స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేశాడట సక్కూ. లేటెస్ట్ సమాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు […]
Tag: allu arjun
అరరే..బన్నీ, రష్మికలను కూడా వదలని డెంగ్యూ?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవలె రీస్టార్ట్ అయింది. అయితే ఇంతలోనే సుకుమార్‌తో సహా మొత్తం సెట్‌లోని ఇరవై మందికి డెంగ్యూ సోకడంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం వీరందరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక బన్నీ, […]
ఏంటీ..`పుష్ప` స్పెషల్ సాంగ్‌కు సన్నీ అంత అడిగిందా?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవల్‌లో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ స్పెషల్ సాంగ్ కోసం మాజీ పోర్న్ […]
వైరల్ అవుతోన్న అల్లు అర్జున్ న్యూ లుక్..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్ని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘పుష్ప’. వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రజెంట్ పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ రాబోతున్నది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోను బన్నీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పొడవాటి జుత్తు, నల్లని కళ్లద్దాలు, గెడ్డంతో […]
సుకుమార్‌కు అస్వస్తత..ఆగిపోయిన `పుష్ప` షూటింగ్!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవెల మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సుకుమార్ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కు మళ్లీ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు […]
వరుణ్ తేజ్ `గని` సెట్స్‌లో పుష్పరాజ్ సందడి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం `గని`. బాక్సాంగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ మూవీతోనే అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకట్(బాబీ) నిర్మాతగా మారారు. మరో నిర్మాత సిద్దు ముద్దా తో కలిసి అల్లు వెంకట్ గని చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా […]
దుర్గంచెరువు ఫ్లై ఓవర్‌పై పిల్లలతో బన్నీ సందడి..వీడియో వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇక తాజాగా బన్నీ.. భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. బన్నీ స్వయంగా కార్ డ్రై చేస్తూ..ఫ్యామిలీతో కలిసి నగర వీధుల్లో సందడి చేశాడు. ఈ క్రమంలోనే దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను సందర్శించారు. ఆ సమయంలో […]
డైరెక్టర్ అవుతానంటున్న బన్నీ మరదలు!
మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ నివేదా పేతురాజ్.. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో బన్నీ మరదలుగా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ.. రానా `విరాట పర్వం` సినిమాలో లేడీ నక్సలైట్ గా నటిస్తోంది. అలాగే ఇతర భాషల్లోనూ నటిస్తోంది. అయితే ఈ భామకు డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టమట. స్టార్ హీరోయిన్‍గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని నివేదా భావిస్తోందట. ఇందులో భాగంగానే.. కొంతకాలం […]
తన మూవీ రీమేక్‌తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బన్నీ?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బన్నీ తన మూవీ రీమేక్‌తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా..వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని షాజాదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. […]