బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, స్టార్ బ్యూటీ అనుష్క శర్మ అతికి పోయి అడ్డంగా బుక్కైయ్యారు. రీసెంట్ గా అమితాబ్ రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ కి వెళ్లేందుకు ఓ రైడర్ బైక్ ఎక్కగా.. అతడు అమితాబ్ ను గమ్యానికి చేర్చారు. అంతేకాదు, బైక్ పై వెళ్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. సదరు బైకర్‌కు థాంక్స్ కూడా చెప్పారు అమితాబ్. మరోవైపు హీరోయిన్ అనుష్క శర్మ సైతం ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి బైక్ పై వెళ్లింది. […]
Tag: Amitabh Bachchan
ఆ హీరో తో రొమాన్స్.. హీరోయిన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఖుష్బూ..!!
కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ కూడా ఒకరు. ఎలాంటి విషయాన్నీ అయినా సరే ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు అడపా దడప్ప సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తమిళ సినిమాలే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఉండేది ఖుష్బూ.. ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా కనిపిస్తూ ఉండేది. తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న రామబాణం సినిమాలో […]
“ప్రాజెక్ట్ కే ” సెట్లో గాయపడిన అమితాబ్ బచ్చన్..!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కే.. ఇందులో ప్రభాస్ హీరోగా , దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. షూటింగ్లో భాగంగానే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఒక సన్నివేశంపై చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పక్కటెముకలకు గాయమైందట. అమితాబ్ బచ్చన్ తో పాటు […]
ప్రభాస్ అభిమానులారా.. ‘ప్రాజెక్ట్-కె’ మూవీపై ఆ అనుమానాలు వద్దు..
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. తన సినీ కెరీర్‌లో అలాంటి అద్భుతమైన గ్రాఫిక్స్, భారీ బడ్జెట్‌తో రానున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె ‘ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్, అశ్విన్ దత్ నిర్మాణంలో రూ.500 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే ప్రాజెక్ట్ కె సినిమా విడుదల తేదీని […]
మహేష్- రాజమౌళి సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి.. ఎలాంటి పాత్రో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నాడు. మహేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో `ఎస్‌ఎస్‌ఎంబీ 29` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టగా.. వచ్చే ఏడాది సమ్మర్ […]
తండ్రి మెగాస్టార్, కొడుకు కనీసం పేరు తెచ్చుకోలేయపోయాడు.. ఎవరో తెలుసా?
భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దాదాపు అర్థ శతాబ్ధంపైనే ఆయన తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన సాధించినన్ని విజయాలు ఇంకెవరూ సాధించలేదేమో అని చెప్పడానికి నిస్సంకోచం అనవసరం. ఆయన చేసినన్ని ప్రయోగాలు కూడా వేరొకరు చేయలేదు. దేశం నలుమూలల ఉన్న బడా స్టార్లంతా తమకు అమితాబ్ స్ఫూర్తి అని సగర్వంగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి ఘనచరిత కలిగిన బచ్చన్ ల వంశం నుంచి నుండి […]
అమితాబచ్చన్ ఆస్తి ఎన్ని వేల కోట్లు తెలుసా..?
బాలీవుడ్ నటులలో అమితాబచ్చన్ కు ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నటుడుగానే మొదట రూ.500 జీవితంతో తన కెరీర్ ని ప్రారంభించి ప్రస్తుతం కొన్ని వేల కోట్ల ఆస్తిని సంపాదించారు అమితాబచ్చన్. 1999లో ఆర్థిక పరిస్థితులు చాలా తనని తలకిందులు చేశాయి దీంతో అమితాబచ్చన్ పని అయిపోయిందని అందరూ హేళన చేశారట. అంతేకాకుండా సిని కెరియర్ మొదట్లో కూడా ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిరంతరం కృషితో ధనవంతుల […]
అమితాబచ్చన్ నటించిన ప్రాజెక్టు-K సినిమా అప్డేట్..!!
బిగ్ బి అమితాబచ్చన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట హీరోగా అమితాబచ్చన్ ని పనికిరారని ఎంతోమంది హేళన చేశారు. అతని హైట్ ను చూసి నువ్వు హీరోవా అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా అమితాబచ్చన్ ని అవమానించారు. అయినా సరే ఎక్కడ అవమానించబడ్డాడో అక్కడే ప్రశంశాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.. అలాగే భారతీయ సినిమాకి సూపర్ స్టార్ గా నిలిచారు అమితాబచ్చన్. నేడు అమితాబచ్చన్ పుట్టినరోజు. […]
పెళ్లైన ఆ ముగ్గురు హీరోలపై కన్నేసిన రష్మిక.. ఛీ.. ఛీ.. ఇదేం అరాచకం!
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో తక్కువ సమయం లోనే స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్న ఈ భామ` పుష్పా` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా జట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇకపోతే ఈమె తొలి బాలీవుడ్ చిత్రం `గుడ్ బై` త్వరలోనే ప్రేక్షకుల […]