అల్లు – మెగా ఫ్యామిలీ కోల్డ్ వార్ నిజమేనా? అసలేం జరుగుతోంది?

గత కొన్నాళ్లుగా మెగా – అల్లు ఫ్యామిలీలో మనస్పర్థలు, వివాదాలు, కోల్డ్ వార్ అంటూ ఇలా ఏవేవో గుసగుసలు టాలీవుడ్లో వినబడుతున్నాయి. సదరు వ్యక్తులు మేము బాగానే వున్నాం మొర్రో అని మొత్తుకున్నా ఇలాంటివి తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఇపుడు ఈ విషయంపైన మనం ఓ లుక్కేద్దాం. అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లో మెగా ఫామిలీ జపం చేసిన విషయం మెగాభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. అయితే అల్లు అర్జున్ రేంజ్ రానురాను పెరుగుతున్న క్రమంలో […]

‘బింబిసార’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!

నందమూరు కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా దూసుకుపోతోంది.. కెరీర్ లోనే బెస్ట్ ఫర్ఫామెన్స్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారు.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొంతుదోంది.. జనాలను థియేటర్స్ కి రప్పించడంలో బింబిసార సక్సెస్ అయినట్లే చెప్పాలి. ఈ సినమా సెలబ్రెటీల నుంచి ప్రశంసలలు అందుకుంటోంది.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పందించారు. బింబిసార సినిమాకు ఆయన సాలిడ్ రివ్యూ కూడా ఇచ్చేశారు. ‘ముందుగా ఆయన సినిమా […]

నోరు జారిన రష్మిక.. విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్

కన్నడలో ఒకటో రెండో సినిమాలు చేసిన రష్మిక ఏ క్షణాన తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెట్టిందో, ఇక ఆమె దశ తిరిగింది. నాగశౌర్య సరసన ఆమె తెలుగులో చేసిన తొలి చిత్రం ‘ఛలో’ విజయం సాధించడంతో ఆమె కెరీర్ పుంజుకోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో తెలుగులో ఆమె కెరీర్ దూసుకుపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో […]

రెమ్యూరేషన్ విషయంలో ప్రభాస్ ను దాటేసిన బన్నీ.. ఎన్ని కోట్లు అంటే..?

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా బాగా పాపులారిటీ సంపాదించారు. పుష్ప -2 సినిమా కోసం అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి 350 కోట్ల రూపాయలు బడ్జెట్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ఇందులో నటీనటులకు ఇవ్వనున్న పారితోషికం మొత్తం గురించి కూడా బాగా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటివరకు […]

పుష్ప: ది రూల్ సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..!

పుష్ప సినిమా భారీ అంచనాలతో విడుదలై అంతకుమించిన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ అల్లుఅర్జున్ అదరగొట్టాడు. ఈ మూవీలోని డైలాగులు, బన్నీ మేనరిజం, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక దీనికి కొనసాగింపుగా వచ్చే పుష్ప ది రూల్ సినిమాపై భారత దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ పుష్ప ది రూల్ పైనే ఉంది. […]

కమల్ హాసన్ తో అల్లు అర్జున్ నటించిన చిత్రం ఏంటో తెలుసా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రస్తుతం ఆయన తన నటనతో మాస్ యాక్షన్స్ తో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు నిజానికి ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమాను బాలీవుడ్ లో ఏ విధంగా కూడా వీరు ప్రమోట్ చేయలేదు కానీ అక్కడ కూడా ఈ సినిమాకు భారి స్థాయిలో ఆదరణ లభించడమే కాకుండా 100 కోట్లకు క్లబ్లో చేరిపోయి బాలీవుడ్ […]

అల్లు అర్జున్ మహేష్ బాబుకి పోటీ తగులు కున్నాడా? అనుమానం ఇందుకే?

అల్లు అర్జున్ – మహేష్ బాబు… ఇద్దరు ఇద్దరే. ఓ పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా, తమకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటులు. బేసిగ్గా ఇద్దరికీ పోటీని పెట్టలేము. ఎందుకంటే ఎవరి విషయాల్లో వారే బెస్ట్. నటనలో మహేష్ బాబు బెస్ట్ అయితే, డాన్సులు వేయడంలో అల్లు అర్జున్ తోపు అన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఫ్యాన్ బేస్ విషయానికొస్తే ఇద్దరూ తక్కువోలేం కాదు. ఆంధ్ర అమ్మాయిలు మహేష్ కి ఫిదా […]

దిల్ రాజు కష్టం వుట్టిపోలేదు.. రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి రెడీ అయిన బడా హీరోలు!

కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు అన్ని రంగాల్లో ఒక శూన్యం ఏర్పడింది. ప్రపంచం కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టనష్టాలకు గురైంది. అన్నింటికీ మించి జనాలు OTTలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. ఈ క్రమంలో పెరిగిన టిక్కెట్ల రేట్లు విషయం బెడిసి కొట్టింది. పెద్ద సినిమాలు ఓ రెండు మూడు అయితే బతికి బట్టగలిగాయి కానీ చిన్న […]

బన్నీని లైన్ లో పెట్టిన ఎన్టీఆర్ డైరెక్టర్.. ఈ సారి హిట్ పక్కా..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టకుండానే తానేంటో నిరూపించుకుని అక్కడ రూ. 100 కోట్ల మార్క్ రీచ్ అయ్యి అక్కడ కూడా మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే గతంలో కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా […]