టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే మన పుష్పరాజ్ కు లీకుల బెడద కారణంగా ప్రస్తుతం షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలకు ముందే లీకైంది. ఇది తెలుసుకున్న చిత్ర […]
Tag: allu arjun
బన్నీ సరసన అనన్య పాండే..?
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య పాండే ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. ఈ భామ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో డెబ్యూ కాగా ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. అందం ప్లస్ అభినయంతో పాటు ఈ తరం నటీమణులకు ఉండాల్సిన డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా అనన్యకు ఉన్నాయి. కాగా, […]
ఆ బ్యూటీ కోసం తెగ కష్టపడుతున్న బన్నీ.. నిజమేనా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా, బన్నీ చేయబోయే మరో సినిమా గురించి కూడా ఇండస్ట్రీలో […]
అర్హలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
బన్నీ గారాలపట్టి అల్లు అర్హ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తన చిన్నారి అల్లరి ఫొటోలు, వీడియోలను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో బన్నీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇటీవల బన్నీ తన ముద్దుల తనయతో కలిసి బబుల్ లో కాసేపు సరదాగా గడిపారు. కాగా స్నేహ ఈ వీడియో తన ఇన్‌స్టాలో షేర్ చేసి ఫ్యాన్స్ […]
పుష్పరాజ్ నయా రికార్డు..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మికా మందన్నా నటిస్తుంది. నక్సలైట్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకేక్కస్తున్నారు.ఈ చిత్రం రెండు పార్ట్స్ గా డివైడ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి పార్ట్ “పుష్ప ది […]
పుష్పరాజ్ బలం ఏమిటో గమనించారా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప-ది రైజ్’ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దాక్కొ దాక్కొ మేక’ అనే యూట్యూబ్‌ను దున్నేస్తూ సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. పూర్తి మాస్ అవతారంలో బన్నీని చూసిన ఆడియెన్స్ పూర్తిగా థ్రిల్ అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ సాంగ్‌ను వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే […]
`పుష్ప`రాజ్ ఊచకోత షురూ..దుమ్ము దులిపేస్తున్నాడుగా!
టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ రోజు పుష్ప నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఐదు భాషల్లో విడుదల చేసిన విషయం […]
పుష్పలో బాహుబలి.. కత్తి దిగాల్సిందే!
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ఇప్పటికే మనం చూస్తున్నాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తిగా ఊరమాస్ లుక్‌లో ప్రేక్షకులను చూపిస్తూ పుష్పరాజ్ పాత్రతో బన్నీ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నాడు. కాగా పుష్ప చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి షేడ్స్ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో తెగ చర్చ సాగుతోంది. […]
ఇప్పటికైనా చెప్పవయ్యా ‘ఐకాన్’ స్టార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బన్నీ తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి. ఇక పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర […]