పుష్ప 2 కి అక్క‌డ సెగ మొద‌లైంది… మామూలు మ్యాట‌ర్ కాదుగా..!

సౌత్ లోనే భాషాభిమానం ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక మొదట ఉంటాయి. అక్కడ ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ తమ భాష పై మక్కువ ఎక్కువ. ఇతర భాషలు ఆధిపత్యాన్ని అసలు సహించలేరు. ఈ క్రమంలోని తమిళనాడులో ఇతర భాషలకు డబ్బింగ్గా తెరకెక్కిన సినిమాలు అస్సలు ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. కర్ణాటకలో అయితే డబ్బింగ్ సినిమాలను గతంలో నిషేధించారు కూడా అయితే కన్నడ సినిమాలు ఇతర భాషలో డబ్బింగ్ అవడం ప్రారంభమయ్యాక.. ఈ నిషేధాన్ని […]

స్నేహ‌రెడ్డికు ఏకంగా రూ. 2.5కోట్లతో గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ.. ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?!

ఐకాన్ సార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా ఎలాంటి సినిమాల్లో నటించకపోయినా.. ఓ మీడియం రేంజ్ హీరోయిన్కు ఉండే పాపులారిటీని దక్కించుకుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు తో పాటు ఫోటోషూట్లను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. అభిమానులను మెప్పిస్తుంది స్నేహ రెడ్డి. ఇక అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డిపై ఉన్న ప్రేమను […]

అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ రిజెక్ట్ చేసిన హీరో విశాల్‌.. ఏ మూవీలో అంటే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో దీనికి సీక్వల్‌గా వస్తున్న పార్ట్ 2 పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. […]

బన్నీని లైన్ లో పెట్టిన ప్రశాంత్ వర్మ.. అసలు సిసలు బ్లాక్ బస్టర్ కాంబో రానుందా..?!

సినీ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఒకే విధమైన దోరణితో సినిమాలను తీస్తూ ఏదో ఒకే జానర్ కు పరిమితమవుతూ ఉంటారు. అయితే ఇటీవల హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాత్రం తన మొదటి సినిమా నుంచి చివరిగా వచ్చిన హనుమాన్ వరకు మొత్తం అన్ని సినిమాల్లోని వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నాడు. మొదటి నుంచి అంటే సినిమా డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కూడా ప్రశాంత్ వర్మ ఎన్నో డిఫరెంట్‌ […]

అల్లు అర్జున్ – బోయపాటి కాంబో ఫిక్స్.. ఆ ఎఫెక్ట్‌తో సైడైన త్రివిక్ర‌మ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్ష‌న్‌లో గతంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 15న‌ సినిమా రిలీజ్ కానుంది. మొద‌టి భాగం పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ సాధించడంతో.. సెకండ్ పార్ట్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నాడు సుకుమార్. ఇక ఇప్పటికే […]

ఆ సినిమాలో న‌టించినందుకు నాకు ఒక‌ పైసా కూడా రెమ్యున‌రేష‌న్ రాలేదు.. అల్లు అర్జున్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌..

ఐకాన్‌ స్టార్ అల్లుఅర్జున్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారి పాపులాటి దక్కించుకున్న అల్లు అర్జున్ ఇటీవల నేషనల్ అవార్డ్‌ విన్నర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ డైరెక్షన్‌లో పుష్పా 2లో న‌టిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ ఏ ఇంట‌ర్వ్యులో పాల్గొన్న కచ్చితంగా తన మొదటి సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర […]

బాలీవుడ్‌పై క‌న్నేసిన ఐకాన్ స్టార్‌.. మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేసిన బ‌న్నీ..

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికీ ప్రేక్షకుల మంచి హైప్‌ను తెచ్చిపెట్టింది. పుష్ప మూవీ హిట్ తో ఎన్నో అవార్డులను దక్కించుకున్న అల్లు అర్జున్ ఇటీవల బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా […]