ఆ యాడ్ నుంచి వెంటనే తప్పుకోండి.. అమితాబ్ కు అభిమాని లేఖ?

బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ కు నేషనల్ యాంటీ టోబాకో ఆర్గనైజేషన్ సంస్థ ఒక యాడ్ విషయంలో సంచలన లేఖ రాసింది. పాన్ మసాలా ప్రమోషన్స్ యాడ్ నుంచి వైదొలగాలి అంటూ నాతో అధ్యక్షుడు అయిన శేఖర్ సల్కర్ అమితాబ్ బచ్చన్ ను కోరారు. పాన్ మసాలా లో పొగాకు ఉంటుందని ఇది ప్రజలను వ్యస పరులుగా మారుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి వాణిజ్య ప్రకటనల నుంచి అమితాబచ్చన్ వీలైనంత త్వరగా తప్పుకోవాలి అంటూ ఆయన విజ్ఞప్తి […]

మీలో ఎవరు కోటీశ్వరులు షోలో ఎన్టీఆర్ భజన?

ఎవరు మీలో కోటీశ్వరుడు ఈ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఇంతకుముందు ప్రసారమైన మంచి ప్రశంసలు అందుకున్న ఈ షో ఈసారి సానుకూల ప్రశంసలు పొందలేదు. ఎందుకంటే ఇందులో అడిగే ప్రశ్నలు చాలా సిల్లీ గా కనిపిస్తున్నాయి అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తుండటంతో ఈ షో నీ ఎంతో మంది ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ షోలో పాల్గొనే వారిని అలాగే ప్రేక్షకులను తన తెలివితో అలరించటానికి ప్రయత్నిస్తున్నాడు జూనియర్ […]

దాన్ని జీవితంలో ఎప్ప‌టికీ మరిచిపోలేను..ర‌ష్మిక కామెంట్స్ వైర‌ల్‌!

ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అతి తక్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం మ‌రియు హిందీ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా తెర‌కెక్కుతున్న‌ `మిషన్ మజ్ను` సినిమాలో ఛాన్స్ అందుకుంది ర‌ష్మిక‌. ఇదే ఆమెకు తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. ర‌ష్మిక బాలీవుడ్ బిగ్ […]

నేడు ప్ర‌భాస్ కొత్త చిత్రం ప్రారంభం..రంగంలోకి బిగ్‌బీ!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా ప‌డుకోణె హీరోయిన్‌గా.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కీలక పాత్రతో క‌నిపించ‌నున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీని స్టార్ట్ […]

అమితాబ్ తో ర‌ష్మిక‌..`గుడ్ బై` నుంచి లీకైన పిక్‌!

అతి త‌క్కువ స‌మ‌యంలో అగ్ర‌హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది. ఇక బాలీవుడ్‌లో డెబ్యూ కోసం హీరోయిన్లు ఆరాట‌ప‌డుతుంటే..రష్మిక మాత్రం ఏకకాలంలో బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసేస్తోంది. అందులో గుడ్ బై ఒక‌టి. వికాల్ బ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, ప‌వెయిల్ గులాటి కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలాజీ టెలీ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ […]

మ‌ళ్లీ భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మైన వ‌ర్మ‌..రంగ‌లోకి బిగ్‌బి!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, కాంట్రవర్సీ కేరాఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ ఈయన ఇపుడు వివాస్ప‌ద సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం చిన్నా చిత‌క సినిమాలు చేస్తున్న వ‌ర్మ‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మ ఈ విష‌యాన్ని స్వ‌యంగా తిలిపాడు. అంతేకాదు, వ‌ర్మ ఫెవ‌రేట్ స‌బ్జెట్ అయిన […]

అరుదైన ఫొటోను షేర్ చేసిని అమితాబ్‌… ఎందుకంటే..?

బాలీవుడ్ అన‌గానే అంద‌రికీ ముందుగా గుర్తొచ్చే పేరు అమితాబ‌చ్చ‌న్‌. ఆయ‌న యాక్టింగ్‌తో నేష‌న‌ల్ వైడ్‌గా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. న‌ట‌న అంటే ఆయ‌నే అన్న‌ట్టు ముద్ర వేశారు. బాలీవుడ్ మెగాస్టార్‌గా ద‌శాబ్దాల పాటు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీని ఏలారు ఆయ‌న‌. ఈ రోజు ఆయ‌న జీవితంలో ఒక స్పెష‌ల్ డే. జయా బచ్చన్ సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఇదే రోజు జూన్ 3, 1973లో పెండ్లి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమితాబ్ […]

సన్నీలియోన్ ఇంటి పక్కన డ్యూప్లెక్స్‌ను కొన్న అమితాబ్‌!

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి ఇప్ప‌టికే చాలా ఇళ్లు, భవనాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. బిగ్ బి ఇప్పుడు మ‌రో ఖ‌రీదైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌తో 6 కార్ల‌ను పార్కింగ్ చేసే అవ‌కాశం లభిస్తుంది. […]

కోవిడ్‌పై పోరు..భారీ విరాళం ప్ర‌క‌టించిన‌ అమితాబ్‌!

సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ ప్రజ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి క‌నుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు ల‌క్ష‌ల సంఖ్య పాజిటివ్ కేసులు, వేల సంఖ్య మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. స‌రైన స‌దుపాయాలు లేకే చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌..ఢిల్లీలోని రాకబ్ గంజ్‌ ప్రాంతంలోని గురుద్వారా […]