అనుష్క లేటెస్ట్ లుక్ చూసి ల‌బోదిబోమంటున్న ఫ్యాన్స్‌.. ఇలా మారిపోయిందేంటి?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ అనుష్క శెట్టి.. సినిమాలు చేయడంలో మునుపటి జోరు చూపించడం లేదు. చాలా నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం యంగ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు దర్శకత్వం వ‌హిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై […]

బాలకృష్ణ – అనుష్క కాంబోలో మిస్సయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే…!

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 100వ‌ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వ‌చ్చింది గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య తన 100వ‌ సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి… ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ‌ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందుగా కృష్ణవంశీ దర్శకత్వంలో […]

అనుష్క‌ ప్రేమ పాఠాలు.. అభిమానులంతా అదే ప్ర‌శ్న!

నేడు వాలెంటేన్స్ డే అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సినీ తార‌లు త‌మ ప్రియ‌మైన వారితో పాటు అభిమానుల‌కు వాలెంటేన్స్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌న టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేమ పాఠాలు వ‌ల్లించింది. ప్రేమ గురించి చెబుతూ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. `ప్రేమకి సంబంధించిన అన్ని రూపాలకు చిన్న తేడాతో విభిన్న మార్గాలుంటాయి. ఒకటి మీ హృదయానికి వెచ్చదనం ఇచ్చేదిగా, మరొకటి మా మార్గాలను […]

పాపం.. కూల్ గా ఉన్న ప్ర‌భాస్ జీవితాని..హాట్ గా చేసింది ఇతడే.. అందుకే ఇన్ని క‌ష్టాలు వ‌చ్చాయా..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించి సౌత్ ఇండియాలోనే క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు . అంతేకాదు ఒక్క సినిమాకి దాదాపు 100 నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ మిగతా హీరోలకి కూడా దడ పుట్టిస్తున్నాడు. అయితే కెరియర్ పరంగా ఫ్లాపులు అందుకుంటున్న సరే చెరగని క్రేజ్ తో దూసుకుపోతున్న ప్రభాస్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ వార్తలు వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా […]

మిర్చి సినిమా షూటింగ్ లో ప్రభాస్ తో అంత పని చేసిన అనుష్క..కొరటాల షాక్..

ప్రభాస్- అనుష్క కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులతో పాటు సగటు సినీ అభిమానుల్లో కూడా మంచి పూనకాలు వస్తాయి. ఎందుకంటే వీరి జోడి కి వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ సూపర్ హిట్‌గా నిలిచాయి. వీరిద్దరి జంట హిట్ పెయిర్ గా కూడా టాక్‌ సంపాదించుకుంది. అలాంటి ఇద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలలో మిర్చి సినిమా […]

అనుష్క తో సినిమా అంటూ.. 50 లక్షలు కొట్టేసిన కేటగాడు..!

ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్‌తో అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని, సినిమాలో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటు పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.50 లక్షల రూపాయలతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనుష్క, మణిశర్మ తో అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామంటూ ఓ కేటుగాడు.. టాలీవుడ్ లోని విశ్వకర్మ […]

అనుష్కపై మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే..

మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మంచు లక్ష్మి అపుడప్పుడు బుల్లితెరపై కొన్ని రియాలిటీ షోస్, టాక్ షోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం లక్ష్మి మంచు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో ‘ఆహా భోజనంబూ’ అనే కుకింగ్ షో నిర్వహిస్తుంది. ఇక ఈ షోకి సెలబ్రిటీలను తీసుకొచ్చి […]

Unstoppable 2: బాలయ్య కే చుక్కలు చూపించిన ప్రభాస్.. డార్లింగ్ మామూలు ముదురు కాదుగా..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన బాలయ్య – ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ గత రాత్రి 9:00 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది . ప్రోమోలతోనే ఓవర్ హైప్ క్రియేట్ చేసిన ఆహా ..ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి ..పార్ట్ వన్ – పార్ట్ 2 అంటూ రెండు సార్లు స్ట్రీమింగ్ చేయబోతుంది. మొదటి పార్ట్ కు సంబంధించిన స్ట్రీమింగ్గత రాత్రి నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది . ఈ క్రమంలోనే ఒకేసారి […]

‘కాంతారా’ భూతకోలా వేడుకల్లో అనుష్క చేసిన పనికి అంతా షాక్..జేజమ్మ ఇలాంటివి నమ్ముతుందా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సూపర్ సినిమాతో నాగార్జున సరసన నటించి మంచి పేరు సంపాదించుకున్న అనుష్క .. మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఇక తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా .. తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ వరకు అందరితో కలిసి నటించి […]