`పుష్ప` సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో దేశ విదేశాల్లో కూడా అల్లు అర్జున్ కు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇక `పుష్పా` సినిమాతో అల్లు అర్జున్ కు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయి వారి నుంచి మంచి ఆదరణ అయితే పొందారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం అందుకోవడంతో బన్నీకి నార్త్‌లో కూడా […]
Tag: allu family
ఆ విషయంలో హర్ట్ అయిన అల్లు శిరీష్..ఇల్లు వదిలి వెళ్లిపోయాడా..?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాటిలో నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు మంచి పేరు ఉంది. వీరితో పాటు అల్లు కుటుంబాన్ని కూడా మంచి పేరు ఉంది. స్వర్గీయ అల్లు రామలింగయ్య నట వారసుడిగా అల్లు అరవింద్ తెలుగు పరిశ్రమలకు వచ్చారు. ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు వారు కూడా తెలుగు పరిశ్రమలోకి వచ్చి వారి ఇమేజ్‌ను […]
ఆ పుకార్లకు తెర దించిన బన్నీ..ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్!
మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి-అల్లు అరవింద్ కుటుంబాలే అందరికీ గుర్తుకు వస్తాయి. అంతలా ఈ కుటుంబాల మధ్య బంధం అల్లుకుపోయింది. కానీ, గత కొంత కాలం నుంచీ వారి బంధానికి బీటలు వారాయని, ఆ రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పుకార్లకు బన్నీ తెర దించారు. నేడు దీపావళి సందర్భంగా బన్నీ ఓ ఫొటోను పోస్ట్ చేసి అందరికీ దివాళీ విషెస్ తెలిపాడు. ఇక ఆయన షేర్ చేసిన […]
మెగా ఫ్యామిలీతో బన్నీకి పడటం లేదా..అందుకే అలా చేశాడా?
మెగా ఫ్యామిలీతో బన్నీకి పడటం లేదా..? గత కొద్ది రోజులుగా ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా పరిస్థితులు ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ అల్లు అర్జున్..తనదైన స్టైల్, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలను కూడా చేస్తున్న […]
దుర్గంచెరువు ఫ్లై ఓవర్‌పై పిల్లలతో బన్నీ సందడి..వీడియో వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇక తాజాగా బన్నీ.. భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. బన్నీ స్వయంగా కార్ డ్రై చేస్తూ..ఫ్యామిలీతో కలిసి నగర వీధుల్లో సందడి చేశాడు. ఈ క్రమంలోనే దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను సందర్శించారు. ఆ సమయంలో […]
అల్లు అర్హ సినీ ఎంట్రీపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు!
అల్లు వారి నాల్గొవ తరం, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.. సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా చిత్రంతో అర్హ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. ఈ చిత్రంలో అక్కినేని సమంత శకుంతల పాత్రలో, మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్రలో నటిస్తున్నారు. అయితే శకుంతల కుమారుడు భరతుడి పాత్ర కోసం అర్హను తీసుకున్నారు. దీనిపై […]
శాకుంతలం సినిమాలో డెబ్యూ ఇవ్వనున్న అల్లు అర్హ..?
ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు మంచి ఆదరణ పొందాడు. ఇది ఇలా ఉండగా ఇండస్ట్రీకి వారసుల హవా మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలోకి చాలా మంది బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కూతురు అర్హ తెలుగు తెరకు పరిచయం అవ్వబోతున్నట్లు సమాచారం. గుణశేఖర్ రూపొందిస్తున్న […]
‘అల్లుగాడి’ కెరియర్ క్లోజ్.. శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!
శ్రీరెడ్డి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు, వివాదాస్పద పోస్ట్‌లతో సంచలనంగా మారిన శ్రీరెడ్డి.. ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటుంది. ఇక తాజాగా అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. `అల్లుగాడి కెరీర్ క్లోజ్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది.. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు అవ్వలే సుమీ. నాకేం కోపం లేదురా వాడంటే కానీ […]
పవన్ బన్నీ వార్ కు భయపడుతున్న డైరెక్టర్
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కటౌట్ ఉంటే చాలు ప్లాప్ సినిమాలకు కూడా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మెగా అభిమానుల్లో ఈ ఇద్దరు హీరోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాల వల్ల పవర్‌స్టార్ వర్సెస్ స్టైలీష్‌స్టార్ మధ్య చిన్నపాటి కోల్డ్‌వార్ జరుగుతోంది. హీరోల […]