తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు హీరో అల్లు అర్జున్. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం ఇతర భాషలలో కూడా పుష్ప సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు సంపాదించారు అల్లు అర్జున్. ఇక డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.అందుచేతనే పుష్ప -2 సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోనున్నట్లు […]
Tag: allu arjun
అల్లు స్టూడియోస్ ను చాలా ఘనంగా ప్రారంభించిన చిరంజీవి.. ఫొటోస్ వైరల్..!!
దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి దినోత్సవ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అల్లు అరవింద్. ఇక అందులో భాగంగానే ఈరోజు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ అల్లు స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించారు. ఇక ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదల హాజరయ్యారు. అంతేకాదు చిరంజీవి చేతుల మీదుగా ఈ కొత్త స్టూడియోస్ ను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం […]
చిన్న సంతకంతో.. కోట్లు పోగొట్టుకున్న రేసుగుర్రం విలన్..?
ఇటీవల నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు. అయితే మోసపోయే వాళ్ళు ఉన్నంతవరకు మోసం చేసే వాళ్ళు ఉంటారన్నది నిజమే కాబోలు. అలాగే సినిమా వాళ్లు కూడా మోసం చేయడమో.. మోసపోవడం జరుగుతూ నే ఉంటుంది. అయితే రీసెంట్ గా `రేసుగుర్రం` విలన్ రవి కిషన్ తన స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయాడు. అది కూడా కొన్ని కోట్ల డబ్బుని కోల్పోయాడు. `రేసుగుర్రం` సినిమాతో భారీ పాపులారిటీని సంపాదించుకున్న రవి కిషన్.. ప్రస్తుతం బిజెపి నుంచి ఎంపీగా […]
సైలెంట్ షాకిచ్చిన అల్లు అర్జున్..ఈ న్యూస్ తెలిస్తే అభిమానులు తట్టుకోగలరా..!?
అల్లు అర్జున్.. ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అందుపుచ్చుకుని.. సినీ ఇండస్ట్రీలోకి నటుడుగా ఎంటర్ అయిన అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ హీరో లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు. మొదట డాడీ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన […]
బన్నీని అవమానించిన సత్యదేవ్… అంత మాట అనేశాడు ఎంట్రా బాబు..!?
`జ్యోతిలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సత్యదేవ్.. తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల జీతం అందుకుంటున్న సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదులుకుని ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాడు. సత్యదేవ్ ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్` సినిమాలో విలన్ రోల్ చేశాడు. `లూసిఫర్` సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించిన రోల్ తెలుగులో […]
తాను నటించిన టాలీవుడ్ హీరోల పై హన్సిక ఏమందంటే..?
దేశముదురు సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక.. ఈ చిత్రంలో ఈమె నటనకు కుర్రకారుల సైతం ఫిదా అయ్యారు. ఇదే చిత్రంలో హీరోగా అల్లు అర్జున్ నటించగా , డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో విడుదలై పేను సంచలనం సృష్టించింది. అయితే హన్సిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. డైరెక్టర్ మోహన్ రమేష్ వల్లే తనకి దేశముదురు సినిమాలో నటించే అవకాశం వచ్చిందని […]
గండిపేటలో ఖరీదైన ప్రాపర్టీ కొన్న బన్నీ… వామ్మో అన్ని కోట్లా…!
`పుష్ప` సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో దేశ విదేశాల్లో కూడా అల్లు అర్జున్ కు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇక `పుష్పా` సినిమాతో అల్లు అర్జున్ కు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయి వారి నుంచి మంచి ఆదరణ అయితే పొందారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం అందుకోవడంతో బన్నీకి నార్త్‌లో కూడా […]
ఈ స్టార్ విలన్ కు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట..!!
ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సుబ్బరాజు విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. సుబ్బరాజు ఏ సినిమాలో నటించిన కూడా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలనటుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలలో తగ్గించినప్పటికీ పలు ఇంటర్వ్యూలలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు సుబ్బరాజు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్బరాజు మాట్లాడుతూ ఎల్కేజీ […]
బన్నీ కోసం అద్భుతమైన స్క్రీప్ట్ రెడీగా ఉంది.. గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి సినీ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 1997లో ‘మిన్సర కనపు’ అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో మాధవన్ తో ‘మిన్నెల’ అనే సినిమాను తెరకెక్కించారు. అలా దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన పలు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలోనే కాదు తెలుగులో ఆయన నేరుగా సినిమాలు తీశారు. ఆయన తెరకెక్కించిన ‘ఘర్షణ’, […]