చిరంజీవి- అల్లు అరవింద్ ఎందుకు సినిమా చేయటం లేదు… కారణం అదేనా..!?

ఎంతోకాలంగా మెగా అభిమానులందరూ మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అరవింద్ బ్యానర్గీతా ఆర్ట్స్ లో చిరు ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఇప్పటినుంచో అందరూ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఇక అల్లు అరవింద్ ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ స్టాపబుల్ షో కి వచ్చిన అల్లు అరవింద్ కూడా అక్కడ ఈ విషయంపై స్పందించాడు. చిరు బాలయ్య తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవితో సినిమా తీస్తాడా […]

అల్లు అర్జున్ తో విభేదాలు.. ఎట్ట‌కేల‌కు గుట్టంతా బ‌ట్ట‌బ‌య‌లు చేసిన‌ చిరంజీవి!

మెగా కాంపౌడ్ నుంచి వ‌చ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. అయితే గ‌త కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం పెట్టిందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి తోడు మెగా ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసిన బ‌న్నీ.. అల్లు బ్రాండ్ ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. అల్లు ఫ్యాన్స్‌ అంటూ కొత్త అసోషియేషన్ కూడా వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీకి విభేదాలు ఏర్ప‌డ్డాయంటూ వార్త‌లు […]

కొడుకుతో అలాంటి పనులు చేయిస్తున్న స్నేహ రెడ్డి… అల్లు ఫ్యాన్స్ ఫిదా…!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ఎవ‌రు అంటే అల్లు అర్జున్ అని అంద‌రు ట‌క్కున చెప్పేస్తారు. అయితే బ‌న్నీయే కాకుండా అయ‌న భార్య స్నేహ‌రెడ్డి కూడా బ‌న్నీలా ఎంతో స్టైలిష్స్ లుక్స్‌తో బ‌న్నీకే పోటి వ‌స్తుంది. అంతే కాకుండా వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఇక వారి పిల్ల‌ల ఫొటోలు ఎప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతునే ఉన్నాయి. బ‌న్నీకి ఎమాత్రం స‌మ‌యం దొరికిన వారితో బయటకు తిరుగుతూ ఉంటాడు. అలా తన భార్య స్నేహారెడ్డిని కూడా […]

ప్రపంచానికి తెలియని అల్లు అరవింద్ నాలుగో కుమారుడు… ఏమయ్యాడో తెలుసా..!

తెలుగు స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ మొదట కోన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఆయనకు నటన కన్నా నిర్మాణరంగం మీద ఎక్కువ మక్కువ ఉండటంతో అల్లు రామలింగయ్య స్థాపించిన గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ని అల్లు అరవింద్ కి ఇచ్చారు. ఆ తర్వాత ఆ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమంలో గీత ఆర్ట్స్ […]

అల్లు అర్జున్ వైఫ్ స్పేహా క‌ట్టుకున్న ఆ చీర ధ‌ర తెలిస్తే క‌ళ్తు తేలేస్తారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లను స్టార్ జంట అనేకన్నా స్టైలిష్ జంట అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతూ స్టైల్ మైంటైన్ చేయడంలో వీరిద్దరూ ముందంజలో ఉంటారు. అల్లు అర్జున్ ప్రతి సినిమాకు తన లుక్ ని ఎలా మార్చేస్తూ ఉంటాడో అలాగే ఆయన భార్య స్నేహ కూడా డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సిల్వర్ […]

బ్రేకప్ కాదు బ్రేకప్స్ అంటున్న అల్లు శిరీష్.. పెద్దింటి అమ్మాయితో కూడా అట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అల్లు కుటుంబం నుంచి వచ్చిన అల్లు శిరీష్ ఎలా అయినా తన అన్నలా హీరోగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ద్వారా అనేక సినిమాలు తో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కొంతకాలం నుండి సైలెంట్ గా ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన “ఊర్వశివో రాక్షసివో“ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు […]

`గీత ఆర్ట్స్` లో గీత అంటే ఎవ‌రు..? గుట్టు విప్పిన అల్లు అర‌వింద్‌!

అల్లు అరవింద్..టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రోడ్యుసర్లలో ఒకడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమారుడిగా అల్లు అరవింద్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఇక ఆ తరువాత 1974లో గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాత అయ్యారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అయితే అసలు ఈ గీత ఎవరు? అల్లు ఫ్యామిలిలో గీత అనే పేరుతో […]

ఆ విషయంలో స్నేహా రెడ్డి మహా ముదురు..చేసిందంతా చేసి..ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది..!?

“అమ్మ బాబోయ్ ..స్నేహారెడ్డి ఇలాంటిదా..? ఇంత మహాముదురా..? వామ్మో దండేసి దండం పెట్టాలిరా బాబు ఆవిడకి..!!” ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. దానికి మెయిన్ రీజన్ స్నేహ రెడ్డి ముందు చూపు అని తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య ఈ స్నేహారెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీకి స్నేహ రెడ్డి అంటే మహా ఇష్టం . ఎంత ఇష్టమంటే అమ్మకు అబద్ధాలు […]

అల్లు ఫ్యామిలీ పై కావాలనే దుష్ప్రచారం చేశారా ..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఈ కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది నటులు పరిచయమయ్యారు. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరు అని చెప్పవచ్చు. ఇక అల్లుడు శిరీష్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యారు కానీ ఏ ఒక్క సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నది. అల్లు శిరీష్ సినీ ఇండస్ట్రీకి మొదటిసారిగా […]