భారీ ప్రాజెక్ట్ కి ఓకే అంటున్న అల్లు అర్జున్.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లోనే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఆయ‌న ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ రాష్ట‌రాల ఆడియెన్స్ సహా ఇతర దక్షిణాది భాష‌ల్లో కూడా బన్నీ మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకుంటున్నాడు. వారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు తన లేటెస్ట్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన పుష్ప మూవీతో రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత నుంచి కూడా అన్నీ పాన్ ఇండియన్ లెవెల్లోనే […]

గోవాకు `పుష్ప‌` టీమ్‌..నెల రోజులు అక్క‌డేన‌ట‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌.. త్వ‌ర‌లోనే రీ స్టార్ట్ కానుంది. ఈ నేప‌థ్యంలో పుష్ప టీమ్ గోవాకు […]

అంధుడి పాత్రలో బన్నీ..నెట్టింట న్యూస్ హల్ చల్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ సినిమా చేయ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడో ప్ర‌క‌టించినా.. […]

‘పుష్ప’ టైటిల్ చేంజ్ అవుతుందా..?

ఒక సినిమా విష‌యంలో ఎన్నో ర‌కాల సెంటిమెంట్ల‌ను హీరోలు ఫాలో అవుతుంటారు. ఇక అల్లు అర్జున్ త‌న సినిమా విష‌యంలో కూడా ఇలాంటి సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారంట‌. ఆయ‌న న‌టిస్తున్న పుష్ప మూవీ విషయంలో ఏకంగా డెస్టినేషనే మార్చేసిన విష‌యం తెలిసిందే. కాగా ఈ మూవీని రెండు రెండు భాగాలు తీస్తున్న‌సుకుమార్ రెండు టైటిల్స్ తో తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. సెకండ్ పార్ట్ కు కొత్త టైటిల్ ను పెట్టాల‌ని చూస్తున్నాడంట సుకుమార్. ఇక రెండో విషయం ఏంటంటే […]

రేర్ రికార్డ్ సృష్టించిన బ‌న్నీ స‌తీమ‌ణి..ఖుషీలో అల్లు ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్నేహా సినిమాలేమి చేయ‌క‌పోయినా.. నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌ను పెంచుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా స్నేహా ఓ రేర్ రికార్డ్ సొంతం చేసుకుంది. స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య ఏకంగా 4 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో టాలీవుడ్ హీరోల భార్య‌ల‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న ఏకైక వ్య‌క్తి స్నేహ రికార్డు సృష్టించింది. దీంతో అల్లు […]

ప్ర‌మాదం నుండి సేవ్ అయినా పుష్ప విల‌న్..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో డైరెక్టర్ సుకుమార్ పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌ గా నటిస్తున్నారు. అయితే తాజాగా అతను ఈ సినిమా కోసం తెలుగు భాషను కూడా నేర్చుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా ప్ర‌స్తుతం ‘మలయాన్‌ కుంజు’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుండ‌గా.., అనుకోకుండా ఆయ‌న‌కు భారీ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ […]

సుకుమార్ న‌యా ప్లాన్‌..పుష్ప‌1 త‌ర్వాత ఆ హీరోతో..?!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండతో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై గ‌త ఏడాదే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే సుక్కు న‌యా ప్లాన్ వేశాడ‌ట‌. పుష్ప ఫాస్ట్ పార్ట్ […]

`పుష్ప‌`లో బోట్ ఫైట్‌.. సినిమాకే హైలెట్ అట‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా క‌నిపించ‌నున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప‌రాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

పుష్ప‌రాజ్ కోసం రంగంలోకి చిరు..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో బ‌న్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి […]