ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అల్లు అర్జున్ సినిమా పుష్ప బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మేజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో బంపర్ హిట్ కావడంతో పార్ట్ టూపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రీసెంట్ గానే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ… సెకండ్ పార్ట్ […]
Tag: allu arjun
పుష్ప-2 సినిమా కోసం గోపీచంద్ ను రంగంలోకి దింపనున్న సుకుమార్..!!
తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతకాలంగా ఎక్కువగా పాన్ ఇండియా హవానే కొనసాగుతోందని చెప్పవచ్చు.. అది కూడా కేవలం తెలుగు సినిమాలే దేశవ్యాప్తంగా పలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇక గత సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. పుష్ప సినిమా రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ఇది. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించి […]
ఎన్టీఆర్ కాకుండా పూరి లైగర్‌ను ఈ స్టార్ హీరోలు కూడా రిజెక్ట్ చేశారా… భయంకరమైన ప్లాపే తప్పింది..!
పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ సినిమా ఎవరు ఊహించిన విధంగా భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పూరి సినిమాలలో ఇది చాలా చెత్త సినిమా అని.. పూరి ఈ సినిమా ఎందుకు తీశాడంటూ సోషల్ మీడియా వేదిక నేటిజన్‌లు పూరీపై చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాని పలువురు హీరోలు రిజెక్ట్ చేశారు. వారెవరో మనం ఇప్పుడు చూద్దాం. పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ […]
ట్రెండీ టాక్.. పుష్ప-2 లో పవర్ ఫుల్ విలన్.. ఎవరంటే..!!
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా భారీగానే రాబట్టింది..బాలీవుడ్ లో అయితే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంకా కాదు. ఏకంగా అక్కడ 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ప్రస్తుతం పుష్ప -2 కొసం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా అంచనాలను అందుకోవడం కోసం డైరెక్టర్ సుకుమార్ చిత్ర బృందం ఎంతో […]
పుష్ప2 నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమా అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు పుష్ప 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో పుష్ప 2 నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ అప్ డేట్ తో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో […]
అల్లువారి అబ్బాయి రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని సూపర్ డూపర్ హిట్లో తెలుసా?
అల్లువారి అబ్బాయి అనగానే గుర్తొచ్చేది ఒకే ఒక్కడు. అతనే అల్లు అర్జున్. అవును… అల్లు వారి కుటుంబంలో ముగ్గురు వారసులు ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి ఠక్కున గుర్తొచ్చేది మాత్రం బన్నీనే. దానికి గల కారణాలు వేరే చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదటినుండి చాలా సెలెక్టివ్ గా కధలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ ని ఏర్పాటుచేసుకున్నాడు అల్లు అర్జున్. అవును… అతని మొదటి సినిమా గంగోత్రికి, నిన్న మొన్న రిలీజైన ‘పుష్ప’ సినిమాకి మధ్యగల వ్యత్యాసాన్ని గమనిస్తే చాలా […]
తెలుగు సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి హిట్లు కొట్టిన హీరోలు వీరే!
బేసిగ్గా మన తెలుగు సినిమాలలో ముఖ్యంగా హీరోల యొక్క పాత్రలు చనిపోతే ఆ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు కనబడవు. కానీ కొన్ని సినిమాలలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. యంగ్ హీరో తరుణ్ మొదలుకొని NTR, కళ్యాణ్ రామ్, నాని ఇలా అనేకమంది స్టార్ హీరోలు సినిమా ఎండింగ్లో చనిపోయినా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అలా సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి మెప్పించిన స్టార్ […]
భార్య కోసం సుకుమార్ సంచలన నిర్ణయం.. షాక్ అవుతున్న సినీ ప్రముఖులు ?
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయింది.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సుకుమార్ సినిమాని మొదలుపెట్టినప్పుడే రెండు భాగాలుగా చేస్తానని చెప్పాడు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానిలే కాకుండా… ఇండియన్ సినీ అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో […]
వయసు ముదిరినా బన్నీ హీరోయిన్‌లో హాట్‌నెస్ తగ్గలేదే…!
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు 100వ సినిమాగా వచ్చిన సినిమా గంగోత్రి. ఈ సినిమా ద్వారానే అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ అప్పటి క్రేజీ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ పరిచయమైంది. ఆర్తి అగర్వాల్- ఆదితి అగర్వాల్ ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉండగా రాఘవేందర్రావు అదితిని చూసి గంగోత్రి సినిమాకి హీరోయిన్ దొరికేసిందని చెప్పారట. అలా మొదటి సినిమాతో ఇద్దరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే భారీ […]