100 మిలియన్ లిస్టులో అల్లు అర్జున్ సినిమా..!?

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు కానీ తన వీడియోస్ కి చాలా రికార్డులు ఉన్నాయి. అప్పుడు నటించిన సరైనోడు నుంచి లేటెస్ట్ అల వైకుంఠపురములో, పుష్ప వరకు అల్లు అర్జున్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా తెలుగులో ఒక కొత్త రికార్డును బన్నీ తన అకౌంట్ లో వేసుకున్నాడు. తాను హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ డీజే దువ్వాడ జగన్నాధం. హిందీలో […]

`పుష్ప‌` సెట్‌లో అన‌సూయ‌..యాంక‌ర‌మ్మ పోస్ట్ వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 13న విడుదల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర స్టార్ యాంక‌ర్ అన‌సూయ కూడా […]

`పుష్ప‌` విడుద‌ల వాయిదా..క్లారిటీ ఇచ్చేసిన చిత్ర‌యూనిట్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న విడుదల కానున్నట్లు ఇటీవలే చిత్ర‌యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం […]

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన దిల్‌రాజు!‌

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల‌కు టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. గ‌తంలో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్‌` అనే సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించ‌బోతున్న‌ట్టు కూడా అప్ప‌ట్లో వెల్ల‌డించారు. ప్ర‌క‌ట‌న వ‌చ్చింది గాని.. ఈ సినిమా సెట్స్ మీద‌కు మాత్రం వెళ్ల‌లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌కు […]

ఎన్టీఆర్‌తో కొర‌టాల‌..మ‌రి బ‌న్నీ సినిమా ఎప్పుడంటే?

ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ సినిమాను కొర‌టాల శివతో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాగా.. ఈ చిత్రం జూన్‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అలాగే వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన వెంట‌నే స్టైలిష్ […]

`పుష్ప రాజ్`గా మారిపోయిన కోహ్లీ..ఫొటో వైర‌ల్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహద్‌ ఫాజిల్ విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌లె విడుద‌ల కాగా.. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో తెగ ఆక‌ట్టుకున్నాడు. […]

సెన్సేషనల్ రికార్డ్‌ క్రియేట్ చేసిన `పుష్ప` రాజ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. ఇక ఇటీవ‌ల బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ టీజ‌ర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్‌గా […]

బన్నీ ఫ్యాన్స్ మీద కేసు నమోదు.. ఎందుకుంటే..!?

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ , ఎటువంతి అనుమతి లేకుండా అర్ధరాత్రి టైంలో బాణసంచా కాల్చినందుకు టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్‌ పై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్భంగా బుధవారం నాడు అర్ధరాత్రి ఒంటిగంట టైములో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.68లోని ఆయన ఇంటికి వందలాది […]

మరో సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చిన `పుష్ప‌` టీమ్‌..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న రిలీజ్‌ కానుంది. అయితే నేడు అల్లు అర్జున్ బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఇప్ప‌టికే చిత్రం యూనిట్ పుష్ప టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లను సైతం తెగ ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే […]