ఆళ్లగడ్డ వైసీపీలో ట్విస్ట్..గంగులకు సొంత రిస్క్..!

గత ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు తమ వారసులని ఎన్నికల రంగంలోకి దింపి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలా సక్సెస్ అయిన వారిలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. సీనియర్ నేత అయిన గంగుల..2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ సీటు తన తనయుడు బిజేంద్రరెడ్డికి ఇప్పించుకున్నారు. ఇక జగన్ వేవ్‌లో బిజేంద్ర భారీ మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా అఖిలప్రియపై గెలిచారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా  గెలిచిన తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఓ […]

ఆళ్లగడ్డలో ట్విస్ట్..టీడీపీలో ఊహించని మార్పు?

ఆళ్లగడ్డ అంటే భూమా ఫ్యామిలీనే గుర్తొస్తుంది. ఆ నియోజకవర్గానికి కంచుకోటగా భూమా ఫ్యామిలీ మార్చుకుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉంటే..ఆ పార్టీలో గెలిచేవారు. కానీ గత ఎన్నికల్లోనే ఆళ్లగడ్డ భూమా ఫ్యామిలీ చేతుల్లో నుంచి జారిపోయింది. అనూహ్యంగా ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేసి ఓడిపోయారు. అయితే కొంతకాలం ఆమె యాక్టివ్ గానే తిరిగారు. కానీ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల యాక్టివ్ గా లేరు. అటు కొన్ని వివాదాలు కూడా భూమా ఫ్యామిలీ […]

భూమా ఫ్యామిలీలో మళ్ళీ రచ్చ.!

రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీలపై పోరు మాత్రమే కాదు..సొంత పార్టీల్లో కూడా అంతర్గత పోరు ఉంటుంది. సొంత పార్టీ నేతలే ఒకరికొకరు చెక్ పెట్టుకోవడానికి చూస్తారు. ఇప్పటికే అధికార వైసీపీలో అంతర్గత పోరు పీక్స్ లో ఉంది. చాలా నియోజకవర్గాల్లో నేతలకు పడటం లేదు. ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ టీడీపీలో కూడా ఉంది. ఇక ఈ సీటు రచ్చ భూమా ఫ్యామిలీలో రాజకీయ చిచ్చుకు కారణమైంది. కర్నూలు జిల్లాలో భూమా […]

అఖిలప్రియకు సెట్ అవ్వట్లేదా?

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత…చాలామంది టీడీపీ నాయకులు నిదానంగా పుంజుకుంటున్నారని చెప్పొచ్చు..గత ఏడాది కాలం నుంచి టీడీపీ నేతలు దూకుడుగా పనిచేయడం..అధికార వైసీపీ ఎమ్మెల్యే లపై వ్యతిరేకత పెరగడం లాంటి అంశాలు వల్ల…పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పికప్ అయ్యారు. ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుందని తెలుస్తోంది. అయితే ఇంకా పలుచోట్ల టీడీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అలా టీడీపీ పికప్ అవ్వాల్సిన స్థానాల్లో ఆళ్లగడ్డ కూడా ఒకటి అని […]

చంద్రబాబు ప్లాన్ – బీ?

భూమా అఖిలప్రియ.. మాజీ మంత్రి.. తెలుగుదేశం పార్టీ నాయకురాలు.. తల్లిదండ్రలు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి భూమా నాగిరెడ్డి మరణించడంతో ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధికారం కోల్పోయింది.. ఈమె మాజీ మంత్రిగా మిగిలింది. అయితే అధికారం లేకపోయినా భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో హవా ఉండేది. భూమా నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన భార్య […]

నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్

నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరారు. బుధ‌వారం ఆయ‌న త‌న కుమారులు, సోద‌రుల‌తో పాటు స‌చివాల‌యానికి వ‌చ్చి సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. క‌ర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి ఆయ‌న్ను చంద్ర‌బాబు వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. ఆ వెంట‌నే వాళ్లు చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే టీడీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక మ‌రో వారం రోజుల్లో జ‌రుగుతోంది. రెండు […]

అఖిల మార‌క‌పోతే ఆళ్ల‌గ‌డ్డలో ఈ సారి క‌ష్ట‌మే

క‌ర్నూలు జిల్లాలో ఫ్యాక్ష‌న్ ప్ర‌భావం బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఈ నియోజ‌క‌వ‌ర్గం భూమా ఫ్యామిలీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం భూమా ఫ్యామిలీకి ఎంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఏంటంటే ఇక్క‌డ ఐదుసార్లు గెలిచిన దివంగ‌త భూమా నాగిరెడ్డి స‌తీమ‌ణి, దివంగ‌త శోభా నాగిరెడ్డి టీడీపీ – ప్ర‌జారాజ్యం – వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమే గెలిచింది. ఇక్క‌డ పార్టీ ఇమేజ్ కంటే భూమా ఫ్యామిలీ ఇమేజే గ‌ట్టిగా ప‌నిచేసింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక […]