నందమూరి హీరోల ఖాతా లో అరుదైన రికార్డు..షాక్ లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. చాలామంది స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలంటే భయపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే ఆ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానంలోనే చాలామంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదు. నిజానికి సరిగా హ్యాండిల్ చేయలేరని భావన స్టార్ హీరోలకు మరీ ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. కానీ నందమూరి హీరోలు మాత్రం కొత్త డైరెక్టర్లకే అవకాశాలు ఇచ్చారని […]

బాలయ్య 108 మూవీలో సోనాక్షి సిన్హా.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!!

ఐదు పదుల వయసులో కూడా బాలకృష్ణ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా ఆయన తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ వరుస క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే అఖండ వంటి బ్లాక్ బాస్టర్ మూవీ తో అత్యంత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన.. మరొకసారి మాస్ ఎలివేషన్స్ తో కూడిన అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న […]

బిగ్ ఆఫర్: బాలయ్య సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్..లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదే..?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా వచ్చిన బిగ్ బాస్..అంటే జనాలో పిచ్చ క్రేజ్ ఉంది. షో గురించి బూతులు తిడుతూనే..ఆ షోని రెగ్యూలర్ గా ఫాలో అయ్యే వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు కంటెస్టెంట్లు ఈ షోకి డబ్బు కోసం వెళ్లితే ..మరికొందరు పాపులారిటీ కోసం వెళ్తారు. ఆ షో ద్వారా మనల్ని మనం ప్రూవ్ చేసుకుని..లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుని చాలా మంది ఆ షోకి వెళ్లి ప్రత్యేక గుర్తింపు […]

ఆ విషయంలో బాలయ్య-తారక్ ఒక్కే మాట..సూపరో సూపర్..!!

ఇండస్ట్రీలో ఎన్ని బడా ఫ్యామిలీలు ఉన్నా..నందమురి పేరుకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అలాంటి పేరు ని సంపాదించిపెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు. ఆయన పేరు చెప్పుకుని ఇందస్ట్రీలోకి వచ్చిన కొడుకు బాలకృష్ణ..మనవడు తారక్..ఇద్దరు ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నారు. నందమూరి అభిమానులకు బాలకృష్ణ-ఎన్టీఆర్ రెండు కళ్లలాంటి వారు. ఇద్దరిని సమానంగా ఆదరిస్తూ..టాప్ హీరో ల లిస్ట్ లో కూర్చో పెట్టారు. ఈ మధ్య నే అఖండ సినిమా తో బాలయ్య.. RRR […]

`ఎఫ్ 3` విడుద‌ల వాయిదా.. కొత్త తేదీ ఇదే..!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019 సంక్రాంతి బరిలో దిగి భారీ విజయం సాధించింది ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్ 2లో భార్యాభర్తల మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్‌ ని […]

మెహ్రీన్‌పై మ‌న‌సు పారేసుకున్న‌ స్టార్ డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌!

మెహ్రీన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మెహ్రీన్‌.. కొద్ది నెల‌ల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. క‌రోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా […]

బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`లో నెక్స్ట్ గెస్ట్‌లు వీళ్లే..!!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో న‌వంబ‌ర్ 4న ఈ టాక్ షో ప్రారంభం అయింది. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు రాగా.. సెకెండ్ ఎపిసోడ్‌కి న్యాచురల్ స్టార్ నాని విచ్చేసి బాల‌య్యతో సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ఆహా టీమ్ మూడో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ వారం గెస్ట్‌గా […]

బాలయ్య -అనిల్ రావిపూడి మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన […]

ఏంటీ.. వెంక‌టేష్‌కి రేచీక‌టా..? గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన‌ డైరెక్ట‌ర్‌..!

విక్ట‌రీ వెంకటేష్‌కి రీచీక‌టి ఉంద‌ట‌. ఖంగారు పడ‌కండి.. ఎందుకంటే, ఇది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. దాదాపు ఎన‌బై శాతం […]