, పెళ్లి ఏం లేద‌ని.. తామిద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మే అని చెప్పుకొచ్చారు. ఇక‌పోతే ప్ర‌భాస్ […]

తన హిట్ బ్యానర్ లోనే మరో సినిమాకు సిద్ధమవుతున్న అనుష్క..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ గా చెక్కుచెదరకుండా తన స్థానాన్ని పదిలం గా ఉంచుకుంది అనుష్క శెట్టి. ముఖ్యంగా ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో, ఆ హీరోయిన్ పై సినిమా తీసిన అదే రేంజ్ లో ఉంటుందని చెప్పడానికి అనుష్క సినిమాలే నిదర్శనమని చెప్పవచ్చు. ఒక టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తన చెరగని ముద్ర వేసుకుని అపారమైన క్రేజ్ ను సొంతం […]

అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!

అనుష్కతో రాజమౌళికి విడదీయరాని బంధం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి అనుష్క గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. మొన్న మధ్య జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న రాజమౌళి , అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. కానీ ఇప్పుడు నేను ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెప్పడానికి బాగా వెతుక్కొని వచ్చాను అంటూ ఆయన తెలిపాడు. అంతే కాదు అనుష్క నాతో పాటు […]

అనుష్క తల్లిదండ్రుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. చివరిగా బాహుబలి సినిమాలో తన నటనతో మెప్పించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. దాంతో ఇమే సినిమాలవైపు ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని సాంప్రదాయమైన చీరల ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు కేవలం అనుష్క గురించి మాత్రమే తెలుసు. తాజాగా […]