‘సుప్రీం’ డైరెక్టర్‌తో ఎన్టీయార్‌.

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజతో ‘సుప్రీం’ సినిమా చేసి హిట్‌ కొట్టిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ హీరోగా దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారమ్‌. ముందుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీయార్‌ హీరోగా దిల్‌ రాజు ఓ సినిమా చేయవలసి ఉంది. అయితే సీన్‌లోకి అనిల్‌ రావిపూడి పేరు వచ్చి చేరింది. సినీ పరిశ్రమలో కాంబినేషన్లు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఇంకో వైపున వక్కంతం వంశీ కూడా ఎన్టీయార్‌తో ఓ […]