సుశాంత్‌ బాగా వాడేశాడు

సుశాంత్‌ హీరోగా వస్తోన్న సినిమా ‘ఆటాడుకుందాం రా’. జి.నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చాలా స్పెషల్స్‌ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అఖిల్‌, చైతూల గెస్ట్‌ రోల్స్‌. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కరెక్ట్‌గా రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అఖిల్‌, సుశాంత్‌ ఉన్న ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో అఖిల్‌ చాలా రొమాంటిక్‌ లుక్‌లో అమ్మాయిల్ని బాగా ఎట్రాక్ట్‌ చేసేలా ఉన్నాడు. అంతేకాదు బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘సిసింద్రీ’ సినిమాలోని ‘చిన్ని […]

క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్‌ సినిమా

అఖిల్‌ రెండో సినిమాపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పట్నుంచో చాలా మంది సీనియర్‌, జూనియర్‌ డైరెక్టర్స్‌ను పరిశీలనలో పెట్టాడు అఖిల్‌. చాలా కథలు వింటూ వస్తున్నాడు. చివరికి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా డైరెక్టర్‌ హను రాఘవపూడిని దాదాపుగా ఖరారు చేసినట్లే అనే వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో ఒక రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ తెరకెక్కబోతోందనే టాక్‌ వినిపించింది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదనిపిస్తోంది. కొత్తగా మరో స్టోరీకి అఖిల్‌ ఓకే చేసినట్లుగా […]

జర్నలిస్ట్ గా చైతు:పెళ్లి తర్వాతే!

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాగ చైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు సిద్ధమైంది. మరో మూవీ మలయాళీ రీమేక్‌ ‘ప్రేమమ్‌’ కూడా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలే కాక ఇప్పుడు చైతూ మరో రీమేక్‌పై కన్నేశాడు. ఆనంద్‌ కృష్ణన్‌ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ్‌ రీమేక్‌ రైట్స్‌ను టాలీవుడ్‌లో ‘చుట్టాలబ్బాయ్‌’ ప్రొడ్యూసర్‌ దక్కించుకున్నారు. ఈ సినిమాను నాగచైతన్యతో నిర్మించాలని అనుకుంటున్నారట. సురేష్‌ కొండేటి సమర్పణలో ఈ సినిమా రూపొందబోతోందట. ఈ సినిమాలో […]

అక్కినేని డబుల్ ధమాకా-ఒక వేదిక రెండు పెళ్లిళ్లు

అక్కినేని నాగ చైతన్య ,సమంతల ప్రేమ వ్యవహారం ఈ మధ్య బాగా చర్చినీయాంశం అయింది.సోషల్ మీడియా లో అయితే ప్రతిరోజు వీరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా చైతు,సమంతల పెళ్లికి నాగార్జున పచ్చ జెండా ఊపాడని తెలుస్తోంది.ఓ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ నాగార్జునే స్వయంగా నేను అమల చైతన్య విషయంలో చాలా సంతోషంగా వున్నాం.చైతు జీవితభాగస్వామిని,ఎవరితో అయితే తాను హ్యాపీ గా ఉంటాడో వారినే ఎంచుకోవడం మాకు చాలా అందంగావుంది అని […]