స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అలాగే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ కూడా కమిట్ అయ్యాడట. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందట. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. […]
Tag: allu arjun
రోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్ చేసిన బన్నీ?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే ఇటీవల బన్నీ కాకినాడకు వెళ్లారు. ఈ సినిమాలోని పలు సన్నివేశాలను చిత్రీకరించడానికి కాకినాడలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ నువ్వు జరుపుతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఈయన తినే ఫుడ్ అన్ని కూడా బాగా ఖరీదైన వి గా ఉంటాయి. […]
కాకినాడ థియేటర్‌లో `సీటీమార్` చూసిన బన్నీ..ఫైరవుతున్న నెటిజన్లు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కాకినాడలో ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప` . ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ శనివారం కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పోర్టు ఏరియాలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే […]
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ముందే వస్తున్న `పుష్ప`?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రం మొదటి భాగాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, […]
మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా ఉందో?
దేశవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ పండుగ రోజున మొత్తం భారతీయులు అందరూ భారీగా గణనాథుడి విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా చిన్న మట్టి గణపతి ని తయారుచేసింది. అల్లు అర్హ తన చిట్టి చేతులతో మట్టి వినాయకుడిని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఈ ఫోటో చూసిన […]
`అఖండ` కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న బన్నీ.. అసలు కథేంటంటే?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `అఖండ`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో నందమూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. భారీ అంచనాల ఉన్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నారట. అసలు అఖండతో […]
పుష్ప నుండి మరో అప్‌డేట్.. ఈసారి అలాంటిదా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ‘పుష్ప’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా త్వరలో ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. […]
బన్నీతో విజయ్ దేవరకొండ పోటా పోటీ..ఇద్దరూ తగ్గడం లేదుగా!
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.ఎప్పటికప్పుడు వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ.. ఫాలోవర్స్‌ను భారీగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెడీ బాయ్ విజయ్ దేవరకొండ పోటా పోటీ పడుతున్నారు. మొన్నీ మధ్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్లకు చేరుకుంది. దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సమరం ముగిసేనా?
పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కి ఆ రోజు పండగ అని చెప్పవచ్చు. నేడు అంటే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు నేను ఒక పండుగ జరుపుకుంటున్నారు. అంతేకాకుండా పుట్టినరోజుకి తాను చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నాడు. […]