విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా తీసుకొస్తున్న సినిమా “ఎఫ్ 3”. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి మిగిలిన షూట్ ని శరవేగంగా పూర్తి చేయాలి […]
Tag: Anil Ravipudi
రంగంలోకి వెంకీ-వరుణ్..సెట్స్‌పైకి `ఎఫ్3`!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]
దసరా రేసు నుండి `ఎఫ్3` ఔట్..రీజన్ ఏంటంటే?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో నటించిన తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3లోనూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం దసరాకు విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ నిర్మించిన దిల్ రాజు పవన్‌తో మరో సినిమా చేసేందుకు అప్పుడే ఒప్పించాడు. అంతేకాదు, అడ్వాన్స్ కూడా పవన్‌కు ముట్టచెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం దిల్ రాజు సరైన డైరెక్టర్, సరైన కథ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ […]
కరోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న `ఎఫ్ 3` టీమ్..?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇంతలోనే కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడటంతో.. షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే తాజా సమాచారం […]
అనీల్ రావిపూడిపై వెంకీ ఫ్యాన్స్ గుర్రు..కారణం అదేనట?
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కామెడీ […]
అనిల్ రావిపూడి చిత్రంలో బాలయ్య పాత్ర అదేనట!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి కూడా కన్ఫార్మ్ చేసేశాడు. అయితే ఈ చిత్రంలో బాలయ్య పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్య రైతుగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు రామారావు అనీ, ఆ ఊళ్లో అంతా రామారావుగారూ […]
క్రికెట్ కోచ్‌గా మారబోతున్న మహేష్..నెట్టింట్లో న్యూస్ వైరల్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మహేష్ తనతో సినిమా చేయనున్నాడని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ప్రకటించాడు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు సీక్వెల్..క్లారిటీ ఇచ్చేసిన అనిల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. గత ఏడాది విడుదైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో.. మహేష్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు అనిల్ ప్రకటించాడు. ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్.. త్వరలోనే మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు సీక్వెల్ చేయబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ వార్తలపై […]