టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుని ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన నటనతో సత్తా చాటుకున్న బన్నీ.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల వసూలు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 రికార్డులను సైతం పట్టాపంచలు చేసింది. ఇక.. ఈ సినిమా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చి […]
Tag: allu arjun
బన్నీ మకాం మార్చేస్తున్నాడు… కొత్త కాపురం ఎక్కడంటే…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటీ దక్కించుకుని రాణిస్తున్నాడు. అంతేకాదు.. ముందు ముందు మరిన్ని భారీ ప్రాజెక్టులతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ మకాం మార్చేయబోతున్నాడని.. హైదరాబాద్ నుంచి వేరేచోటకు కొత్త కాపురం షిఫ్ట్ చేస్తున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం మన టాలీవుడ్ సెలబ్రిటీలంతా.. దుబాయ్ బాటలు పడుతున్న సంగతి […]
పుష్ప 2తో సంచలనం సృష్టించిన బన్నీ.. ఆ మ్యాటర్‌లో ప్రభాస్‌ను టచ్ కూడా చేయలేకపోయాడే..!
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపు అందుకుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ లో అందుకుంటున్నారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్‌గా పోటీ ప్రారంభమైంది. తెలుగు హీరోలు గొప్ప అంటే.. తమిళ హీరోలే గొప్ప అంటూ.. కాదు హిందీ హీరోలే గొప్ప అంటూ.. వివాదాలు మొదలయ్యాయి. ఇలాంటి క్రమంలోనే ఇండియన్ పాపులర్ యాక్టర్స్ కు సంబంధించిన పోటీ నెలకొంది. ఇందులో […]
బన్నీ – అట్లీ మూవీ ప్లానింగ్ అదుర్స్..రిలీజ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఓ ప్రాజెక్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. జవాన్ తర్వాత అట్లీ రూపొందిస్తున్న ఈ సినిమా పూర్తిగా ఒక కొత్త ప్రయోగం అని.. మాస్ యాక్షన్ ఎమోషన్స్ తో పాటు విభిన్నమైన స్క్రీన్ ప్లే తో సినిమా తెరకెక్కనుందని టాక్. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ […]
తారక్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ..!
ఇండస్ట్రీలో మొదట ఓ హీరోను అనుకుని.. తర్వాత మరో హీరోతో సినిమాను తెరకెక్కించడం చాలా కామన్. అలా తెరకెక్కిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ కూడా ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ మహారాజ్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రవితేజ.. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రవితేజ నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను టాలీవుడ్ […]
రాజమౌళి నెక్స్ట్ సినిమాలో ఆ క్రేజీ హీరో.. జాక్ పాట్ కొట్టాడుగా..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తాను తెరకెకించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడో.. ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో తెలిసింది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో తిరుగులేని డైరెక్టర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29లో బిజీగా గడుపుతున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆర్ఆర్ఆర్‌తో […]
ప్రియాంక క్రేజీ ప్రాజెక్టును దొబ్బేసిన సమంత.. ఆ బడా ప్రాజెక్టులో ఛాన్స్..!
స్టార్ హీరోయిన్ సమంతకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తర్వాత చైతూతో విడాకులు, మయోసైటిస్ కారణంగా టాలీవుడ్‌కు మెల్లమెల్లగా దూరమైన ఈ అమ్మడు.. దాదాపు తెలుగు సినిమాల్లో నటించి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే.. మయాసైటిస్ ట్రీట్మెంట్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ […]
జంతువులు, రోబోలు.. అల్లు అర్జున్ – అట్లి స్టోరీ లైన్ అదేనా..!
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. యావత్ ప్రపంచమంతా మన దర్శకుల వైపే.. చూసేలా చేస్తుంది. ఈ క్రమంలోనే.. సార్ దర్శకులు కూడా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోస్ ఐతే.. వాళ్ళు నటించే ప్రతి సినిమాతోనూ పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కేవలం నేషనల్ లెవెల్ లో కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. […]
ఫస్ట్ డే ఫ్లాప్ టాక్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన టాప్ 8 సినిమాలు ఇవే..!
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. దాని రిసల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ముందే చెప్పలేరు. ఇంకా విచిత్రము ఏంటంటే.. మొదట్లో ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలే తర్వాత బ్లాక్ బస్టర్లుగా రికార్డులు క్రియేట్ చేసి కలెక్షన్లు పరంగా సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది టోటల్గా ఆడియన్స్ ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన […]








