భయంక‌ర‌మైన లుక్‌లో సునీల్‌..`పుష్ప‌`రాజ్‌కి ప‌ర్ఫెక్ట్‌గా సెట్టైయ్యాడుగా!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు ఫహద్‌ ఫాజిల్ మ‌రియు ప్ర‌ముఖ న‌టుడు సునీల్ లు విల‌న్ల‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఫ‌హ‌ద్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా సునీల్‌ను […]

ఫుల్ జోష్‌లో కీర్తి సురేష్‌..ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్‌?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌, చిరంజీవికి చెల్లెలుగా `భోళ శంక‌ర్‌`, నానికి జోడీగా `ద‌స‌రా` చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్‌.. మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో స్టార్ హీరో మూవీ నుంచి కీర్తి బంప‌ర్ ఆఫ‌ర్ అందుకుంద‌ట. […]

బుల్లెట్టు బండెక్కి వస్తున్న పుష్పరాజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో ఊరమాస్ లుక్‌లో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, […]

భారీ రిస్క్ చేస్తున్న బ‌న్నీ..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగాన్ని `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి […]

ఆ పుకార్ల‌కు తెర దించిన బ‌న్నీ..ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్‌!

మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి-అల్లు అరవింద్‌ కుటుంబాలే అంద‌రికీ గుర్తుకు వ‌స్తాయి. అంతలా ఈ కుటుంబాల మధ్య బంధం అల్లుకుపోయింది. కానీ, గ‌త కొంత కాలం నుంచీ వారి బంధానికి బీట‌లు వారాయ‌ని, ఆ రెండు ఫ్యామిలీల మ‌ధ్య దూరం పెరిగింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ పుకార్ల‌కు బ‌న్నీ తెర దించారు. నేడు దీపావ‌ళి సంద‌ర్భంగా బ‌న్నీ ఓ ఫొటోను పోస్ట్ చేసి అంద‌రికీ దివాళీ విషెస్ తెలిపాడు. ఇక ఆయ‌న షేర్ చేసిన […]

మంచు ల‌క్ష్మి ప‌రువు తీసిన‌ బ‌న్నీ..అస‌లేమైందంటే?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌లు చిత్రాల్లో న‌టించిన ఈ భామ టాలీవుడ్‌లో మంచి న‌టిగా పేరు తెచ్చుకున్నా తెలుగు భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అమెరికాలో ఎక్కువ రోజులు పెర‌గ‌డం వ‌ల్ల‌..ఆమె తెలుగుపై ఇంగ్లీష్ ప‌దాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. దాంతో ఆమె ఎక్కడ మాట్లాడినా..? ఏం మాట్లాడినా..? నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. […]

గెట్ రెడీ..దీపావ‌ళికి సూప‌ర్ ట్రీట్‌ ఇవ్వ‌బోతున్న బ‌న్నీ..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప : ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా […]

విజయ్ దేవ‌ర‌కొండ ఎదుగుద‌ల‌పై బ‌న్నీ షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయ‌న త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌`తో పాన్ ఇండియా హీరో కూడా కాబోతున్నాడు. మ‌రోవైపు ప‌లు వ్యాపారాలు చేస్తూ రియల్ బిజినెస్ మేన్‌ అనిపించుకుంటున్నారు. అలాగే ఇటీవ‌ల నిర్మాత‌గానూ మారిన విజ‌య్‌.. యంగ్ టాలెంట్ ప్రోత్స‌హిస్తున్నారు. ఇక ఈయ‌న తాజాగా నిర్మించిన […]

బన్నీ పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశంసల వర్షం?

నాగ శౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ వేదికపై మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరాడు అల్లు అర్జున్. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల విజయాలు కూడా కోరుకున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమాకు పూర్వవైభవం సంతరించుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీ సూర్యవంశి సినిమాకు యావత్ దక్షిణాది […]