ఈ వయసులో కూడా ముసలోడు లో స్పీడ్ తగ్గలేదే..? అమితాబ్ చేసిన పనికి షాక్ అవుతున్న జనాలు..!!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ గారి గురించి తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో వైవిద్యమైన పాత్రలో నటించ‌డ‌మే కాకుండా ఎన్నో షోల‌లో క‌నిపించి ప్రేక్షకులలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. అమితాబచ్చన్ ఇప్పటికీ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన `బ్రహ్మాస్త్ర` సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. […]

అంద‌గ‌త్తె ఐశ్వ‌ర్యారాయ్ ఆ జ‌బ్బుతో బాధ‌ప‌డుతోందా…. ఇంత క‌ష్టం వ‌చ్చిందా…!

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, మిస్ యూనివర్స్ గా కిరీటం గెలుచుకుని అందరికీ సుపరిచితమైంది. ఆమె అందచందాల గురించి ప్రత్యేకంగా ఎవ‌రికి చెప్పనవసరం లేదు..అప్పట్లో ఆమె అబ్బాయిల కలల రాకుమారిగా ఉండేది. ఐశ్వ‌ర్య ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ కి కోడలిగా అభిషేక్ బచ్చన్ కి భార్యగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ఈ విశ్వ సుందరి అంతుచిక్కని […]

అంచ‌నాలు పెంచేసిన బ్ర‌హ్మాస్త్రం ప్రోమో… విజువ‌ల్ వండ‌ర్ ( వీడియో)

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ – ఆలియా భట్ హీరో హీరోయిన్ లుగా తెర‌కెక్కిన సినిమా బ్ర‌హ్మాస్త్ర. తెలుగులో నే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నెల 10న బ్ర‌హ్మాస్త్రం థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నాగార్జున కూడా న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి. బ్ర‌హ్మాస్త్ర నుంచి తాజాగా రిలీజ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మ‌న దేశం నుంచి ఓ […]

బిగ్ బి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న చిరు..పోస్ట్ వైరల్..!!

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా .. ఇతర రాష్ట్రాలలో సైతం ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఇక నిన్నటి రోజున చిరంజీవి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి. ఇక చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోమంది హీరోయిన్లు సైతం ఆత్రుతగా ఉంటారు. ఇక దర్శక నిర్మాతలు సైతం చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో ఆశగా […]

షాకింగ్: ముసలోడా అంటూ..బిగ్ బి కి ఘోర అవమానం..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొంత మంది యువత నోటికి వచ్చింది మాట్లాడుతూ..ఇష్టం వచ్చిన్నట్లు బీహేవ్ చేస్తున్నారు. మనం ఉన్నది ఎక్కడ..మనకు మన తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతులు ఇవేనా అని ఒక్కసారి వాళ్లను వాళ్ళు ప్రశ్నించుకుంటే …అప్పుడు వాళ్లు చేస్తున్న పనులు ఎంత నీచమైనవో అర్ధమవుతుంది. ఈ మధ్య కాలంలో తరచూ మనం ఎక్కువ వింటున్న పదం..సెలబ్రిటీలు పై నెటిజన్స్ బూతులు తిడుతున్నారు. లేదా ట్రోలింగ్స్ ఎక్కువైయాయి. అంతకముందు అంతా ఇలా లేదు కేవలం సోషం మీడియా […]

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..క‌ల నెర‌వేరిందంటూ పోస్ట్‌!

`ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మ‌ధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా సైతం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో స‌క్సెస్‌ను […]

ఆ హీరోతో న‌టించ‌డ‌మే నా క‌లంటున్న పూజా హెగ్డే.. నెర‌వేరేనా?

పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ముకుంద‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ త‌ర్వాత పూజా వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. రంగ‌స్థ‌లం, అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, అల వైకుంఠ‌పుర‌ములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇలా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న ఈ పొడుగు కాళ్ల సుంద‌రి తాజాగా […]

వేలు విరిగిన షూటింగ్ లో పాల్గొన్న అమితాబ్.. డెడికేషన్ అంటే ఇదే!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 13 పోస్ట్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కాలి వేలికి గాయం అయినా కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన బ్లాగ్ లో ఫొటోస్ ను పోస్ట్ చేశాడు.బేస్‌ వద్ద కాలి వేలు విరిగింది. నొప్పి విపరీతంగా ఉంది. దానికి ఇలాగే ట్రీట్‌మెంట్‌ చేయలేం. కానీ దాన్ని వేరొక వేలితో కలిపి కట్టడం ద్వారా 4 […]

కాళ్లతో అమితాబ్ పెయింటింగ్.. నెటిజన్ల ప్రశంసల వర్షం?

సాధారణంగా అభిమానులు సెలబ్రిటీల కోసం ఎన్నో రకాలుగా గిఫ్ట్ ఇచ్చి, దానధర్మాలు చేసి వారి పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు. అలా ఒక దివ్యాంగుడు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పై తనకున్న అభిమానాన్ని పెయింటింగ్ ద్వారా చూపించారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి, అలాగే అతనికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దివ్యాంగుడు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ పెయింటింగ్ వేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందుకు […]