సుకుమార్ కు బ‌న్నీ వార్నింగ్‌.. అంద‌రిముందు అవి లీక్ చేస్తానంటూ కామెంట్స్‌!

ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు బన్నీ వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `18 పేజెస్` చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. అల్లు అర్జున్ […]

భారీ ధ‌ర ప‌లికిన `18 పేజెస్‌` ఓటీటీ రైట్స్‌.. నిఖిల్ ముందు స్టార్ హీరోలు దిగ‌దుడుపేనా?

`కార్తికేయ 2` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో సినిమా `18 పేజెస్‌`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ తో ఈ సినిమాపై […]

అనుపమ అంటే ఆ నిర్మాతకి ఎందుకు అంత స్పెషల్..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా అల్లు అరవింద్ మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తండ్రిగా మరింత పేరు సంపాదించారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులలో ఇద్దరు కొడుకులు హీరోలుగా మారారు.మరొక కోడుకు పలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే అల్లు అరవింద్ కు మాత్రం తన జీవితంలో ఎలాంటి లోటు లేదని తనకు కూడా ఒక కూతురు ఉంటే బాగుంటుందని ఎన్నో సందర్భాలలో తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ […]

అస‌లు ప్రాబ్ల‌మ్ మొత్తం టిల్లు గాడితోనేనా? అందుకే హీరోయిన్లు అలా చేస్తున్నారా?

ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి ఇందులో జంటగా నటించారు. విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలై మంచి విజయం సాధించింది. ఇక రీసెంట్గా `టిల్లు స్క్వేర్` టైటిల్ తో ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. […]

అనుప‌మ‌ను ఘోరంగా అవ‌మానించిన యంగ్ హీరో..అంత ప‌ని చేశాడా?

ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఓ యంగ్ హీరో ఘోరంగా అవమానించాడట. ఇంతకీ ఆ యంగ్ హీరో మరెవరో కాదు సిద్ధు జొన్నలగడ్డ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు ఈ సినిమాతో […]

హ‌ద్దులు చెరిపేస్తూ అందాలు ఆర‌బోస్తున్న అనుమ‌ప‌.. అదే కార‌ణ‌మా?

అనుపమ పరమేశ్వరన్.. మలయాళం లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి `అ ఆ` సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయింది‌. ఈ సినిమాలో అనుపమ మెయిన్ హీరోయిన్ కాకపోయినా.. ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత అనుప‌మ‌కు టాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే వరస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం […]

నాజూకు అందాలు చూపిస్తూ రచ్చ లేపుతున్న అనుపమ..ఫొటోస్ వైరల్..!

ఇటీవల కాలంలో బుల్లితెర.. సోషల్ మీడియా భామలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా తమ అందాలను ఆరబోస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు గ్లామర్ షో కి దూరంగా ఉన్న అనుపమ కూడా అందాలు ఆరబోస్తూ మరింత రచ్చ లేపుతోంది. ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు కూడా అవకాశాలు తగ్గినప్పుడు ఖాళీగా ఉండలేక ఇలా అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ మరింతగా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో […]

అనుప‌మ కొత్త వ్యాపారం.. న‌చ్చ‌దు అంటూనే అలా చేస్తుంది!

అనుపమ పరమేశ్వరన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళం లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. `అ ఆ` సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. `శతమానం భవతి` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ అమ్మడికి మ‌ధ్య‌లో వ‌రుస‌ ప్లాపులు ఎదురైనప్పటికీ.. ఇటీవల విడుద‌లైన‌ కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నుఖాతాలో వేసుకుంది. అదే స‌మ‌యంలో పాన్ […]

అనుపమ బోల్డ్ అటెంప్ట్.. టైట్ జీన్స్ లో టాప్ లేపేసింది!

అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అ ఆ` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే గ‌త‌ కొంత కాలం నుంచి సరైన హిట్‌ లేక సతమతం అవుతున్న అనుపమ.. రీసెంట్గా `కార్తికేయ 2` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]