మెగాస్టార్‌ విత్‌ స్టైలిష్‌ స్టార్‌.

మెగాస్టార్‌ ప్రస్తుతం 150వ సినిమా ‘ఖైదీ నెం 150’లో నటిస్తున్నారు. వినాయక్‌ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. శరవేగంగా షూటింగ్‌ కార్యమ్రాలు జరుపుకుంటోంది. మరో పక్క అల్లు అర్జున్‌ హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ‘డిజె(దువ్వాడ జగన్నాధం)’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌, స్టైలిష్‌ స్టార్‌ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే ఓ హాట్‌ టాపిక్‌. అది ఒక కన్నడ మూవీ అట. కన్నడంలో సూపర్‌ సక్సెస్‌ అయిన ఆ సినిమాను […]

బన్నీ సరసన పూజా హెగ్దే ఫిక్స్‌.

అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘డిజె’ అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘డిజె దువ్వాడ జగన్నాథమ్‌’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ కోసం జరుగుతున్న అన్వేషణ ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ చిత్రాల ఫేం పూజా హెగ్దే దగ్గర ఆగిందట. పూజా హెగ్దే పేరుకి అల్లు అర్జున్‌, హరీష్‌ శంకర్‌ ఓటేసినట్లుగా తెలియవస్తోంది. గతంలో ఒకసారి ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్‌ సరసన నటిస్తోందనే వార్తలు వినిపించాయి. కానీ మళ్లీ ఆ […]

ఎన్టీఆర్,బన్నీ ఒకరి సినిమా లో ఒకరు

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్, బన్నీ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో, బన్నీ సరైనోడు తో తమ కెరీర్ లోనే పెద్ద విజయాల్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికోసం కథలు రాసుకుని ఎదురుచూస్తున్న దర్శకులకు షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు కథా రచయిత వక్కంతం వంశీ. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా చేసేవుద్దేశంలో లేడట. దాన్తో వక్కంతం వంశీ అదే […]

అల్లు స్నేహా రెడ్డి ఐడియా అదుర్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పట్టిందల్లా బంగారమే అవుతోంది.లేకపోతే సరైనోడు ఎక్కడ చూసినా అంత నెగిటివ్ టాక్ వచ్చినా 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ఇంకేమనాలి.అలా కెరీర్ లో పీక్స్ లో ఉన్న బన్నీ వ్యక్తిగత జీవితం లో కూడా కంప్లీట్ మాన్ అనిపించుకున్నాడు.ఇప్పటికే అల్లు అయాన్ రూపంలో ఓ బుజ్జి బుడతడి సందడిలో మునిగి తేలుతున్న అల్లు వారింట బన్నీ స్నేహాల జంట త్వరలో మరో పండంటి బిడ్డకు వెల్కమ్ చెప్పనుంది. మరో వైపు […]

మెగాస్టార్‌ సినిమాలో ఎమ్మెల్యే స్పెషల్‌!

ఎమ్మెల్యే కేథరీన్‌ ట్రెసా మెగాస్టార్‌తో ఆడిపాడనుంది. ‘ఖైదీ నెంబర్‌ 786’ సినిమాలో కేథరీన్‌ నటిస్తోందని సమాచారమ్‌. అల్లు అర్జున్‌ ఆమెకు ఈ ఆఫర్‌ ఇప్పించాడని సమాచారమ్‌. బన్నీకి ఈ అమ్మడితో మంచి స్నేహం ఉంది. ఇప్పటికూ తన ప్రతీ సినిమాలోనూ ఛాన్సుంటే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తూ ఉంటాడు. అలాగే అల్లు అర్జున్‌తో కేథరీన్‌ ఇప్పటికే మూడు సినిమాలు చేసింది. ‘యూ ఆర్‌ మై ఎమ్మెల్యే’ అంటూ ‘సరైనోడు’ సినిమాలో పాటేసుకున్నాడు కేథరీన్‌తో అల్లు […]

బన్నీ సినిమాలో హన్సిక?

బన్నీ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌ కోసం వెతుకులాట కొనసాగుతోంది. కాజల్‌, కేథరీన్‌, మెహరీన్‌, ఇలా పేర్లు విన్పిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పాలబుగ్గల ముద్దుగుమ్మ హన్సిక పేరు వినిపిస్తోంది. తెలుగులో హన్సికకు ప్రస్తుతం సినిమాలేమీ లేవు. చాలా కాలంగా టాలీవుడ్‌కి బైబై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ తమిళంలో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తాజాగా ఇప్పుడే మళ్లీ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. బన్నీతో తొలి సినిమా ‘దేశముదురు’లో నటించింది హన్సిక. ఆ […]

గ్యారేజ్ చూసి అల్లు అర్జున్ పై కామెంట్స్

తమిళ్ సినీ యాక్టర్, స్టార్ కమెడియన్ ‘సత్యన్ శివకుమార్’ జనతా గ్యారేజ్ చూసి ఎన్టీఆర్ యాక్షన్ కి ఫిదా అయిపోయాడట. జనతా గ్యారేజ్ చూసినతరువాత అల్లు అర్జునపై తన ట్విట్టర్ అకౌంట్ లో కామెంట్స్ చేసాడు. ” సరైనోడు చూసాను ఇలా చెపుతున్నందుకు క్షమించు అల్లు (బన్నీ) మాస్ సినిమాలకంటే రొమాంటిక్ సినిమాలపై కాన్సంట్రేట్ చేస్తే మంచిది. మాస్ అంటే ఒక్కడే యంగ్ టైగర్ ఎన్టీఆర్, అతన్ని ఎవరు టచ్ చేయలేరు”. అని ట్వీట్ చేసాడు. అయితే […]

‘ఎన్టీఆర్’ కి నచ్చనిది ‘బన్నీ’ కి నచ్చింది.

టాలీవుడ్ లో ఈ మధ్యకాలం లో కధా రచయితలు దర్శకులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ దారిలోనే రావాలనుకుంటున్నాడు కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ. ఈయన స్టార్ హీరోల కథారచయితగా మంచి పేరు తెచ్చుకొన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కేపరిస్థితి లేదని టాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ఇప్పుడు పూరి జగన్నాద్ తో ఒక సినిమా చేయటానికి […]

DJ గా అల్లుఅర్జున్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం `డి.జె…దువ్వాడ జగన్నాథమ్`. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె….దువ్వాడ జగన్నాథమ్` సినిమా రూపొందనుంది. ఆర్య, పరుగు వంటి హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ శ్రీ వెంకటేశ్వర […]