తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు, అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక ఇతర హీరోల అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కానీ సినీ ఇండస్ట్రీ లో ఉండే అందరూ కూడా సమానమని నటీనటులు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు ని పొగుడుతూ ట్వీట్ చేశారు […]
Tag: allu arjun
అల్లు అర్జున్‌కి నందమూరి అభిమానుల సపోర్ట్ .. కారణం..?
గత కొన్ని రోజుల నుంచి అటు అల్లు అర్జున్ అభిమానులకు ఇటు మెగా అభిమానులకు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ట్విట్టర్లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు మొన్న విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా అల్లు అర్జున్ ని తప్పించి రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్, చిరంజీవి , నాగబాబు ఫోటోలతో కూడిన భారీ ప్లకార్డు […]
మెగా ఫ్యామిలీ VS బన్నీ… వైరల్ అవుతోన్న ఏమి పీకలేరు బ్రదర్..!
గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ సినిమా వేదిక మీద చేసిన కామెంట్ ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ తనకు సంబంధం లేని ఒక స్టేజి పైన ఆయన పేరు పలకమన్నందుకు బన్నీ ఈ విధంగా స్పందించారు. దీని పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక అది గుర్తుపెట్టుకుని మెగా అభిమానులు అల్లు అర్జున్ […]
వాట్..బన్నీ మెగా హీరో కాదా..ఆ మీటింగ్ లో ట్యాగ్ తీసేసారే..?
యస్..ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలే గత రెండు మూడు సంవత్సరాల నుండి మెగా VS అల్లు అంటూ సరికొత్త వార్ జరుగుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ మెగాస్టార్ బర్తడే వేడుకలకు రాకపోవడం..మిగతా మెగా హీరోలతో కలవక పోవడంతో..మ్యాటర్ మరింత ముదిరిపోయింది. కాగా, రీసెంట్ ఆ విషయాని కి ఆజ్యం పోస్తూ ఓ ప్లెక్సీ ప్రత్యేక్షమైంది. దీంతో మెగా ఫ్యాన్స్ VS అల్లు ఫ్యాన్స్ […]
అరెరెరె..అల్లు అర్హా పై ట్రోలింగ్..ఏం మనుషులయ్యా మీరు..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సమాజం మరింత దారుణంగా తయారైంది. అస్సలు జాలి, దయ లాంటి మర్చిపోయిన్నట్లు ఉన్నారు కొందరు జనాలు. చేతిలో ఫోన్ ఉంది..కావాల్సిన అన్ని సోషల్ మీడియా అకౌంట్ లు ఉన్నాయి. నోటికి వచ్చింది మాట్లాడేస్తే సరిపోతుందా..కాస్త బుర్ర వాడరా..అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దానికి బిగ్గెస్ట్ రీజన్..తమ అభిమాన హీరో కూతురిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడమే. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కి ఘాటు […]
NTR30 కధ బన్నీదే..పోస్టర్ తో అడ్డంగా బుక్కైన కొరటాల..!!
నిన్న తారక్ పుట్టిన రోజు..కోట్లాది మంది అభిమానుల విషెస్ తో.. సంతోషంగా జరుపుకున్నారు NTR. తారక్ పుట్టిన రోజును ఓ పండగల చేసుకున్నారు ఆయన అభిమానులు. అర్ధ రాత్రి నుండే కేక్ కట్టింగ్ లు అరుపులు, కేకలు..వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న తారక్ బర్త డే సంధర్భంగా ప్రశాంత్ నీల్ ఆయన తో తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఊర మాస్ లుక్ లో తారక్ చించేసాడు. ఒక్క పోస్టర్ […]
బన్నీ బిగ్గెస్ట్ రిస్క్..మహేశ్ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా నా..?
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. అభిమానులు ముద్దుగా బన్నీ అంటూ పిలుచుకుంటారు. ఆయన తన లాస్ట్ చిత్రం పుష్ప తో పాన్ ఇండియా స్దాయిలో హిట్ కొట్టి ఫుల్ ఫాంలో ఉన్నాడు. సుకుమర్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో తెలిసిందే. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రష్మిక లైఫ్ నే మారిపోయింది. పట్టిందల్లా బంగారమే అన్నట్లు బడా బడా సినిమాలకు సైన్ చేయడమే […]
ఏం బన్నీ ..ఈ మాటలు నీకు వినిపిస్త లేదా.. ?
బన్నీ..ఇండస్ట్రీలో యమ యాక్టీవ్ గా ఉండే హీరోలల్లో ఈ అల్లు అర్జున్ కూడా ఒకరు. ఎప్పుడు సంతోషంగా..చలాకిగా..చిల్ అవుతూ…చుట్టు పక్కన వాళ్లని చిల్ చేస్తూ సరదాగా ఉంటాదు. ఆయన పక్కన ఉంటే అంతా జోష్ ఫుల్ గా సాగిపోతుంది. ఇక బన్నీ సెట్స్ లో ఉంటే అస్సలు టైమే తెలియదట. అందరితో కలివిడి గా మాట్లాడుతూ..ఆటపట్టిస్తూ అల్లరి చేస్తూ చాలా సరదాగా ఉంటుందని ఆయనతో నటించే ఆర్టిస్ట్లు చెప్పుతుంటారు. బన్నీ తో ఎంజాయ్ మెంట్ మామూలూగా ఉండదు […]
వావ్: ఆ హీరోకి బన్నీ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్.. అద్దిరిపోలా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది ..బన్నీ-సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్, గోపీచంద్-ప్రభాస్, రాజమౌళి-తారక్. ఇలా మన ఇండస్ట్రీలో ఫ్రెండ్ షిప్ కు విలువ ఇచ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ, కొందరు హీరో లు మాత్రం అతి తక్కువ టైంలోనే..విడతీయ్యరాని అంత క్లోజ్ గా కలిసిపోయారు. అలాంటి వాళ్లల్లో అల్లు అర్జున్-నవదీప్ కూడా ఒకరు. వీళ్ళు కలిసి చేసింది రెండు అంటే రెండు సినిమాలే..కానీ ఫ్రెండ్ షిప్ బాండ్ ఫెవికల్ కన్నా […]