అఖండ రిజల్ట్ పై కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. కారణం?

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా తో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై గురించి వస్తున్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే బోయపాటి ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంటుందని నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మరొక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి కథను వినిపించాడు. కానీ అల్లు అర్జున్ అఖండ సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి శ్రీను నీకు ఓకే […]

మ‌ళ్లీ అక్క‌డ‌కు ప‌య‌ణ‌మ‌వుతున్న `పుష్ప‌`రాజ్..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా నటిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. `పుష్ప- ది రైజ్’ అనే టైటిల్‌తో రాబోతోన్న ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ చాలా వ‌ర‌కు మారేడుమిల్లి అడవుల్లోనే జ‌ర‌గ‌గా.. ఇప్పుడు పుష్ప […]

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టార్.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి వరుసగా భారీ మల్టీస్టారర్ లతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్నారు. ఇంతకుముందు ప్రభాస్, ప్రాణాలను బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్లను చేశాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ లుగా ఆవిష్కరిస్తున్నారు. వీరిద్దరి తర్వాత మహేష్ బాబు ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తారు. ఇక మహేష్ బాబు కూడా తన తరువాత చిత్రాన్ని రాజమౌళితో చేసేందుకు […]

హీరో రామ్ తో బోయపాటి సినిమా.. ఈసారి మాములుగా ఉండదు?

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తరువాత తమిళ డైరెక్టర్ లింగుస్వామి తో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో ఉస్తాద్ అనే సినిమాను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ తో కలిసి అఖండ సినిమా చేస్తున్నారు. […]

మహేష్,బన్నీ కు జగన్ సర్ ప్రైజ్ న్యూస్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రతి బంధం సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వైయస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానుంది. అగ్ర హీరోలు అయినా మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి, అదేవిధంగా థియేటర్లలో టికెట్ల ధరల ఈ విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ చిత్ర బృందం సెప్టెంబర్ 4న తేదీన వైయస్ జగన్ తో సమావేశం అవుతుందని ఫాదర్ […]

న‌యా రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు బ‌న్నీ. అంతేకాదు.. త‌న‌దైన అందం, న‌ట‌న‌, డ్యాన్స్‌, స్టైల్ ఇలా అన్నిటితోనూ ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌గా మార్చుకున్నారు. ఇక బ‌న్నీకి సోష‌ల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ ఖాతాలో ఓ న‌యా రికార్డ్ వ‌చ్చి ప‌డింది. తాజాగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య […]

ఆ రాత్రంతా జెనీలియాకు న‌ర‌కం చూపించిన డైరెక్ట‌ర్‌..బన్నీ చెప్ప‌డంతో..?!

సిద్దార్థ్, జెనీలియా జంట‌గా భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `బొమ్మరిల్లు`. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హా.. హా.. హాసిని అంటూ జెనీలియా పోషించిన హీరోయిన్‌ పాత్ర ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ సినిమా త‌ర్వాత జెనీలియా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో సైతం చేరిపోయింది. అయితే అంత గుర్తింపు తెచ్చిపెట్టిన బొమ్మ‌రిల్లును జెనీలియా వ‌దులుకోవాల‌నుకుంద‌ట‌. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యాక‌.. […]

`పుష్ప‌`లో విల‌న్ గుండు వెన‌క అంత క‌థ ఉందా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రం ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, మ‌ల‌యాళ న‌టుడు ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. నిన్న ఫహాద్ ఫాజిల్ పాత్రను పరిచయం చేస్తూ.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో గుండు లుక్‌లో ఫాహాద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. భన్వర్ సింగ్ షెకావత్ […]

గుండులో ద‌ర్శ‌న‌మిచ్చిన ఫహద్‌..`పుష్ప‌` విల‌న్ లుక్ చూశారా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప రాజ్ పాత్ర‌లో అర‌లించ‌నున్నాడు. అయితే తాజాగా ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్ లుక్‌ను మేక‌ర్స్ రివిల్ చేశారు. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ […]