చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్.. సంక్రాంతి బరిలో చైతన్య ‘ తండేల్ ‘..

మెగా – అల్లు ఫ్యామిలీ మధ్యన కోల్డ్ వర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరంటే.. ఒకరికి అస‌లు పడడం లేదంటూ.. ఇరు కుటుంబాల మధ్యన చాలా డిస్టెన్స్ వచ్చేసిందంటూ.. ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ రూమర్సే అని.. క్లారిఫై చేసేందుకు అటు అల్లు ఫ్యామిలి గాని, ఇటు మెగా ఫ్యామిలీ గాని ఎవరు ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలోనే వీరి మధ్యన గొడవలు వాస్తవమే అని అంతా భావిస్తున్నారు. అయితే […]